Team Konka

Team Konka Fan Page of Adoni TDP youth leader Siddartha Naidu

*బుడేకల్ ఏరియాలో డోర్ టు డోర్ కార్యక్రమం**కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈరోజు ఆదోని పట్టణ...
21/08/2026

*బుడేకల్ ఏరియాలో డోర్ టు డోర్ కార్యక్రమం*

*కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈరోజు ఆదోని పట్టణంలోని బుడేకల్ ఏరియాలో ఆదోని నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు Meenakshi Naidu konka అన్న గారి ఆదేశాల మేరకు, టీడీపీ సీనియర్ నాయకులు Konka Umapathi Naidu అన్న గారి ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.*

*ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు అన్నగారు మాట్లాడుతూ*:

*“కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సూపర్ సిక్స్ హామీల అమలుతో పాటు పింఛన్లు, ఉచిత బస్సు ప్రయాణం, అన్న క్యాంటీన్లు, దీపం పథకం, మెగా డీఎస్సీ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.*

*ఈ డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నాం. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తాం. ఆదోని నియోజకవర్గ అభివృద్ధి కోసం మీనాక్షి నాయుడు అన్న గారి నాయకత్వంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాం” అని తెలిపారు.*

*ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జిందే శంకర్, రంగన్న, రామస్వామి, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, కృష్ణారెడ్డి, క్లస్టర్6 రవి, సతీష్, అల్తాఫ్, నాగేష్, మరి, నాగరాజ్, ఉదయ్ శంకర్, శిక్షావలి, తదితరులు పాల్గొన్నారు,*

Nara Chandrababu Naidu Nara Lokesh Telugu Desam Party (TDP) Dr.Nimmala Rama Naidu Siddartha Naidu Konka TDP Adoni పసుపుదళం Adoni Team Konka

21/08/2026

*తుంగభద్ర జలాలపై మంత్రి Dr.Nimmala Rama Naidu గారితో జూమ్ సమావేశం*

*తుంగభద్ర జలాల సమస్యపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారితో ఆదోని నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ శాసనసభ్యులు శ్రీ Meenakshi Naidu konka అన్నగారు జూమ్ సమావేశం ద్వారా మాట్లాడడం జరిగింది.*

*ఆదోని నియోజకవర్గానికి తుంగభద్ర జలాల అవసరం, నీటి సమస్యలు మరియు రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులపై మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.*
Nara Chandrababu Naidu Nara Lokesh Telugu Desam Party (TDP) Konka Umapathi Naidu Bhupal Chowdary Siddartha Naidu Konka TDP Adoni Team Konka పసుపుదళం Adoni @

*కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై డోర్ టు డోర్ కార్యక్రమం**కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆ...
18/08/2026

*కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై డోర్ టు డోర్ కార్యక్రమం*

*కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆదోని నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ శాసనసభ్యులు శ్రీ Meenakshi Naidu konka అన్నగారి ఆదేశాల మేరకు, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ Konka Umapathi Naidu అన్నగారి ఆధ్వర్యంలో 4వ వార్డు, పింజరగిరిలో డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.*

డోర్ టు డోర్ కార్యక్రమం సందర్భంగా ఉమాపతి నాయుడు అన్నగారు మాట్లాడుతూ:

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు నేరుగా వివరించడమే ఈ డోర్ టు డోర్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

మీనాక్షి నాయుడు అన్నగారి ఆదేశాల మేరకు మనం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు, సూపర్ సిక్స్ పథకాలు, దీపం పథకం, అన్న క్యాంటీన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మెగా డీఎస్సీ, ఉద్యోగ అవకాశాలు తదితర కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తున్నాం.

అదే విధంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలి. ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

రాబోయే రోజుల్లో కూడా ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తామని ఉమాపతి నాయుడు అన్నగారు తెలిపారు.

డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జిందేశంకర్, మన్సూర్, రంగన్న, రామస్వామి, పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, క్లస్టర్ 8 రవి, రాష్ట్ర బెస్టా కార్పొరేషన్ డైరెక్టర్ రామంజి, ఎక్స్ కౌన్సిలర్ ప్రమీలమ్మ, జయరాం, అయ్యన్న, హుసేని, అల్తాఫ్, అరిఫ్, నాగరాజ్, భూపతి, తాయన్న, ఈరన్న, కాసిం, చక్రి, రఘు, శ్రీనివాసులు, రాము, సూరి, వినయ్, నారాయణ, దస్తగిరి, మా భాష, షేక్షావలి, గోపాల్, మణిపాల్, తదితరులు పాల్గొన్నారు...
Nara Chandrababu Naidu Nara Lokesh Telugu Desam Party (TDP) Dr.Nimmala Rama Naidu Siddartha Naidu Konka TDP Adoni Team Konka

18/08/2026

Nara Chandrababu Naidu Nara Lokesh Telugu Desam Party (TDP) Meenakshi Naidu konka Konka Umapathi Naidu Siddartha Naidu Konka Team Konka పసుపుదళం Adoni TDP Adoni

*కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డోర్ టు డోర్ కార్యక్రమం**కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు ప...
17/08/2026

*కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డోర్ టు డోర్ కార్యక్రమం*

*కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, ఆదోని నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ శాసనసభ్యులు శ్రీ Meenakshi Naidu konka అన్న గారి ఆదేశాల మేరకు, ఆదోని పట్టణంలోని 21వ వార్డు సాయిబాబా నగర్‌లో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ Konka Umapathi Naidu అన్న గారు ప్రారంభించారు.*

*ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.*

*అలాగే ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఉమాపతి నాయుడు అన్న గారు తెలిపారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.*

*ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రంగస్వామి నాయుడు, జిందేశంకర్, రామస్వామి, పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, రంగన్న, క్లస్టర్8 లక్ష్మీనారాయణ, షేకన్న,వెంకటేష్,రత్నం, నాగేష్,గోపాల్, బాబు, తదితరులు పాల్గొన్నారు*

*ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.*

Nara Chandrababu Naidu Nara Lokesh Telugu Desam Party (TDP) Siddartha Naidu Konka Team Konka TDP Adoni పసుపుదళం Adoni

17/08/2026

ఆదోని నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,031 మందికి రూ.2.86 కోట్ల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు…
Nara Chandrababu Naidu Nara Lokesh Telugu Desam Party (TDP) Meenakshi Naidu konka Konka Umapathi Naidu Dr.Nimmala Rama Naidu Siddartha Naidu Konka TDP Adoni Bhupal Chowdary పసుపుదళం Adoni Team Konka

17/08/2026

Nara Chandrababu Naidu Nara Lokesh Telugu Desam Party (TDP) Meenakshi Naidu konka Konka Umapathi Naidu Bhupal Chowdary Siddartha Naidu Konka Team Konka TDP Adoni పసుపుదళం Adoni

*ఆదోనిలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన Meenakshi Naidu konka  అన్నగారు**ఆదోని పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంల...
16/08/2026

*ఆదోనిలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన Meenakshi Naidu konka అన్నగారు*

*ఆదోని పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదోని నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ శాసనసభ్యులు శ్రీ మీనాక్షి నాయుడు అన్నగారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయనిధి (CM Relief Fund) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.*

*ఈ సందర్భంగా సీఎంఆర్‌ఎఫ్ కోసం వచ్చిన లబ్ధిదారులను మీనాక్షి నాయుడు అన్నగారు ఆప్యాయంగా పలకరిస్తూ, వారి ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యం, ప్రమాదాలు మరియు వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు.*

*కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలుస్తూ, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అవసరమైన సహాయం అందించే దిశగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.*

*ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ ఉమాపతి నాయుడు అన్నగారు, యువ నాయకులు శ్రీ భూపాల్ చౌదరి అన్నగారు పాల్గొని లబ్ధిదారులను పలకరిస్తూ, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో సహకరించారు.*

*వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ, తమకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే ఇన్‌చార్జ్ మీనాక్షి నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు.*

*ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తారని నాయకులు తెలిపారు.*

*ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు అన్నగారు, భూపాల్ చౌదరి అన్నగారు మాట్లాడుతూ* :-

*ఆదోని పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదోని నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ శాసనసభ్యులు శ్రీ మీనాక్షి నాయుడు అన్నగారి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.*

*ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్నగారు, యువ నాయకులు భూపాల్ చౌదరి అన్నగారు మాట్లాడుతూ.. ఈరోజు 119 మంది లబ్ధిదారులకు రూ.56 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసినట్లు తెలిపారు.*

*కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీనాక్షి నాయుడు అన్నగారి సహకారంతో ఇప్పటివరకు 1,031 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.2,86,92,018 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు.*

*అలాగే ప్రస్తుతం సుమారు 300 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి త్వరలోనే చెక్కులు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.*

*ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలో అవసరమైన పత్రాలతో మూడు నెలల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మూడు నెలలు దాటిన తరువాత సమర్పించే దరఖాస్తులు నిబంధనల ప్రకారం తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.*

*అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ అందేలా మీనాక్షి నాయుడు అన్నగారి సహకారంతో నిరంతరం కృషి చేస్తామని ఉమాపతి నాయుడు, భూపాల్ చౌదరి తెలిపారు.*

*ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులు లబ్ధిదారులు పాల్గొన్నారు*

Address

Adoni
518301

Telephone

+919885561423

Website

Alerts

Be the first to know and let us send you an email when Team Konka posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share