Kuruva Shashikala Alur

Kuruva Shashikala Alur Voice for the voiceless. For the people.With the people.

01/01/2026
ఆలూరు నియోజకవర్గం, హాలహర్వి మండలం, కామినహల్ గ్రామంలో శ్రీమటం Dr వడియార్ చన్న మల్లికార్జున శివరాజ్య స్వామి వారి ఆశ్రమంలో ...
26/12/2025

ఆలూరు నియోజకవర్గం, హాలహర్వి మండలం, కామినహల్ గ్రామంలో శ్రీమటం Dr వడియార్ చన్న మల్లికార్జున శివరాజ్య స్వామి వారి ఆశ్రమంలో మూడు రోజుల మౌనద్ధిక్ష అనంతరం ఆయన ఏర్పాటు చేసిన సభలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది

మీ..
శశికళ కృష్ణమోహన్
YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఆలూరు నియోజకవర్గం




*ఆలూరు నియోజకవర్గం*ప్రజానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి*వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినం* సందర్భంగాకర్నూలు జిల్లా, ఆల...
22/12/2025

*ఆలూరు నియోజకవర్గం*

ప్రజానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి
*వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినం* సందర్భంగా
కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గం, తెర్నేకల్ గ్రామంలో
వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించాయి.

భారీ వాహన ర్యాలీ, కేక్ కటింగ్ కార్యక్రమం, అన్నదానంతో
అభిమానులు, కార్యకర్తల మధ్య ఉత్సాహభరిత వాతావరణంలో
ఈ వేడుకలు విజయవంతంగా జరిగాయి.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన

*కురువ శశికళ – కృష్ణమోహన్*
*తెర్నేకల్ సురేంద్ర రెడ్డి*
*చిప్పగిరి మారయ్య*
*కామినాల జనార్ధన్*

మరియు ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు.

ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు సాగుతున్న
మన నాయకుడు జగన్ అన్నకు ఆయురారోగ్యాలతో
మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాము.

జై జగన్ 💙 జై వైఎస్సార్‌సీపీ
🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

కురువ శశికళ కృష్ణమోహన్*
*రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ

TEAM_KSK🇸🇱





Address

Alur
518395

Website

Alerts

Be the first to know and let us send you an email when Kuruva Shashikala Alur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category