తగ్గేదే లే

తగ్గేదే లే నిజాలే పోస్ట్ చేస్తా నిజాలే మాట్లాడతా నచ్చితే లైక్ ఓ ఫాలో కొట్టి సపోర్ట్ ఇవ్వండి

30/07/2026
పెట్టాడు రా మోటబాయి ఫిట్టింగ్ ... మీ ఎత్తుగడకు సెల్యూట్ సార్... సూపర్ మీరు..!నీట్ విద్యార్థుల పేరుతో విధ్వంచేసినవారి పై ...
30/07/2026

పెట్టాడు రా మోటబాయి ఫిట్టింగ్ ... మీ ఎత్తుగడకు సెల్యూట్ సార్... సూపర్ మీరు..!

నీట్ విద్యార్థుల పేరుతో విధ్వంచేసినవారి పై దాఖలైన అన్ని FIR లు ఉపసంహరించ బడతాయి. దాని కంటే ముందు రద్దు చేయబడిన నీట్ పరీక్షకు సంబంధించిన మీ అడ్మిట్ కార్డును నాకు చూపించండి...! లేదా మీరు ఇంతకుముందు నీట్ రాసి ఉంటే మీ వివరాలను చూపించండి...! ఎవరు చూపిస్తే వారి పై కేసు ఎత్తివేస్తాను, లేదంటే 2800 మందిని లోపలేసి కుత్తచెక్కేస్తాను.

#బీజేపీ

ఎవరైనా defend చేస్తారా రండి చూద్దాం
30/07/2026

ఎవరైనా defend చేస్తారా రండి చూద్దాం

కుడి వైపున ఉన్నది శివరాజ్ మోటేగాంకర్... నీట్ (NEET) పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు..కాంగ్రేస్ లో కీలకనేత..రాహుల్ గాం...
30/07/2026

కుడి వైపున ఉన్నది శివరాజ్ మోటేగాంకర్... నీట్ (NEET) పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు..

కాంగ్రేస్ లో కీలకనేత..రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు

ఈ పేపర్ లీక్‌లు మొదలైన కోచింగ్ సెంటర్‌కు ఇతనే యజమాని.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసుకు సంబంధించి, లాతూర్‌లోని 'ఆర్‌సీసీ (RCC) కోచింగ్ క్లాసెస్' డైరెక్టర్ శివరాజ్ మోటేగాంకర్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్టు చేసింది. (18 మే 2026)

హిందూ అమ్మాయిలే టార్గెట్ గా ముస్లిం అబ్బాయిల కేసు కేవలం TCS లోనే కాదు... ప్రతి MNC లో, ప్రతి కాలేజ్ లో, ప్రతి ఆసుపత్రిలో...
16/04/2026

హిందూ అమ్మాయిలే టార్గెట్ గా ముస్లిం అబ్బాయిల కేసు కేవలం TCS లోనే కాదు... ప్రతి MNC లో, ప్రతి కాలేజ్ లో, ప్రతి ఆసుపత్రిలో, మోడలింగ్ & సినిమా, మాల్స్ లో సేల్స్ గర్ల్స్ నుండి కస్టమర్స్ ను ఇలా ప్రతిచోట జరుగుతుంది. అమ్మాయిలు కాదు ముందు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మాకొస్తున్న కేసుల్లో తల్లితండ్రులొచ్చి అమ్మాయి కాళ్ళు పట్టుకుని ఏడిచినా కూడా కనికరించట్లేదు అమ్మాయిలు.. అంత బ్రెయిన్ వాష్ జరుగుతుంది అమ్మాయిలకు.
పెంచేటప్పుడే GOOD TOUCH BAD TOUCH అని నేర్పించే పెద్దలు, ప్రేమ విషయంలో GOOD BAD కూడా చెప్పాలి. అమ్మాయిల మతం మార్చడానికి ఏ ఒక్క చాన్స్ వదలిపెట్టట్లేదు వీళ్ళు.. అయినకూడ సూట్ కేసుల్లో, ఫ్రిజుల్లో అమ్మాయిలు బలి అవుతున్నా కూడా మనోళ్లకు అర్థం కావట్లేదు.
అర్థం చేసుకోండి సిస్టమేటికల్లి కావాలని హిందూ ధర్మంపై చేస్తున్న దాడి ఇది.. ఆలయాలు ఆవులు తల్లులు చెల్లెళ్ళు ఇలా ప్రతిదీ టార్గెట్ ఏ...
ఇందులో సక్సెస్ అయితే భవిష్యత్ భారతదేశంలో మైనార్టీ అయ్యేది మనమే అంటే హిందువులే... భారత్ ను అఖండ భారత్ కాదుకదా గజ్వా ఏ హింద్ గా మార్చేందుకు దారి వేస్తుంది మన సెక్యులర్ మైండ్ సెట్. సంపాదించేది పిల్లలకోసమే అంటారు, ఆ సంపాదన కూడా LOVE JIHADI గాళ్ళు ఎర వేసి మరీ ఎగరేసుకుని పోతున్నారు.

ప్రియమైన హిందూ మిత్రులారా! మీరు కాశ్మీర్ సరిహద్దులకు వెళ్లాల్సిన అవసరం లేదు.మీరు ఉగ్రవాదులతో యుద్ధం చేయవలసిన అవసరం లేదు....
16/03/2026

ప్రియమైన హిందూ మిత్రులారా! మీరు కాశ్మీర్ సరిహద్దులకు వెళ్లాల్సిన అవసరం లేదు.మీరు ఉగ్రవాదులతో యుద్ధం చేయవలసిన అవసరం లేదు. ఇతర మతస్థులు క్రిస్టియన్, ముఖ్యంగా ముస్లింలు మీ ప్రజలు పోరాడవలసిన అవసరం లేదు. "దయచేసి ఒక పని చేయండి. హిందూ దుకాణాలు దగ్గర కొనండి. హిందూ హోటళ్లలో మాత్రమే తినండి. హిందువుగా ఉండి దీనికి మద్దతు ఇవ్వండి. "🙏🙏🙏
ముస్లింలు ఉమ్మూ , మూత్రం తినడం మానుకోండి
భారతదేశ ముస్లిం జనాభా ధనవంతులైతే, అది సామాజిక మరియు ఆర్థిక పెరగడo.వల్లన మన పైతానం మరియు వివక్ష పైచేయి అవుతుండి మరియు రాజకీయ నిర్ణయాలు వారు రాజకీయ శక్తిని కూడా మారుస్తారు ఇది భారతదేశానికి మరియు హిందువులకు మంచిది కాదు. హిందూ మతం నాశనం దారితీసే అవకాశం ఉంది.
మన చావాకి, మనేమే తేదీ ఫిక్స్ చేసినట్లు
మనం దీనిని పాటించకపోతే, మనం మరణాన్ని మాత్రమే రాస్తున్నట్లే.
దయచేసి అందరూ లోతుగా ఆలోచించండి
please tell every hindu and friends and relatives and family members

*ధూపం ఎవరు వేయాలి?**ఒక హిందూ పూజారి ఇలా ధూపం వేయడం ఎక్కడైనా చూసారా?* విజయవాడలో నన్ను ఆశ్చర్యానికి గురిచేసిన ధూపం  గురించ...
15/03/2026

*ధూపం ఎవరు వేయాలి?*

*ఒక హిందూ పూజారి ఇలా ధూపం వేయడం ఎక్కడైనా చూసారా?*

విజయవాడలో నన్ను ఆశ్చర్యానికి గురిచేసిన ధూపం గురించి మీ కోసం.

సాధారణంగా ముస్లింలు షాపుల దగ్గర ఒక కుంపటి పట్టుకొని సాంబ్రాని వేసి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఇది గత 40 ఏళ్లుగా నేను చూస్తున్న విషయం.

*ఒక రోజు విజయవాడలో హిందూ పూజారి రోడ్డుపక్క షాపుల వారికి ధూపం వేస్తూ చక్కని మంత్రోచ్ఛారణతో దీవెనలు అందిస్తూ ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు.*

ట్రాఫిక్ జామ్ వలన బస్ నిదానంగా వెళ్తుంది.

నాకు ఇది కలయా నిజమా అని, ఒకసారి నా కళ్ళు నేను నమ్మలేకపోయాను.

నేను పోవాల్సిన పని పక్కన పెట్టి సడన్ గా బస్ దిగి, ఆ పూజారితో మాట్లాడాను.

అలానే అక్కడ ధూపం వేయించుకున్న కొందరు వీధి వ్యాపారులతో మాట్లాడాను. కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలిసినవి.

అరటి పండ్ల షాప్ దగ్గర ధూపం వేస్తున్న సమయంలో పండ్లు కొనడానికి వచ్చిన ఒకతను, ధూపం వేస్తున్నతనిని ఏమి నోట్లో చెప్తున్నావని అడిగితే, అతను ఏమి సమాధానం చెప్పకపోగా, ఆ పెద్ద మనిషి 4 మంచి మాటలు చెప్పారట ధూపం గురించి.

ఇంగ్లీష్ కీబోర్డు తో టైపింగ్ కూడా రాని ఆ పండ్ల వ్యాపారి గూగుల్ లో వాయిస్ ద్వారా సెర్చ్ చేసి ధూపం వేయడం, ఆశీర్వచనం ఇవ్వడం, దాని చరిత్ర గురించి తెలుసుకొన్నారు.

ఇంత చరిత్ర ఉంటే, కనీసం శుచి శుభ్రత కూడా పాటించని అతనితో దీపం వేయించుకోవడం వలన ప్రయోజనం కలగదని తెలుసుకొని అంతర్మధనం చెంది, తోటి వారితో మాట్లాడి కొందరిని సంఘటితం చేసి ఒక హిందూ పూజారిని ఏర్పాటు చేసుకొన్నారు.

శుచిగా శుభ్రంగా స్నానం చేసి, దేవతా మూర్తులను, దూపమును హారతి పళ్ళెంలో పెట్టి, సంప్రదాయ పట్టు & కాషాయ వస్త్రధారణలో అతను పూజ చేసి ధూపం వేసి ఆశీర్వచనాలు చెప్తుంటే ఆ వీధి వీధి షాప్ ల వారు అంతా మంత్ర ముగ్ధులై ఆనంద డోలికల్లో విహరించారు.

అది స్టార్ట్ అయిన తరువాతా ముస్లిం పెద్దల ముసుగులో కొందరు వారి మీద దౌర్జన్యం చేయడానికి వెళ్ళారు. ఇది మా బిజినెస్ మీరు వేరే వారితో ఎలా చేయించుకుంటారని గొడవ చేసారు. ఆ వీధి వ్యాపారస్తులు తలవంచక పోవడంతో అతని పొట్ట కొట్టవద్దని కాళ్ళ బేరానికి దిగారు.

ఈ విషయం నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎవరి షాప్ దగ్గర వారికి నచ్చిన వారితో పూజ చేయించుకుంటారు, ఈ ముస్లిం పెద్దలకు ఇబ్బంది ఏమిటో నాకు అర్ధం అవలేదు.

మరో ఆశ్చర్యకర విషయం ఏమిటి అంటే, ఈ పెద్దల ఆధ్వర్యంలో ఒక్కో వీధికి వేలం పాట పెడతారట, ఆ వీధికి 3 లక్షల పాట పాడుకొన్నారట ఆ వ్యక్తి, కావున ఆ వ్యక్తి పొట్ట కొట్టవద్దని విన్నపాలు.

ఇది విని షాక్ కి గురయ్యాను.

అప్పటి వరకు ఎవరో చదువు సంధ్య లేని వారు, పొట్ట కూటి కోసం, ఏమి చేతకాక అలా ధూపం వేసి బ్రతుకుతున్నారనుకొనేవాడిని. వారు ఒక పెద్ద మాఫియాకు *ఆలంబన* అవుతున్నారనేది తెలియదు.

దీని వెనుక ఇంత మాఫియా ఉందంటే నాకు నోటా మాటరాని స్తితి ఏర్పడింది.

హిందువుల షాప్ ల దగ్గర ధూపం వేసి బ్రతికే *ఆ చిన్న ముస్లింల దగ్గర వేలం పాట పేరుతో/మత పెద్దల పేరుతో దోపిడీ చేసే మూర్ఖ చర్య* ఏ విధంగానూ సమర్ధనీయం కాదు.

ఒక విజయవాడలోనే ఇలాంటి ఘోరాలు చాలా ఉన్నాయని, అదో పెద్ద మాఫియా అని, కోట్ల రూపాయల శ్రమ దోపిడీ ఉన్నదని అర్ధమయింది. సామాన్య ముస్లిం లు అలాంటి అరాచక వాదుల చేతిలో ఆయుధం అవకూడదు.

*ఇలాంటి మాఫియాకు హిందూ సమాజం ఆలంబన కాకూడదు.*

*హిందూ పూజారులను ధూపం వేసి దీవెనలు ఇవ్వడానికి ఏర్పాటు చేసుకోవాలని నా విన్నపం.*

*మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి, సన్మార్గంలో నడవాలి*

*వీరబ్రహ్మేంద్ర స్వామి బోధించిన విశ్వ మానవ సౌభ్రాతృత్వం మన జీవన వేదం కావాలి*

ఈ మాఫియా అంతమయ్యేవరకు, హిందువులు జాగృతమయ్యేవరకు ఈ పోస్ట్ షేర్ చేయండి.

Credit to SM

కర్నాటకలోని ముధోల్ లో లవ్ జిహాద్ కేసుకర్నాటకలోని ముధోల్ లో తాజాగా లవ్ జిహాద్ కేసు బయటపడింది. మొదట మత మార్పిడి చేశారని, ఆ...
13/03/2026

కర్నాటకలోని ముధోల్ లో లవ్ జిహాద్ కేసు

కర్నాటకలోని ముధోల్ లో తాజాగా లవ్ జిహాద్ కేసు బయటపడింది. మొదట మత మార్పిడి చేశారని, ఆ తర్వాత వివాహం చేసుకొని, చివరి దశలో మోసం చేశాడని, వేధింపులు కూడా తీవ్రమయ్యాయంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కురబ అనే వర్గానికి చెందిన శ్రీదేవి అనే మహిళ ఈ లవ్ జిహాద్ ని బయటపెట్టింది. తనను ఇస్లాంలోకి మార్చి, వివాహం తర్వాత తన డబ్బును, బంగారం నగలను తీసుకొని, ఇప్పుడు ఇంటి నుంచి తరిమేశారంటూ గోడును వెళ్లబోసుకుంది.

నిజానికి 14 సంవత్సరాల క్రితం శ్రీదేవికి వివాహమై, పిల్లలున్నారు. అయితే ముధోల్ కేంద్రంగా పనిచేస్తున్న సందర్భంలో సవీఫ్ పట్టే అనే వ్యక్తితో పరిచయమైంది. స్నేహం తర్వాత, ప్రేమ అంటూ వెంటబడ్డాడని తెలిపింది. ఇప్పటికే సవీఫ్ కి ఇద్దరు భార్యలున్నారని కూడా పోలీసుల దృష్టికి తీసుకొచ్చింది. తనను వివాహం చేసుకొని, మంచి స్థిరమైన జీవితం ఇస్తానని మోసం చేశారని వాపోయింది.

తనను బలవంతంగా మతం మార్చేసిన తర్వాత తన పేరును హబీబాగా మార్చేశారని పేర్కొంది. నిఖా సంప్రదాయంలో తమ వివాహం జరిగిందని కూడా చెప్పుకొచ్చింది. ఎలాగైతే వివాహమైందో అప్పటి నుంచి వ్యక్తి పూర్తిగా మారిపోయాడని, వేధించడం, బెదిరించడం ప్రారంభమైందని, 4 లక్షల నగదు, నాలుగు తులాల బంగారాన్ని లాగేసుకొని, ఇప్పుడు వెళ్లగొట్టాడని వెల్లడించింది .అయితే మహిళ ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

ఇప్పటికే చాలా చోట్ల లవ్ జిహాద్ పేరుతో ముస్లిం ఛాందసులు హిందూ అమ్మాయిలను వేధిస్తూనే వున్నారు. అనేక జాతీయవాద సంస్థలు దీనిపై ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరుస్తూనే వున్నాయి. కొన్ని చోట్ల కాస్త అదుపులో వున్నాయి. మరికొన్ని చోట్ల కేసులు కూడా పెరుగుతున్నాయి. నిజానికి కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రుల క్రియాశీల పాత్ర సరిగ్గా వుంటే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయవచ్చు. ముస్లిం ఛాందసుల విషయంలో హిందూ అమ్మాయిలు, హిందూ మహిళలు నిరంతరం అప్రమత్తంగా వుండాల్సిందే.

Vsk Andhra Pradesh

ఈ  #తాటిముంజను చూడండి..ఇది   #రిద్ధి_జాదవ్. ఒకప్పుడు దేవాలయాలలో అమ్మాయిలు హాఫ్ ప్యాంటు ధరించడానికి ఎందుకు అనుమతించకూడదని...
13/03/2026

ఈ #తాటిముంజను చూడండి..
ఇది #రిద్ధి_జాదవ్.
ఒకప్పుడు దేవాలయాలలో అమ్మాయిలు హాఫ్ ప్యాంటు ధరించడానికి ఎందుకు అనుమతించకూడదని ప్రశ్నించిన "ఉదారవాద" హిందూ అమ్మాయి.

ఆమె ఒక ూట్యూబర్‌ను వివాహం చేసుకుంది మరియు ఇప్పుడు
#గోనెపట్టా_చుట్టుకుని_జీవిస్తోంది....@

Address

Amaravathi
Amaravati

Alerts

Be the first to know and let us send you an email when తగ్గేదే లే posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category