18/04/2026
నారీ శక్తికి సంకెళ్లు వేయాలనుకుంటున్న కూటమి వైఖరిపై గళమెత్తండి! ⚖️🚫
దేశ నిర్ణయాధికారంలో మహిళలు భాగస్వాములు కావాలని దేశమంతా కోరుకుంటుంటే, విపక్ష కూటమి మాత్రం మహిళలను కేవలం వంటగదికే పరిమితం చేయాలని చూడటం అత్యంత దురదృష్టకరం. మహిళల పట్ల ఇంతటి చిన్నచూపు ఎందుకు?
స్వయంగా మహిళలైన సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం అనేది వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. ఒకవైపు మహిళా సాధికారత గురించి మాట్లాడుతూనే, మరోవైపు వారికి దక్కాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాయడం దారుణం.
నారీ శక్తిని గౌరవించే సమయం ఇది. అడ్డంకులను తొలగించి మహిళలను చట్టసభల్లోకి ఆహ్వానించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
#నారీశక్తివందన్ #మహిళాసాధికారత #మహిళా_రిజర్వేషన్_బిల్లు #భారతీయమహిళ #రాజకీయం