Peela Lakshmi Sowjanya - Ysrcp

Peela Lakshmi Sowjanya - Ysrcp Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Peela Lakshmi Sowjanya - Ysrcp, Anakapalle.

02/04/2020

ఈరోజు అనగా ఏప్రిల్ 2వ తారీఖున మన పీల లక్ష్మీ సౌజన్య గారు గౌరవనీయులు దాడి రత్నాకర్ గారి ఆధ్వర్యంలో ప్రతి రేషన్ డిపో వద్దకు వెళ్లి ప్రజలందరికీ సరుకులు బాగా అందుతున్నాయా లేదా అని సమీక్ష చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో దానితోపాటు కరోనా బారిన ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండటానికి అందరికీ సామాజిక దూరం పాటించడం ఎంత ముఖ్యమో వివరించడం జరిగింది.

25/03/2020

అందరికీ శార్వరి ఉగాది శుభాకాంక్షలు
ఇట్లు మీ పిల లక్ష్మీ సౌజన్య

21/03/2020

అందరూ జనతా కర్ఫ్యూ కి సపోర్ట్ చేయవలసిందిగా విజ్ఞప్తి

ఇట్లు మీ పిల్ల లక్ష్మీ సౌజన్య.

18/03/2020

PVJR గారి ఇంటివద్ద ఈనెల 14వ తారీకు జరిగిన మీటింగ్ లో పాల్గొన్న మన యువ నాయకుడు దాడి జైవీర్ గారు

ప్రచారంలో భాగంగా మన గౌరవ ఎంపీ డాక్టర్ సత్యవతమ్మ గారు పాల్గొనడం జరిగింది
18/03/2020

ప్రచారంలో భాగంగా మన గౌరవ ఎంపీ డాక్టర్ సత్యవతమ్మ గారు పాల్గొనడం జరిగింది

Day_2  81 ward lo ప్రచరం లో పీల లక్ష్మి సౌజన్య గారి తో పాటు Dr.B.V.సత్యవతి గారు (M.P) garu kuda పాల్గొనడం జరిగింది....  ...
17/03/2020

Day_2 81 ward lo ప్రచరం లో పీల లక్ష్మి సౌజన్య గారి తో పాటు Dr.B.V.సత్యవతి గారు (M.P) garu kuda పాల్గొనడం జరిగింది.... ఆవిడకి ధన్యవాదాలు
🙏

విజయవంతంగా నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది...ఈ ప్రక్రియలో పాల్గొన్న Dr.B.సత్యవతి గారు (M.P)గుడివాడ అమర్నాథ్ గారు M.L....
17/03/2020

విజయవంతంగా నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది...ఈ ప్రక్రియలో పాల్గొన్న
Dr.B.సత్యవతి గారు (M.P)
గుడివాడ అమర్నాథ్ గారు M.L.A
Dadi Ratnakar Garu
Dadi Jayaveer Garu
అందరికీ హృదయ పూర్వక ధన్యవాదములు 🙏
#నామినేషన్_on_13_March
🙏

Digvijayam ga nomination prakriya porthi cheyatam jarigindhi.81st ward lo unna prati okkaru manasporthi ga PEELA LAKSHMI...
17/03/2020

Digvijayam ga nomination prakriya porthi cheyatam jarigindhi.81st ward lo unna prati okkaru manasporthi ga PEELA LAKSHMI SOWJANYA GARU ki vote vesi aaservadinchavalsindhi ga koruchunnam.
Itlu Indraneel PVJR

Address

Anakapalle

Website

Alerts

Be the first to know and let us send you an email when Peela Lakshmi Sowjanya - Ysrcp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share