Jodeghat Gram Panchayat

Jodeghat Gram Panchayat Jodeghat is mainly knowns as Kumram Bheem (22/10/1901 to 19/10/1940) was a tribal leader who fought against Nizam government

17/10/2021

The martyrdom anniversary of the great Kumram Bheem will be observed at Jodeghat, Kerameri mandal, Kumram Bheem Asifabad District on 20th October 2021.

చౌరస్తా బ్యాండ్"తెలుగు జానపదాలను వైవిధ్యంగా,సరికొత్తగా "రగ్గుడు మూజిక్"జోడించి పాటలు పాడుతూ  కోట్లమంది సంగీత ప్రియులను ద...
10/09/2021

చౌరస్తా బ్యాండ్"తెలుగు జానపదాలను వైవిధ్యంగా,సరికొత్తగా "రగ్గుడు మూజిక్"జోడించి పాటలు పాడుతూ కోట్లమంది సంగీత ప్రియులను దగ్గర అయింది. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వీధుల్లో,జనసముహం మధ్యలో పాటలు పాడేవారిప్పుడు " చౌరస్తా బ్యాండ్ , చౌరస్తా బస్కింగ్"పేరిట ఉమ్మడి ఆదిలాబాద్ యొక్క సంప్రదాయ సంగీతం రాగాతాళాలు,కథలు,ఆటతీరు,వేషభాషలు,కుల ఆచారాలు జీవనాధారాలు కులాలు కట్లుబాట్లలో ఇంకెంతో కాలం బతికేటట్టు లేవు.వాటిని బతికించుకోవాలనీ సంకల్పంతో చౌరస్తా బాండ్ ,ఎథినిక్ మూజిక్ (సంప్రదాయ సంగీతం వాయిద్య) కాపాడాలని ఆరాటం ఉంది.అది ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆదిలాబాద్ కళాకారులలోని ప్రతిభని, సంప్రదాయ వాయిద్యం కళాకారులను "చౌరస్తా బాండ్" వెలికితీయాలనేది ముఖ్యోద్దేశం.

సంప్రదాయ వాయిద్యం కిన్నెరమెట్లతో మొగిలయ్య ప్రపంచమంతా పరిచయం అయినాడు అదేవిధంగా మనం ఇక్కడ సంగీత పురాణాలను వాయీస్తూ,జానపదాలను పాడే వారినీ ప్రోత్సాహమివ్వడానికి కదిలాము

మన ఊరిలో బ్యాండు మేళంలా ఆదివాసి కళా కూలిపోకూడదనే ముఖ్యోద్దేశం.రాగరీతులు తేలియకున్న సందర్భానికి తగిన శ్రుతి రాగాలను పలికిస్తారు.

ఆదిలాబాద్ ఆదివాసి గూడెంలో నగరాలు,కిన్నెరలు,పిప్రి,కిక్రి,కాలికోమ్ గురించి ఇపుడు మనం తెలుసుకోవాలి.మరుగున పడుతున్న ఆదరణలేక అంతరిస్తున్నాయి.

అక్కల చంద్రమౌళి, మంచిర్యాల, ప్రముఖ గీత రచయిత ,ఎథినిక్ మ్యూజిక్ రిసెర్చ్ చేస్తున్నాడు‌.సంగీతం మన అందరిది అది ఇంకా భావితరాలకు అందించాలనీ ఆదిలాబాద్ ,చౌరస్తా బాండ్ సమన్యంతో ప్రణాళికతో వారి దగ్గరకు వెళుతున్నాడు.పాటలు రాస్తున్నాడు.మూజిక్ కలెక్ట్ చేస్తున్నాడు.

మంచిర్యాల నుండి" చౌరస్తా బస్కింగ్" గద్దెరాగడి,రామక్రిష్ణ పూర్, మందమర్రి, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, జోడేఘాట్,హైమన్ డార్ఫ్ గ్రామము మార్లవాయి,ఉట్నూర్, ఆదిలాబాద్ ట్రైబల్ మూజిక్ ప్రయాణం సాగుతుంది.ఇదోక చారిత్రాత్మక సంగీతం యాత్ర. సాగుతుంది.

అక్కల చంద్రమౌళి,
సినిమా గీత రచయిత,కవి

20/08/2021

From Jodeghat about 1.5 km distance we found seasonal waterfall i will post video and pic of waterfall soon...

20/08/2021

Yesterday found few View points, Seasonal Waterfalls at Jodeghat Surroundings and discussed about tourism development in Jodeghat,how to attract the tourists to spend more time at Jodeghat!!!!!!

Watch Tower at Jodeghat Valley
20/08/2021

Watch Tower at Jodeghat Valley

Discussion about Museum Park with horticulture and sericulture,Forest Officials, Villagers....
20/08/2021

Discussion about Museum Park with horticulture and sericulture,Forest Officials, Villagers....

View Point from Jodeghat Valley
19/08/2021

View Point from Jodeghat Valley

09/07/2021
Visited Jodeghat by Respected District Collector Sri.Rahul Raj of Kumram Bheem Asifabad.
21/11/2020

Visited Jodeghat by Respected District Collector Sri.Rahul Raj of Kumram Bheem Asifabad.

80th Kumram  Bheem  Vardanthi Program
31/10/2020

80th Kumram Bheem Vardanthi Program

Address

Asifabad

Telephone

+918106288772

Website

Alerts

Be the first to know and let us send you an email when Jodeghat Gram Panchayat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jodeghat Gram Panchayat:

Share