సత్యాన్వేషి - Satyanveshi

సత్యాన్వేషి - Satyanveshi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from సత్యాన్వేషి - Satyanveshi, Social service, Avanigadda.

🏠💔 ఆశ్రయం ఇచ్చిన వ్యక్తికే షాక్.. భార్యతోనే పరార్! 😱హైదరాబాద్‌లో (Hyderabad) ఆశ్రయం కోరిన ఓ వ్యక్తి, తనకు సహాయం చేసిన వ్...
22/08/2026

🏠💔 ఆశ్రయం ఇచ్చిన వ్యక్తికే షాక్.. భార్యతోనే పరార్! 😱

హైదరాబాద్‌లో (Hyderabad) ఆశ్రయం కోరిన ఓ వ్యక్తి, తనకు సహాయం చేసిన వ్యక్తి భార్యతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన **నారపల్లి (Narapally)**లో కలకలం రేపింది.

👨‍🦱 దాసు–కవిత దంపతులు వనపర్తికి చెందినవారు కాగా, ప్రస్తుతం నారపల్లిలో నివసిస్తున్నారు. రెండేళ్ల క్రితం కవితకు కాలికి తీవ్ర గాయం కావడంతో ఆమె కాలును తొలగించారు. అప్పటి నుంచి ఆమె ఇంటికే పరిమితమై ఉంటోంది.

🤝 సుమారు ఐదు నెలల క్రితం దాసుకు కరీమ్ (Kareem) అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు ఎవరూ లేరని, అనాథనని చెప్పడంతో దాసు జాలిపడి అతడిని తన ఇంటికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించాడు. అయితే కొంతకాలానికి కరీమ్‌కు కవితతో సన్నిహిత పరిచయం ఏర్పడినట్లు దాసు పోలీసులకు తెలిపాడు.

🚨 ఆగస్టు 12, 2026న కవిత, కరీమ్ ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో దాసు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరి ఆచూకీ కోసం దర్యాప్తు (Investigation) కొనసాగిస్తున్నారు.

📅 ఘటన: 12 ఆగస్టు 2026
📍 ప్రదేశం: నారపల్లి, హైదరాబాద్
📰 వార్త ప్రచురణ: 16 ఆగస్టు 2026

✅ Fact Check: ఈ ఘటనకు సంబంధించిన వార్తను దిశ డైలీతో పాటు ఇతర తెలుగు వార్తా నివేదికలు కూడా ప్రచురించాయి. అయితే కరీమ్–కవిత మధ్య ఉన్న సంబంధానికి సంబంధించిన వివరాలు దాసు ఇచ్చిన ఫిర్యాదు/పోలీసుల దర్యాప్తు ఆధారంగా వెల్లడైనవే. కాబట్టి దర్యాప్తు పూర్తయ్యే వరకు వాటిని తుది నిజాలుగా కాకుండా ఆరోపణలు/వివరాలుగా చూడాలి.

Source: దిశ డైలీ (Disha Daily), ప్రతిపక్షం (Prathi Paksham)

అప్పటి ప్రపంచంలో ఆదాముకు హవ్వ మాత్రమే ఉంటె.కయీనుకి భార్య ఎక్కడ నుంచి వచ్చింది అని అడిగే వాళ్లకి సమాధానం. 🤣🤣🤣
22/08/2026

అప్పటి ప్రపంచంలో ఆదాముకు హవ్వ మాత్రమే ఉంటె.
కయీనుకి భార్య ఎక్కడ నుంచి వచ్చింది అని అడిగే వాళ్లకి సమాధానం.
🤣🤣🤣

మతం మారమని ప్రియుడి ఒత్తిడి.. దేవుడికి ద్రోహం చేయలేనంటూ.. నటి ప్రేమకథ వెనుక కన్నీటి నిజాలుపంజాబీ నటి, ‘బిగ్ బాస్ 13’ ఫేమ...
19/08/2026

మతం మారమని ప్రియుడి ఒత్తిడి.. దేవుడికి ద్రోహం చేయలేనంటూ.. నటి ప్రేమకథ వెనుక కన్నీటి నిజాలు
పంజాబీ నటి, ‘బిగ్ బాస్ 13’ ఫేమ్ హిమాన్షి ఖురానా తన మునుపటి ప్రేమికుడు ఆసిమ్ రియాజ్ తో బ్రేకప్ గురించి తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో సంచలన విషయాలను పంచుకున్నారు. నాలుగు సంవత్సరాల పాటు గాఢంగా ప్రేమించుకున్న ఈ జంట, విభిన్న మత విశ్వాసాల కారణంగా తమ ప్రేమను త్యాగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మీడియా ఇంటర్యూ లో హిమాన్షి మాట్లాడుతూ.. ఆ బంధంలో ఉన్నప్పుడు మతాన్ని (ఇస్లాం) స్వీకరించాలనే తీవ్రమైన మానసిక ఒత్తిడి ఎదురైందని, తన పుట్టినప్పటి నుండి నమ్ముకున్న హిందూ ధర్మాన్ని, పూజా విధానాలను వదిలేయడం తనకు దేవుడికి ద్రోహం చేసినట్లుగా అనిపించిందని ఎమోషనల్ అయ్యారు. ఆ గందరగోళంలో తన అంతరాత్మను తెలుసుకోవడానికి ఆమె ‘చార్ ధామ్ యాత్ర’, కఠినమైన ‘కిన్నౌర్ కైలాష్’ యాత్రలు చేశానని, చివరకు తన మతాన్ని వదులుకోకూడదనే ఉద్దేశంతోనే ఆసిమ్‌తో ప్రేమ బంధాన్ని తెంచుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
హిమాన్షి ఇంకా మాట్లాడుతూ.. మంచి సంబంధం అంటే ఇద్దరూ ఒకరినొకరు ఎదగనివ్వడమేనని చెప్పింది. అమ్మాయి సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తే ఆమెకు భాగస్వామి మద్దతు ఉందని, అలాగే అబ్బాయి తన కెరీర్‌లో ఎదుగుతుంటే అతనికి కూడా భాగస్వామి సహకారం ఉందని ఆమె అభిప్రాయపడింది. కలిసొచ్చే సమయం అనేది ముందే సిద్ధంగా ఉండదని, కలిసి ఎదిగే ప్రయత్నమే అసలు బంధాన్ని నిలబెడుతుందని చెప్పింది. అయితే తన గత ప్రేమకథలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ఆమె వెల్లడించింది. ఆ బంధంలో ఉండగానే తాను సంతోషంగా లేననే భావన తరచూ కలిగేదని, చివరకు అదే తన ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీసిందని చెప్పింది. ఆ సమయంలో తన బరువు 68 కిలోలకు చేరిందని, ఒక చెడ్డ సంబంధం మనిషి రూపాన్ని కూడా మార్చేస్తుందని పేర్కొంది.
హిమాన్షి చెప్పిన ఆరోగ్య సమస్యలు కూడా మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయి. ఆ రిలేషన్ షిప్ లో తనకు థైరాయిడ్, ఆందోళన, డిప్రెషన్ వచ్చాయని తెలిపింది. అధిక రక్తపోటు వల్ల ఒక రోజు విడిచి ఒక రోజు ముక్కు నుంచి రక్తం కారేదని, జుట్టు రాలిపోవడంతో పాటు ముఖంపై సిస్టిక్ మొటిమలు కూడా వచ్చాయని చెప్పింది. పరిస్థితి మరింత దిగజారడంతో గుండె సమస్యల అనుమానంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని, అప్పుడే తన జీవితంలో ఏదో తప్పు జరుగుతోందని గ్రహించినట్లు వివరించింది.

అయితే ఈ ఇంటర్వ్యూలో ఎక్కువగా చర్చకు దారితీసిన విషయం మతం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలే. అసిమ్ పేరు ప్రస్తావించకుండా, తనను ఇస్లాం మతంలోకి మారాలని కోరారని చెప్పింది. ఒక రాత్రి తాను చేసే పూజ చేయొద్దని చెప్పిన ఘటన తనను తీవ్రంగా కలవరపెట్టిందని వెల్లడించింది. ఆ క్షణంలోనే తాను దేవుడికి ద్రోహం చేస్తున్నానేమో అన్న భావన కలిగిందని, మరణించిన తర్వాత తనను దహనం చేస్తారా లేక ఖననం చేస్తారా అన్న ప్రశ్న కూడా తన మనసులో మెదిలిందని చెప్పింది. మతం అనేది ప్రతి వ్యక్తి వ్యక్తిగత నిర్ణయమని, దాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉండాలని హిమాన్షి స్పష్టం చేసింది. ఇప్పుడు తన జీవితంలోకి వచ్చే వ్యక్తిలో భావోద్వేగ పరిపక్వతనే ఎక్కువగా కోరుకుంటానని చెప్పింది.

బిగ్ బాస్ 13లో మొదలైన హిమాన్షి, అసిమ్ ప్రేమకథ అప్పట్లో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. షో ముగిసిన తర్వాత కూడా కొంతకాలం కలిసి కనిపించిన ఈ జంట, చివరకు వేర్వేరు మతాలు తమ బంధానికి అడ్డుగా నిలిచాయని ప్రకటిస్తూ విడిపోయింది.

తాజాగా హిమాన్షి వెల్లడించిన ఈ విషయాలు ఆ ప్రేమకథ వెనుక ఉన్న భావోద్వేగ సంఘర్షణను మరోసారి వెలుగులోకి తెచ్చాయి.

ఈ మధ్య కాలం లో 🫟 చల్లడం ఒక నిరసన అయింది..మొన్న Cjp లీడర్ అభిజిత్ కు... ఇపుడు అర్బూనక్సల్ AISA నేహా బోరాకు..  జార్ఖండ్ ని...
09/08/2026

ఈ మధ్య కాలం లో 🫟 చల్లడం ఒక నిరసన అయింది..
మొన్న Cjp లీడర్ అభిజిత్ కు... ఇపుడు అర్బూనక్సల్ AISA నేహా బోరాకు..

జార్ఖండ్ నిరసనలు ఇందుకు వేదిక.. నీట్ పేపర్ లీక్ టైమ్ లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేసిన నేహా.. నిన్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా ఎందుకు డిమాండ్ చేయలేదు అని రైట్ వింగ్ డిమాండ్ చేసింది..

ఇక నేహా బుద్ధి మారలేదు..
జంతర్ మంతర్ లో అదే 'ఆజాది' స్లోగన్ .. నిన్న కూడా అదే చేస్తే జార్ఖండ్ స్టూడెంట్స్ ఆమెను ఇలాంటి స్లోగన్ ఇక్కడ చేయద్దు అని స్టేజ్ మీద నుండి కిందకు దింపేశారు.. ఇక ఆమె చేసిన స్లోగన్ నచ్చని వారు ఉంటారు గా.. ఇంకు చల్లారు.. అసలు ఈమెకు ఆజాద్ ఎవరి నుండి కావాలి .. దేశం నుండా? బీజేపీ నుండా? ప్రభుత్వం నుండా?

మరి భారత్ కు మళ్ళీ కొత్తగా ఆజాది ఎవరి దగర నుండి తెస్తారు.. మొన్న ఢిల్లీలో ఆజాద్ కావలి.. నిన్న జార్ఖండ్ లో అదే స్లోగన్.. రేపు తెలంగాణ కు వస్తె ఇక్కడ కూడా అదే స్లోగన్ ఇస్తుందా?
స్టూడెంట్స్ నిరసనలో ఆజాది స్లోగన్ ఎందుకు?

ఆమె అన్నది ఎవరు చూస్తలేరు.. పాపం ఇంకు మాత్రమే కనిపిస్తుంది..

35-40 దాటిన మహిళల్ని టార్గెట్ చేస్తారు...బాగా పొగుడుతారు...చాలా కేరింగ్ చూపిస్తారు.ప్రేమ ఓలకబోస్తారు.... అసలు లైఫ్ లో ఏన...
09/08/2026

35-40 దాటిన మహిళల్ని టార్గెట్ చేస్తారు...
బాగా పొగుడుతారు...చాలా కేరింగ్ చూపిస్తారు.
ప్రేమ ఓలకబోస్తారు.... అసలు లైఫ్ లో ఏనాడు
నా భర్త నన్ను ఇంత బాగా చూసుకోలేదు అనే
ఫీల్ కలుగుతుంది...!

నువ్వే నా ప్రపంచం అంటారు... నువ్వు లేనిదే
నేను బ్రతకలేను అంటారు...!

ఆ ప్రేమ మైకం లో ఈ పిచ్చి తల్లులు అన్ని చెప్పేస్తారు
ఇంట్లో విషయాలు...ఆస్తులు, డబ్బులు..భర్తతో గొడవలు.
ఏది దాచరు..


Next స్టేజి... వీడియో కాల్స్...సెమీ న్యూడ్...
Full న్యూడ్... లేట్ night అంతా ఇదే గోల...!

కట్ చేస్తే....

Next రెండు జరుగుతాయి...

ఒకటి..వాళ్ళు ఊళ్ళు దాటి వెళ్లి ఏదైనా ఓయో రూమ్ లో కలుస్తారు... తరవాత ఇల్లు వదిలి వచ్చేస్తా అంటూ ఇంటి
నుండి తెచ్చిన డబ్బు నగలు సమర్పిస్తారు....

వాడు మంచోడు అయితే అవి తీసుకుని పోతాడు...
లేదంటే ఈమెని ఏ brothel హౌస్ కె అమ్మేస్తాడు...
ఇక లైఫ్ లో ఆమె బైట ప్రపంచం చూడలేదు...!

రెండోది...

ఆ వీడియో కాల్స్, చాట్స్ అన్ని చూపించి నాకు సహకరించలేదు అంటే వీటిని internet లో వైరల్
చేస్తా అని బెదిరిస్తారు...!

సమాజం లో పరువు, పిల్లల ముందు, భర్త తల్లితండ్రుల ముందు ఎలా తల ఎత్తుకుని తిరిగేది అని వారి డిమాండ్స్ తీరుస్తారు.
ఫిసికల్ లేదా బంగారం... లేదా డబ్బు....!

ఇక తన నుండి ఏమి రాబట్ట లేము అని తెలిసాక వదిలేస్తారు....!

ఇవన్నీ అసలు చేస్తారు అనే ఆలోచన కూడ
రానంత గుడ్డిగా నమ్మేస్తారు పాపం అమాయకులు😔

కొన్ని కొన్ని పాఠాల మూల్యం కొన్ని జీవితాలు
అనే విషయం చాలా లేట్ గా తెలుసుకుంటారు....!

తన కోసం తన కుటుంబం కోసమే భర్త పగలు రాత్రి కష్టపడుతున్నాడు అనే విషయం తెలుసుకుని ప్రతి స్త్రీ
తన భర్తకు చేదోడు వాదోడు గా ఉంటే ప్రతి ఇల్లు ఓ
భూలోక స్వర్గం అవుతుంది అనడం లో రెండో మాట లేదు...!

అలాగే ప్రతి పురుషుడు కూడ మరో స్త్రీ వ్యామోహం లో
పడే ముందు తల్లి తరవాత తల్లి లా మనల్ని కంటికి రెప్పలా చూసుకునే మన భార్య ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి అని కోరుకుంటున్నాను
#సేకరణ

కేవలం 8 గంటలు.80,000 మంది.గంటకు 12,000 మంది.స్పెయిన్ సరిహద్దు... కనిపించకుండా పోయింది.సముద్రాన్ని ఈదుకుంటూ...ఫెన్సింగ్‌న...
01/08/2026

కేవలం 8 గంటలు.

80,000 మంది.

గంటకు 12,000 మంది.

స్పెయిన్ సరిహద్దు... కనిపించకుండా పోయింది.

సముద్రాన్ని ఈదుకుంటూ...
ఫెన్సింగ్‌ను బద్దలు కొట్టుకుంటూ...

చొరబడ్డ ఆ గుంపులో ఆడవారు లేరు.
చిన్న పిల్లలు లేరు.
ముసలి వాళ్లు లేరు.

సగటు వయస్సు 35 ఏళ్లు.

మిలిటరీ నేపథ్యం,
క్రిమినల్ రికార్డులు,
రౌడీ షీట్లు ఉన్న పక్కా సైన్యంలాంటి యువత.

ఒకవైపు మొరాకో.

4 కోట్ల జనాభా.
సగటు వయస్సు 31.

99% ముస్లిం జనాభా
చదువు లేదు.
స్కిల్స్ లేవు.
ఉద్యోగాలు లేవు.

కానీ గత 20 ఏళ్లలో... ఇస్లాం ప్రకారం
మూడేసి పెళ్లిళ్లు చేసుకుని
విపరీతంగా పిల్లల్ని కనడంతో
పూర్తిగా నిరుద్యోగ యువతతో నిండిపోయిన దేశం.

---

మరోవైపు స్పెయిన్.

$2 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ.
$41,000 తలసరి ఆదాయం.
సగటు వయస్సు 50.
మన కమ్యూనిస్ట్ సోంబేరులు చెప్పే
అభ్యుదయ భావాలు,
లిబరలిజం,
జెండర్ న్యూట్రాలిటీ పేరుతో...
ఫ్యామిలీ సిస్టమ్ మొత్తం ధ్వంసమైంది.
70% విడాకులు.
ఒంటరి జీవితాల వల్ల పిల్లల్ని కనే
శక్తి, ఆసక్తి మొత్తం నశించిపోయి...
యువత కరువైన సుసంపన్న రాజ్యం.

మొరాకో దేశంలో జనాభా ఎక్కువ
పూర్తిగా నిరుద్యోగ యువతతో నిండిపోయింది
ఆర్థికంగా బలపడే అవకాశాలు లేవు.

ఇంకో దేశంలో సంపద ఎక్కువ...
కాపాడే యువత లేదు.
కూడబెట్టిన సొమ్ము తినే యువత లేదు

ఇలాంటి సమయంకోసం
గత 20 ఏళ్లు ఎదురు చూసింది మొరాకో యువత

ఆపరేషన్ స్టార్ట్ చేసింది
రెండు ప్రపంచాలు ఢీకొన్నాయి.

---

మొరాకోను ఆనుకుని ఉన్న సీటా నగరం దగ్గర కట్టలు తెంపారు

ఇండియా-బంగ్లాదేశ్ లాగే...

ఇక్కడ 8 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్.

5 కిలోమీటర్ల సీ బోర్డర్.

---

ప్రధాని పెడ్రో శాంచెజ్...
సెంటర్-లెఫ్ట్ భావజాలంతో కొత్త నియమాలు తెచ్చాడు.

ఇల్లీగల్‌గా ఉన్న 10 లక్షల మందికి...
పౌరసత్వాలు, ఇళ్లు ఇస్తామన్నాడు.

స్పెయిన్‌లో 5 నెలలు ఉంటే చాలన్నాడు.

---

ఇల్లీగల్ మాఫియా...

"స్పెయిన్ పిలుస్తోంది"

అని సోషల్ మీడియా ప్రచారం విసిరింది.

---

సుప్రీంకోర్టు...

"అక్రమార్కులను వెనక్కి తోసేయకూడదు,
దండం పెట్టి తిండి తినిపించాలి"

అని తీర్పునిచ్చింది.

పౌరసత్వ హామీ వచ్చింది. ప్రచారం ఊపందుకుంది. కానీ సరిహద్దును కాపాడే చట్టం మాత్రం ఆ రోజు రాలేదు.

---

80 వేల మంది ఎలా వచ్చారన్నది కథ కాదు...
వాళ్లకు దారి ఎవరు తీశారన్నదే కథ.
దాని వెనకాల ఉన్న కుట్రకోణం
---

జైళ్లలోని ఖైదీలను
మొరాకో రాజు వదిలేయడంతో...

క్రిమినల్స్ అంతా
స్పెయిన్ వీధుల్లోకి పడిపోయారు.

షాపింగ్ మాల్స్ దోపిడీకి గురవుతున్నాయి.

ఇళ్లలోకి అక్రమార్కులు దూరుతున్నారు.

వీధుల్లో కేకలు.
షాప్‌ల షట్టర్లు పడిపోతున్నాయి.
ఇళ్ల తలుపులు మూసుకుంటున్నాయి. కిటికీలు మూసుకుంటున్నాయి.

34 లక్షల మంది మహిళల భద్రత...

ఒక్కసారిగా గాలిలో దీపమయింది.

---

షరియా చట్టాలు తీసుకురావడానికో...

స్థానిక మహిళలను పెళ్లిళ్లు చేసుకుని...
పదేసి మంది పిల్లల్ని కని...

స్పెయిన్‌ను
"ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ స్పెయిన్" గా మార్చడానికో...

వ్యూహాత్మకంగా జనాభా దండయాత్ర జరుగుతోంది.

---

సీతా కూలితే... స్పెయిన్ ఆగదు.

స్పెయిన్ కూలితే... షెంగెన్ తెరుచుకుంటుంది.

ఫ్రాన్స్...
జర్మనీ...
ఇటలీ...
యూకే...

యూరోప్ మొత్తం ఒకే సరిహద్దుగా మారుతుంది.

---

ఇటలీ ప్రధాని మెలోని హెచ్చరించింది.

ట్రంప్ విమర్శల దాడి పెంచాడు.

ఇజ్రాయెల్ ఆర్మీని పంపుతానంది.

చేతులు కాలాక...
ప్రధాని ఎమర్జెన్సీ ప్రకటించాడు.

ఆర్మీ రంగంలోకి దిగింది.

కానీ...
అప్పటికే 80,000 మంది దేశంలోకి కలిసిపోయారు.

సరిహద్దు దగ్గర... మళ్లీ నిశ్శబ్దమే.

ఇది రెండు దేశాల సమస్య కాదు... ఒక సంస్కృతి స్వయంగా చేసుకున్న ఆత్మహత్య.

---

80 వేల మంది.
మరో 3 రోజుల్లో... 5 లక్షలు.

టర్కీ గేట్ల వెనుక... 40 లక్షలు.

ఒక్కసారి...
టర్కీ గనుక గేట్లు ఓపెన్ చేస్తే...

లండన్...
పారిస్...
బెర్లిన్...

నగరాలు ఏమవుతాయో ఊహించుకోవచ్చు.

---

మొదట చట్టం తలుపు తెరిచింది.
తర్వాత సరిహద్దు గేటు తెరుచుకుంది.

చివరికి...
దేశం తలుపే మూసుకోలేకపోయింది..🚩

"We should eradicate caste!" my friend announced proudly."100%! It needs to go," I said. (Long post but worth a shot)Frn...
30/07/2026

"We should eradicate caste!" my friend announced proudly.

"100%! It needs to go," I said. (Long post but worth a shot)

Frnd: Exactly, everyone wants it gone!
Me: Cool, We are saying it, okay, but what are we actually doing about it?
Frnd: We will abolish it?!

Me: Abolish what? Don't just say "caste." Tell me *how* we are going to abolish it!
Frnd: (blink, blink, silence) You tell me.
Me: See the only place I use my caste is ..?! Wait a minute.. I mean it's basically useless for me! I can't even use it as Surname, people will get offended, so i don't. I can't use it on paper, as I said it's entirely useless! and I don't use it in daily life. I literally ignore it. So you tell me, who is actually keeping it alive?!
Frnd: Hmm, I don't know!

Me: Instead of just talking big, step one is simple.. the Government needs to rip the caste column out of school admission forms..
Frnd: Why?
Me: Your niece is 10 years old, right? Why does a girl doing her 5th grade need to fill in her caste to understand her studies? Does Algebra change based on caste? Does a^2 + b^2 = c^2 only work for certain lineages?
Frnd: No. . Hmm

Me: It’s like a doctor asking for your caste before performing CPR. How would it be if a doctor said, "If I have to restart your heart, I need to know your caste and subcaste"? What's your reaction?
Frnd: I would ask why on earth you need my caste to give me medical treatment!

Me: Exactly, then why does a school need to ask for caste and teach the child based on whether her great-grandfather was a farmer or a warrior?
Frnd: For the future...

Me: Oh come on! We don't ask people for their "Blood Type" to buy a movie ticket, so why do we need their "Ancient Social GPS" to teach how to code?
Frnd: That's true...

Me: If the data doesn't exist, the discrimination has no fuel.
Frnd: You mean if it's not used at all, it can't be used to discriminate at all!
Me: Hmm Treating caste like an "Ex-Partner," where we stop bringing it up in every conversation, is the only way to move on.
Frnd: What should be done next?
Me: Next, they need to stop issuing caste certificates, altogether.
Frnd: Uh?

Me: Yes, exactly. By issuing a certificate, the state is effectively saying, "This label defines you forever." Stop archiving the division and watch it dissolve. To put it even simpler...
Frnd: Hmm?

Me: It’s the ultimate "Social Participation Trophy" for something you didn't even do. "Congratulations on being born! Here is a piece of paper confirming your 500-year-old vibes." We have certificates for birth, death, and marriage. One of these is a biological fact, one is an inevitable end, and one is a legal headache. Why do we have a government document that certifies your "Ancient Social Status"?
Frnd: bu.. but...
Me: But what?
Frnd: Then what about caste-based reservation...

Me: Ah, see!! How can you say you don't want caste, but you still want caste-based reservation?
This is like saying "I don't like water," but then putting on goggles and a cap and going to the swimming pool!
Frnd: Hey!
Me: What you are claiming is equal to saying "I am against animal cruelty," but still wearing animal skin and fur! Oh oh.. another one.. Or saying, I am deathly allergic to nuts, but I will eat this jar of peanut butter because it has protein!
Frnd: Then don't we need reservation?
Me: Dude! You have a house, a garden, a car, and a bike.. why do you need reservation?
Frnd: That is... well...

Me: What if a multimillionaire says, "I want one free meal because my great-grandfather had less money in his wallet"?
Frnd: That's wrong. They already have money, right?

Me: If a guy pulls up in a Mercedes-Benz to claim a "benefit" while a kid on a bicycle is told (beep) "Wrong Category," what kind of system is this then?
Frnd: If we do all this, will caste go away?

Me: When was the last time you used your caste?
Frnd: When I was looking to join that course recently.

Me: Have I ever asked you for your caste?
Frnd: No...
Me: So who is asking for it?
Frnd: Schools, institutions, government jobs.

Me: Then who needs to stop asking for it?
Frnd: Them!!
Me: Exactly. It’s a government-managed system. Parliament can change it if they have the courage. But every time someone brings it up, people panic about losing their perks.
Frnd: Yes, what's the point of just talking, they are the ones who need to do it. But even if they do it, people will criticize them.
Me: Because people want the perks without the discrimination! You can't be saying Caste should be eradicated while holding a card that gives you seats, jobs based on that same caste you want to eradicate! Pick up a side!

Frnd: What if I only want the perks not the discriminations?
Me: It's like......It's like complaining that your ex was toxic, but still using their Netflix password, riding in their car, and living in their guest house rent-free!
You can't burn down the foundation of a building while standing on the balcony enjoying the view. If the goal is to erase the line that divides people, you can't keep drawing it in highlighter every time it benefits you!
Frnd: But... you're comparing apples and oranges! The discrimination lasted for hundreds of years, so isn't it fair that those communities get a head start to catch up?
Me: Absolutely! If someone was pushed down for generations, they deserve a hand up. Nobody is saying assistance shouldn't exist. But answer me this.. if a family has used that hand up to buy three cars, a villa, and send their kids to elite private schools for 2+ generations, are they still being held back by that 500-year-old push?
Frnd: Well... maybe not that specific family, but...

Me: But that specific family gets to use the same "perk card" as a poor kid sleeping on a footpath whose parents actually need it! By basing the help on ancient social labels instead of actual current financial need, the rich in those categories keep taking the perks, while the truly underprivileged stay right where they are.
Frnd: Okay, fine, but why should I give up a perk if the system offers it to me? Wouldn't anyone take an advantage if given the choice?
Me: And there it is! You don't actually want caste to end, you just want to end the parts of it that hurt your feelings, while keeping the parts that fill your wallet.
Frnd: I... well, it's .. hmm complicated!
Me: It’s not complicated at all. It’s simple hypocrisy. It’s raw double standards. You want the dignity of an egalitarian society, but you want the privilege of a feudal system. You want to throw stones at the caste system on Twitter at night, and then use your caste certificate to grab a college seat during the day!
Frnd: So what are you saying? We shouldn't help anyone?
Me: Help should follow the ration card logic, not the horoscope logic. Nobody checks your grandfather's job title before giving you an LPG subsidy, they check your income. Same rule here. Help the kid who's sharing one textbook with three siblings, not the kid who already got a MacBook and a driver dropping him to tuition, just because their certificate says the same box. Help the person who needs help today, based on their poverty, their income, their lack of resources, not based on what their ancestor did or didn't do 500 years ago. Help the kid on the bicycle, not the guy stepping out of the Mercedes!

Frnd: But if we remove caste from reservation, won't people still discriminate privately?
Me: People might hold biases in their heads, but as long as the state certifies, measures, feeds, and rewards those categories on paper, the state is keeping caste on life support. You can't cure a disease by giving it a monthly government allowance! Am I using caste? No because I have nothing to do with it! My kid doesn't know because he has no use with it! But when there is usage then it gets passed on..
Frnd: Hmm...
Me: Some people might still discriminate. Discrimination happens everywhere! Status, Gender, State, Language! What not!! But Caste discrimination can be stopped slowly steadily when Caste usage is stopped!
Frnd: It feels odd to give up..
Me: You can't stand on a stage demanding the abolition of caste with one hand, while reaching into the government cookie jar for caste-based benefits with the other. You can't post "abolish caste" as your Instagram bio and then WhatsApp-forward your caste certificate to the admissions office the same evening.

Frnd: Well.. huh.. hmm yeah..
Me: Either you destroy the identity completely, or you admit that you love the identity whenever it gives us a discount!
It's the "I'm on a diet" guy who orders a diet coke... with his biryani, fried starters, double side dish and gulab jamun. You want the WiFi password of equality but you are still logging into caste's premium subscription whenever it's convenient!

Frnd: Okay stop, I need a minute. I have been carrying a caste certificate in my file folder for 20+ years like it's a loyalty card.
Me: Ofcourse.. the question is, are you finally ready to cancel the subscription? The least you can do is ..
Frnd: What is it?
Me: Atleast Let your own community people who are poor to get the perks so they can actually benefit and get upliftment.?! If you don't feel like doing it, then there is something fundamentally wrong with the whole thought process!!

Frnd: But then it's not Caste based reservation it is Economic based.

Me: So? If You keep saying even after getting higher status you are discriminated then what's the point of holding the benefits? In that case the least thing you can do is Maybe Let others grow their status! Now, Who is holding them back? The General category or You people? You can let go of perks by opting for General category whenever/ wherever you apply but you are the one who wouldn't let go of the concessions, cut offs, free coaching by govt, extra special paid coaching from pvt institutions then grab all opportunities leaving none for the less privileged because they don't get good coaching, schooling like you Elite people do!
Frnd: 🫪

Me: Again.. Who is holding them back now? All I am saying is Handover the torch once you light your lamp, that's the nicest thing you can do. Anyways... Gotta go.. think about it, take your time! You know what's right!

మోదీని గద్దె దించుతామని వచ్చిన "హీరోలు" ఏమయ్యారు? సోషల్ మీడియా ట్రెండ్స్‌తో ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చని కలలు కనేవారికి ఒ...
30/07/2026

మోదీని గద్దె దించుతామని వచ్చిన "హీరోలు" ఏమయ్యారు? సోషల్ మీడియా ట్రెండ్స్‌తో ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చని కలలు కనేవారికి ఒక చిన్న ఫ్లాష్‌బ్యాక్❗👇

"ఇండియన్ చేగువేరా పుట్టాడు, మోదీ నిద్ర కోల్పోబోతున్నాడు."
2015 జేఎన్‌యూ (JNU) ఆందోళనల సమయంలో రెండు నినాదాలు ఇచ్చినందుకు కన్హయ్య కుమార్‌కు ఒక ప్రముఖ మలయాళ దినపత్రిక ఇచ్చిన శీర్షిక ఇది.

కన్హయ్య ఇక మోదీని మట్టికరిపిస్తాడని చాలా మంది కలలు కన్నారు.
కానీ కాలక్రమేణా కన్హయ్య కాంగ్రెస్‌లోకి వెళ్లాడు,
పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ ఘోరంగా ఓడిపోయాడు.
ఇప్పుడు అతనెక్కడ ఉన్నాడో కూడా ఎవరికీ తెలియదు.

గుజరాత్‌లో పాటిదార్ సామాజిక వర్గానికి ఓబీసీ (OBC) రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టిన వ్యక్తి హార్దిక్ పటేల్.

గుజరాత్‌లో బీజేపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న పటేల్ సామాజికవర్గం
ఇక బీజేపీకి వ్యతిరేకంగా మారుతుందని, గుజరాత్‌లో బీజేపీ పని అయిపోయిందని మీడియా నిర్ధారించేసింది.

కానీ 2017 ఎన్నికల్లో గుజరాత్‌లో బీజేపీ గెలిచింది, మోదీని గద్దె దించుతాడని అనుకున్న ఆ హార్దిక్ పటేల్ ఇప్పుడు బీజేపీలోనే ఉన్నాడు.

#జిగ్నేష్ మేవానీ,
చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వారు దళిత రాజకీయాలు చేసి మోదీని కిందకి దించవచ్చని భావించారు.

CAA వ్యతిరేక ఆందోళనల సమయంలో ఆజాద్ పెద్ద ఎత్తున హడావుడి చేశాడు.

కానీ అవన్నీ చివరకు గాలి తీసిన బెలూన్ లాగా మారిపోయాయన్నది వేరే విషయం.

ఆకుపచ్చ టోపీ పెట్టుకొని తిరిగే
వ్యక్తి పేరు రాకేష్ తికాయత్.
మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించి, రేపో మాపో మోదీని గద్దె దించుతామని బహిరంగంగా లక్ష్యాన్ని ప్రకటించి ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి ఇతను. ఇప్పుడు రైతులు కూడా అతనిని లెక్కచేయడం లేదు,
అంతేకాదు అతను ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికీ తెలియదు.

ఈలోగా జర్మనీ నుంచి వీడియోలు చేసే
#ధ్రువ్ రాఠీ వచ్చాడు.
ధ్రువ్ వీడియోలు చూస్తే జనం మోదీకి వ్యతిరేకమవుతారని భావించిన మోదీ వ్యతిరేకులు వాటిని తెగ వాడేశారు.

ధ్రువ్ కష్టపడి పనిచేసిన హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ ఘోరంగా ఓడిపోవడంతో అతని ఆట ముగిసింది.

ఆ తర్వాత వచ్చిన మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో కూడా అతని యజమానుల పార్టీ ఓడిపోవడంతో అతని షట్టర్ కూడా పడిపోయింది.

ఇక భారత వ్యతిరేక లాబీ తాజా నాటకమే
ఈ ' #కాక్రోచ్ పార్టీ' (Cockroach Party)
అనే సర్కస్.

ఈ కాక్రోచ్ పార్టీ స్థాపకుడు #అభిజిత్ దీపక్ అనే వ్యక్తి.
ఇతను గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సోషల్ మీడియా బాధ్యతలు చూసుకున్న
#ఆప్ కార్యకర్త.

ప్రస్తుతం మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెన్-జీ (Gen-Z) ని సమీకరించి ఏదో ఉద్యమం నడుపుతున్నాడని ప్రజలు అపోహ పడుతున్న ఇతను నివసించేది ఇండియాలో కూడా కాదు.

అమెరికాలోని ఏ మారుమూల ప్రాంతంలోనో కూర్చుని ఇతని కార్యకలాపాలన్నీ నడిపిస్తున్నాడు.

'మోదీకి వ్యతిరేకం' అనే ట్యాగ్ రావడంతో, మోదీ మరియు బీజేపీ వ్యతిరేకులకు ఒక కొత్త #ఆశాకిరణం దొరికినట్లయింది.

2019లో #ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాడని, #హురియత్ తరహా వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాడని ఆరోపిస్తూ పూణే పోలీస్ స్టేషన్‌లో ఇతనిపై ఒక ఫిర్యాదు కూడా
నమోదై ఉంది.

కాక్రోచ్ జనతా పార్టీ 'X' (ట్విట్టర్) అకౌంట్‌ను నిర్వహిస్తున్న రెండవ వ్యక్తి నబీల్ షేక్.

ఇతను దుబాయ్‌లో స్థిరపడినప్పటికీ, ప్రస్తుతం అమెరికా నుంచి దీన్ని ఉపయోగిస్తున్నాడు. వీరి 'X' అకౌంట్‌ను ఇప్పటికే సస్పెండ్ చేశారని సమాచారం.

వాస్తవాలు తెలియని కొంతమంది విదూషకులు తప్ప, ఇలాంటి సర్కస్ ఫీట్లతో బీజేపీని లేదా భారతదేశాన్ని కూలదోయగలరని ఇంకెవరూ నమ్మరు.

పైన పేర్కొన్న వారంతా మోదీతో, బీజేపీతో పోరాడాలని చూసి.. చివరకు ఆయుధాలు కింద పడేసి విశ్రాంతి తీసుకుంటున్నవారే.

అలాంటి వాళ్ళ వల్ల కానిది, ఇక నాలుగు ఇన్‌స్టాగ్రామ్ ఐడీలతో ఏమవుతుంది?

కొత్త డ్రామాలు మొదలుపెట్టి సోషల్ మీడియాలో లైవ్‌గా ఉండటానికి ప్రయత్నించండి,

అప్పటికీ మోదీ మరియు బీజేపీ ఇలాగే ఇక్కడే ఉంటారు...
వారి వెనుక భారతీయ ప్రజలు కూడా కొండంత అండగా నిలబడి ఉంటారు! 🇮🇳💪


The preparation of the Constitution of India was carried out by the Constituent Assembly, whose total membership changed...
29/07/2026

The preparation of the Constitution of India was carried out by the Constituent Assembly, whose total membership changed over time due to the partition of India:

Membership Breakdown
Initial Strength (1946): 389 members👇

292 elected from British Indian provinces
93 nominated from princely states
4 from Chief Commissioners' provinces.

Post-Partition Strength (1947): 299 members.👇
Following the partition of India and Pakistan in August 1947, the membership was reconstituted:
229 representing Indian provinces
70 representing princely states

Final Signatories (Nov 26, 1949): 284 members 👇
On November 26, 1949, when the draft Constitution was officially adopted, 284 members were present and appended their signatures to the document..

​The Drafting Committee (7 Members)
​While the full Assembly debated and approved every clause, the core task of drafting the text was entrusted to a 7-member Drafting Committee set up on August 29, 1947:

1. ​Dr. B.R. Ambedkar (Chairman)
2. ​Alladi Krishnaswamy Ayyar
3. ​N. Gopalaswami Ayyangar
4. ​K.M. Munshi
5. ​Syed Mohammad Saadulla
6. ​N. Madhava Rau (replaced B.L. Mitter due to ill health)
7. ​T.T. Krishnamachari (replaced D.P. Khaitan following his death).


Address

Avanigadda

Website

Alerts

Be the first to know and let us send you an email when సత్యాన్వేషి - Satyanveshi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category