Manohar Swaero

Manohar Swaero ᴘʀᴏᴍᴏᴛɪᴏɴꜱ ᴀᴠᴀɪʟᴀʙʟᴇ ᴅᴍ

05/09/2026

Send a message to learn more

బండరావిరాల రథసారథి, తనదైన శైలిలో గ్రామాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్తున్న గ్రామ సర్పంచ్ శ్రీ కందికంటి విజయ్ కుమార...
04/09/2026

బండరావిరాల రథసారథి, తనదైన శైలిలో గ్రామాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్తున్న గ్రామ సర్పంచ్ శ్రీ కందికంటి విజయ్ కుమార్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు! 💐🎉

Kandikanti Vijay Kumar Swaero

Happy Birthday Anna 🤗 😍పని ఏదైనా పక్కా ప్రణాళికతో విజయవంతం చేసే విజేయునికి జన్మదిన శుభాకాంక్షలు 💐💐          Kandikanti V...
04/09/2026

Happy Birthday Anna 🤗 😍

పని ఏదైనా పక్కా ప్రణాళికతో విజయవంతం చేసే విజేయునికి జన్మదిన శుభాకాంక్షలు 💐💐

Kandikanti Vijay Kumar Swaero

బండరావిరాల సర్పంచ్  కందికంటి విజయ్‌కుమార్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. 💐 💐 🥳❤️        Kandikanti Vijay Kumar Swaero
04/09/2026

బండరావిరాల సర్పంచ్ కందికంటి విజయ్‌కుమార్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. 💐 💐 🥳❤️

Kandikanti Vijay Kumar Swaero

బండరావిరాల రథసారథి, తనదైన శైలిలో గ్రామాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్తున్న గ్రామ సర్పంచ్ శ్రీ కందికంటి విజయ్ కుమార...
04/09/2026

బండరావిరాల రథసారథి, తనదైన శైలిలో గ్రామాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్తున్న గ్రామ సర్పంచ్ శ్రీ కందికంటి విజయ్ కుమార్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు! 💐🎉

Kandikanti Vijay Kumar Swaero

03/09/2026
01/09/2026

రేవంత్ రెడ్డి భాష వల్లనే తెలంగాణలో నేరాలు ఎక్కువ అవుతున్నాయి

దేవరకొండలో రూపా రెడ్డి అనే ప్రిన్సిపాల్‌ను పదవ తరగతి విద్యార్థులు 27 సార్లు కత్తితో పొడిచి చంపేశారు

నర్సుగా పనిచేస్తున్న ఒక గిరిజన యువతిపై అఘాయిత్యం చేసి చంపేశాడు

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను కోసి వాళ్ల రక్తాన్ని పొలాలకు అందించాలి అన్నారు

ఇదే స్పూర్తిగా తీసుకుని అచ్చంపేటలో ఒక మృతదేహాన్ని తవ్వి, వర్షాలు పడాలని మళ్లీ దగ్ధం చేసారు

ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి మాటలు ఎక్కడి నుండి వస్తున్నాయి, మీ నోటి నుండి కాదా?

మీరు మాట్లాడే భాష వల్లే కదా ఈరోజు నేరాలు జరుగుతున్నాయి

– బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar BRS Party

31/08/2026

59 ఏళ్ల వయసులో కూడా ప్రవీణ్ సార్ ఫిట్‌నెస్ అదుర్స్ 🔥 | RSP Sir Fitness at 59

RS Praveen Kumar Swaeroes

Address

Baireddipalle
517415

Alerts

Be the first to know and let us send you an email when Manohar Swaero posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Manohar Swaero:

Shortcuts

Share