Janasena Party Machilipatnam

Janasena Party Machilipatnam రండి జనసేనానితో పదం కలుపుదాం
నవసమాజ?

28/11/2020
17/11/2020

కార్యకర్తల పట్ల మీ కున్న ప్రేమాభిమానాలకు
గౌరవమర్యాదలకు అన్నయ్యా🙏🙏

24/07/2020

వీళ్ళంతా కూడా కాపులే అంటారేమో!! కొందరు పరపార్టీ పెయిడ్ ఆర్టిష్ట్లు రేయ్ పవన్ కళ్యాణ్ గారు
ఒక మహోద్యమ్ యువశక్తి మా కుర్రోళ్ళని కెలికితే
చట్టపరంగా ఇలానే హైపర్ రియాక్షన్లు ఉంటాయి
అధికారమున్నోళ్ళ చెప్పులు నాకడము మానుకుని
ఇకనైనా జనాలకోసము కొంతైనా చేసి బతకండి

సింగిల్గా నిలబడుతున్నది ఎవరు??
11/07/2020

సింగిల్గా నిలబడుతున్నది ఎవరు??

భారత దేశ జాతీయ పతాక రూపకర్త క్రి శే శ్రీ పింగళి వెంకయ్య గారి వర్ధంతి నేడు.. ఆయన మన తెలుగు వారు అవ్వడం మన అందరికీ గర్వ కా...
04/07/2020

భారత దేశ జాతీయ పతాక రూపకర్త క్రి శే శ్రీ పింగళి వెంకయ్య గారి వర్ధంతి నేడు..

ఆయన మన తెలుగు వారు అవ్వడం మన అందరికీ గర్వ కారణం..
💐🙏🇮🇳


02/07/2020

🎌ఏ నీడా లేని వయోవృద్దునికి చిన్న గూడు కట్టి ఇచ్చిన మన జనసేన సైనిక సోదరులు

ఇటువంటివి మీరు ఏ చానల్లో చూడలేరు
జైహో జనసేన జై జనసేన🎌

03/06/2020

Dedicated to pawanKalyan Haters
who makes him always the HERO

Address

Bandar
Bandar
521002

Alerts

Be the first to know and let us send you an email when Janasena Party Machilipatnam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share