manabhadrachalam

manabhadrachalam BHADRACHALAM ,AYODHYA OF SOUTH !! MANA BHADRADRI ,INDIA !!
(1)

Justice for Sirisha 🙏 details⬇️హైదరాబాద్లో అనుమానాస్పదంగా ములకలపల్లి యువతి మృతి🚨భద్రాద్రి జిల్లా, ములకలపల్లి మండలం చౌటిగ...
30/08/2026

Justice for Sirisha 🙏 details⬇️
హైదరాబాద్లో అనుమానాస్పదంగా ములకలపల్లి యువతి మృతి🚨
భద్రాద్రి జిల్లా, ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన ఊకే శిరీష హైదరాబాద్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న శిరీష.. శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని తాను ఉంటున్న రూమ్కు వెళ్లి నిద్రించినట్లు సమాచారం. శిరీషతో పాటు రూమ్లో ఉంటున్న మరో నర్సు విధులకు వెళ్లింది. శనివారం మధ్యాహ్నం డ్యూటీ ముగించుకుని రూమ్కు తిరిగి వచ్చి చూడగా.. శిరీష గాయాలతో రక్తసిక్తమై మృతిచెంది ఉండటాన్ని గుర్తించినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు. దీంతో శిరీష మృతికి గల కారణాలు, ఆమెకు గాయాలు ఎలా అయ్యాయనే విషయాలు పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. శిరీష తండ్రి కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా.. తల్లి రామలక్ష్మి కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. కుటుంబానికి అండగా ఉంటుందనుకున్న శిరీష అనూహ్యంగా మృతిచెందడంతో చౌటిగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
_
MANA BHADRADRI

inkenni mosalu scamlu ayya💔భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కళ్యాణ్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తమను మోసం చేశారని ఓ ఆటో డ్రైవర్ ఆర...
30/08/2026

inkenni mosalu scamlu ayya💔
భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కళ్యాణ్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తమను మోసం చేశారని ఓ ఆటో డ్రైవర్ ఆరోపించారు. తన కుమారుడికి ఉద్యోగం వస్తుందని నమ్మి, కళ్యాణ్ మాటలు విని అప్పులు చేసి సుమారు రూ.7 లక్షలు ఇచ్చానని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయల్లో ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఎవరికి తెలియకుండానే వారి పెరును వాడి తనని నమ్మించి మోసం చేశాడని ఆరోపించాడు. తనలాంటి వాళ్లని ఇంకా ఎంతో మంది అమాయకులను ఇలానే చేశాడని తెలిసిందని చెప్పారు. ఈ వ్యవహారంపై పోలీస్ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారని తెలిపారు.
సమగ్ర విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు.
source: way2news
_
MANA BHADRADRI india

Jai Shri Ram🙏 Full details⬇️🚩భద్రాచలంలో గోదావరి పుష్కర ఘాట్ల నిర్మాణాలు ప్రారంభంరూ.49 కోట్లతో మూడు విడతల్లో పుష్కర ఘాట్ ...
29/08/2026

Jai Shri Ram🙏 Full details⬇️🚩
భద్రాచలంలో గోదావరి పుష్కర ఘాట్ల నిర్మాణాలు ప్రారంభం
రూ.49 కోట్లతో మూడు విడతల్లో పుష్కర ఘాట్ పనులు
భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్ IAS, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు

వచ్చే ఏడాది 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి భద్రాచలంలో పుష్కర ఘాట్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్ IAS, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు పాల్గొన్నారు.

వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పుష్కర ఘాట్ నిర్మాణ పనులను ప్రారంభించారు.

గోదావరి పుష్కరాలు–2027 కోసం మూడు విడతల్లో పనులు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ IAS తెలిపారు. తొలి విడతలో రూ.46.65 కోట్లు, రెండో విడతలో రూ.1.75 కోట్లు, మూడో విడతలో రూ.60 లక్షలు, మొత్తం రూ.49 కోట్లతో పుష్కర ఘాట్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

మొదటి దశలో భద్రాచలంలో, అనంతరం దుమ్ముగూడెం మండలం పర్ణశాల, బూర్గంపాడు మండలం మోతెపట్టినగర్ ప్రాంతాల్లో పుష్కర ఘాట్ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం ములుగు జిల్లాలోని చిన్నరావిగూడెం, రామానుజావరం, రామచంద్రాపురం ప్రాంతాల్లో పనులు కొనసాగనున్నాయి.

పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్నానాల ఘాట్లు, మరుగుదొడ్లు, ఇతర వసతులు ఏర్పాటు చేయడంతో పాటు భద్రాచలం కరకట్ట ప్రాంతంలో సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు సూచించారు.

పుష్కర పనులను సకాలంలో పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం టెంపుల్ ఈఓ దామోదర్ రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఈ మహేశ్వరరావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

MANA BHADRADRI

Happy Raksha Bandhan to all💖✨    ❤️  ❤️     MANA BHADRADRI
28/08/2026

Happy Raksha Bandhan to all💖✨ ❤️ ❤️
MANA BHADRADRI

27/08/2026

🏡town is peace♥️ MANA BHADRADRI

Burgampahad💚✨ MANA BHADRADRI           _MANA BHADRADRI 💖
23/08/2026

Burgampahad💚✨ MANA BHADRADRI
_
MANA BHADRADRI 💖

          A title glimpse that says it all🔥🦅_MANA BHADRADRI
22/08/2026


A title glimpse that says it all🔥🦅
_
MANA BHADRADRI

Ook🥰🤗 pujalu baga cheyandi..btw   to all✨ 🙏🙏❤️❤️🌺🌺🌼🌼🌸🌸🌸    🙏   MANA BHADRADRI
21/08/2026

Ook🥰🤗 pujalu baga cheyandi..btw to all✨
🙏🙏❤️❤️🌺🌺🌼🌼🌸🌸🌸 🙏
MANA BHADRADRI

Address

Bhadrachalam

Website

Alerts

Be the first to know and let us send you an email when manabhadrachalam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to manabhadrachalam:

Shortcuts

Share