TDP Westgodavari

TDP Westgodavari మంతెన రామరాజు నరసాపురం పార్లమెంటు అధ్యక్షులు (పశ్చిమగోదావరి)
భీమవరం

02/01/2026

ఈరోజు భీమవరంలోని నా క్యాంపుకు తరలివచ్చి నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలకు ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.




ఈరోజు భీమవరంలోని నా క్యాంపుకు తరలివచ్చి నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల...
02/01/2026

ఈరోజు భీమవరంలోని నా క్యాంపుకు తరలివచ్చి నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలకు ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.




Follow Mantena Ramaraju ( Kalavapudi Rambabu )'s WhatsApp channel. Chairman of Andhra Pradesh Industrial Infrastructure Corporation Limited | President of West Godavari - Telugu Desam Party | Ex - MLA Undi Constituency |


Official Handles :
Facebook URL
https://www.facebook.com/MantenaRamaRajuOffl?mibextid=ZbWKwL

Instagram URL
https://www.instagram.com/mantenaramaraju_?igsh=eHRxZnhqZHhqZm41

Twitter (X) URL
https://x.com/MantenaRamraju?t=xsBmhsnVIjo_-BvpF0Sxlg&s=09. Join 155 followers for the latest updates.

ఈరోజు భీమవరం మండలం అనాకోడేరు గ్రామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం వారి ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార మహోత్సవానిక...
11/09/2025

ఈరోజు భీమవరం మండలం అనాకోడేరు గ్రామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం వారి ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార మహోత్సవానికి అనాకోడేరు మరియు భీమవరం మండల కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



జగన్ కట్టిన17 మెడికల్ కాలేజీల లోప్రఖ్యాత వైద్య కళాశాలఈ పెనుకొండ వైద్య కళాశాల.ఇక్కడ చదువుకున్న విద్యార్థులలో కొందరు చంద్ర...
09/09/2025

జగన్ కట్టిన17 మెడికల్ కాలేజీల లోప్రఖ్యాత వైద్య కళాశాలఈ పెనుకొండ వైద్య కళాశాల.ఇక్కడ చదువుకున్న విద్యార్థులలో కొందరు చంద్రమండలంలో కొందరు శనిగ్రహం మీద పని చేస్తుండగా మరికొందరు వైయస్సార్ తమ్ముడు వివేకా గారికి స్వర్గ లోకంలో బ్యాండేజ్ లు చుడుతూ కుట్లు వేస్తున్నారు అనుకుంటా..

LIVE | Andhra Pradesh HRD minister  talks about attracting investments in the state and much more at IndiaTodayConclaveS...
09/09/2025

LIVE | Andhra Pradesh HRD minister talks about attracting investments in the state and much more at IndiaTodayConclaveSouth |



- భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి -భీమవరం పట్టణం శ్రీ భీమేశ్వర స్వామి మరియు దాసాంజనేయ స్వామి దేవస్థానం ధర్మకర్తలుగ...
05/09/2025

- భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి -
భీమవరం పట్టణం శ్రీ భీమేశ్వర స్వామి మరియు దాసాంజనేయ స్వామి దేవస్థానం ధర్మకర్తలుగా నియమించబడిన నూతన పాలకమండలి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.



- సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ -ఈరోజు భీమవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో  ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంప...
04/09/2025

- సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ -
ఈరోజు భీమవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కుటుంబంలో ఒకరు అనారోగ్యంతో ఉంటే కుటుంబం మొత్తం కలత చెంది ఆందోళనతో ఉంటారు అటువంటి వారికి భరోసాగా ఎన్డీఏ కూటమి సీఎం చంద్రబాబు అండగా అనారోగ్యంతో చికిత్స పొందిన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక చేయూత అందిస్తున్నారు







1995 సెప్టెంబర్‌ 1న చంద్రబాబుగారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యతలు స్వీకరించారు. 30 ఏళ్లుగా సంపద సృష్టి, ...
01/09/2025

1995 సెప్టెంబర్‌ 1న చంద్రబాబుగారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యతలు స్వీకరించారు. 30 ఏళ్లుగా సంపద సృష్టి, సంస్కరణలు, దార్శనికత, అభివృద్ధి, ఆత్మవిశ్వాసం అన్న పదాలకు నిర్వచనంగా నిలిచారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసారు.

భీమవరం నియోజవర్గ తెలుగుదేశంపార్టీ కార్యాలయము నందుటిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలనుసారం ప్రతి శుక్రవారం న...
29/08/2025

భీమవరం నియోజవర్గ తెలుగుదేశంపార్టీ కార్యాలయము నందుటిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలనుసారం ప్రతి శుక్రవారం నియోజకవర్గ ప్రజల నుండి టిడిపి నాయకుల నుండి వినతులు, ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము గత వైసిపి ప్రభుత్వంలో కరెంట్ బిల్లు ఇతర కారణాలతో అనేకమంది పేదల పెన్షన్లను రద్దు చేశారు ఆపెన్షన్లను కొనసాగించేందుకు ప్రత్యేక చర్యలు కుటమీ ప్రభుత్వం తీసుకుంటుంది కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క అర్హుడికి పెన్షన్ ఆపలేదని కుటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఓర్వలేని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు.దేశంలో ఎక్కడా లేని విధంగా 33 వేల కోట్ల రూపాయలు 65 లక్షల మందికి పెన్షన్లు అమలు చేస్తూ ఎన్నికలలో ఇచ్చిన హామీను సీఎం చంద్రబాబు నెరవేరుస్తున్నారు.





ఐఫోన్ తయారీలో ఉపయోగించే చాసిస్, భాగాలు, పీసీబీలు ఇండియాలోనే... అది కూడా ఏపీలోనే తయారైతే!? గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ తయారీ రం...
28/08/2025

ఐఫోన్ తయారీలో ఉపయోగించే చాసిస్, భాగాలు, పీసీబీలు ఇండియాలోనే... అది కూడా ఏపీలోనే తయారైతే!? గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ తయారీ రంగంలో రాష్ట్రం కీలకంగా మారుతుంది. హిందాల్కో సంస్థ దాదాపు రూ.586 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ ఫెసిలిటీని కుప్పంలో ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్‌లో తయారయ్యే అల్యూమినియం భాగాలు, ఐఫోన్ స్మార్ట్‌ఫోన్‌లకు ఛాసిస్, ఎన్‌క్లోజర్ తయారీలో ముడి పదార్థాలుగా ఉపయోగించనున్నారు.


Mantena Ramaraju Nara Chandrababu Naidu Raghu Rama Krishna Raju Arimilli RadhaKrishna Dr.Nimmala Rama Naidu భీమవరంలో నూత...
25/08/2025

Mantena Ramaraju Nara Chandrababu Naidu Raghu Rama Krishna Raju Arimilli RadhaKrishna Dr.Nimmala Rama Naidu భీమవరంలో నూతనంగా ప్రారంభమైన “ఉదyum” కేఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు బిజెపి వర్మ గారు ,రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ గారు మరియు నందమూరి సుభాషిణి గారితో కలిసి పాల్గొన్నాను.

శుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించడానికి ముందుకు వచ్చిన ఉదయమ్ హోటల్ యాజమాన్యానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

Mantena Ramaraju



Address

Bhimavaram
Bhimavaram

Telephone

+919573892357

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Westgodavari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share