Telugu Desam Party: Chandragiri

Telugu Desam Party: Chandragiri Official Page of TDP Chandragiri

ఆధునిక భగీరథుడు సీఎం చంద్రబాబు    #ఉత్తరాంధ్రసుజలస్రవంతి
04/09/2026

ఆధునిక భగీరథుడు సీఎం చంద్రబాబు



#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


04/09/2026

మెగా డీఎస్సీ-2025లో అవకతవకలు అన్నది పచ్చి అబద్ధం. నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకూ ఎంతో పకడ్బందీగా, పారదర్శకంగా జరిగాయి. ఏడు సంవత్సరాలు కష్టపడడం వల్లే ఉద్యోగం సాధించా. వైసీపీ వాళ్ళు అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారు.




04/09/2026

గోదారమ్మ పరుగులు తీసుకుంటూ మా ఇంటి ముంగిటకు చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్న రైతన్నలు.



#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


04/09/2026

సంక్షోభంలో ఉన్న రైతన్నలకు అండగా సీఎం చంద్రబాబు


04/09/2026

గత ప్రభుత్వం అలసత్వంతో వదిలేసిన ప్రాజెక్టును సీఎం చంద్రబాబు గారు పునరుద్ధరించి, పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేయడంతో.. రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


04/09/2026

నేను సైకాలజిస్టుని. టీచర్ అవ్వాలన్న నా కల మెగా డీఎస్సీతో తీరింది. ఏళ్ళ తరబడి కష్టపడి చదివా. 16 వేల టీచర్ ఉద్యోగాలు కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు. డీఎస్సీపై కొందరు తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరం.




04/09/2026

మెగా డీఎస్సీనే కాదు రాబోయే రోజుల్లో మరో 3 డీఎస్సీలు ఇచ్చి టీచర్ పోస్టులు భర్తీచేసే బాధ్యత నాది.




•సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం, మౌలిక వసతులు, ఇంధన రంగాలతో పాటు అమరావతి అభివృద్ధికి సంబం...
04/09/2026

•సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం, మౌలిక వసతులు, ఇంధన రంగాలతో పాటు అమరావతి అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది

•రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు

•అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు

•కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు ఆలయ కమిటీ ఆహ్వానం అందించింది

•ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాల సవరణ కోసం రాష్ట్రస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/PD6U1



03/09/2026

ఆంధ్రప్రదేశ్‌ను ప్రగతిపథంలో పరుగులు పెట్టిస్తున్న ఏపీ బ్రాండ్ అంబాసిడర్ సీఎం చంద్రబాబు నాయుడు గారు






Address

Chandragiri
517101

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Chandragiri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Chandragiri:

Shortcuts

Share