15/01/2026
ఈ సంక్రాంతి సకల సిరులతో సరికొత్త వెలుగులు తీసుకురావాలని గత ఏడాది మిగిల్చిన చీకట్లు, ఇక్కట్లు తొలగిపోయి ప్రతి తెలుగు వారి జీవితాల్లో ఆనందం నింపాలని కోరుకుంటూ చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ "మకర సంక్రాంతి" శుభాకాంక్షలు....