iTDP Vetapalem mandal

iTDP Vetapalem mandal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from iTDP Vetapalem mandal, Political organisation, Chirala.

4,28,705 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలను అందించేందుకు కూటమి ప్రభుత్వం మొదటి 7 నెలల్లోనే ప్రఖ్యాత కంపెనీలతో అవగాహన ఒప్పంద...
08/02/2025

4,28,705 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలను అందించేందుకు కూటమి ప్రభుత్వం మొదటి 7 నెలల్లోనే ప్రఖ్యాత కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. యువతలో నైపుణ్యాలను గుర్తించి శిక్షణ ఇచ్చేందుకు దేశంలోనే తొలిసారిగా 'స్కిల్‌ సెన్సస్‌'‌ను కూడా ప్రారంభించింది. ఇటువంటి తరుణంలో ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల NDA కూటమి బలపరచిన గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

చీరాల తెలుగుదేశం పార్టీ దేవాంగపురి గ్రామ్ పార్టీ అధ్యక్షులు పృథ్వీ లలిత మోహన్, వ్యాపారవేత్త సిద్ధి బుచ్చేశ్వరరావు గారి ఆ...
19/03/2024

చీరాల తెలుగుదేశం పార్టీ
దేవాంగపురి గ్రామ్ పార్టీ అధ్యక్షులు పృథ్వీ లలిత మోహన్, వ్యాపారవేత్త సిద్ధి బుచ్చేశ్వరరావు గారి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ సూపర్ సిక్స్ మరియు బిసి సంక్షేమ డిక్లరేషన్ ప్రజలకు వివరించే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు.

03/03/2024

దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఇప్పటికే 9 ప్యాలెస్‌లు ఉన్నాయి. ఇప్పుడు రుషికొండకి గుండు కొట్టించి, ప్రజాధనం 500 కోట్లతో కట్టిన దేశంలోనే రిచెస్ట్ ప్యాలెస్ చూడండి..



03/03/2024

బాబాయ్‌ని చంపింది అబ్బాయే అని చెల్లెలు సునీత చెబుతోంది. వివేకానందరెడ్డి హత్యకి సూత్రధారి ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడుతుంది జగనే.
#రాకదలిరా

03/03/2024

జగన్ కి ఊరుకొక ప్యాలెస్ ఉంది. రుషికొండకి గుండు కొట్టి, విశాఖలో ప్రజాధనం 500 కోట్లతో మరో ప్యాలెస్ కట్టాడు. పేద ప్రజల టిడ్కో ఇళ్లు మాత్రం పూర్తి చేయడు.
#రాకదలిరా

01/03/2024

వేటగాళ్లను వేటాడే మహా వేటగాడు..|| Nara Lokesh ||






21/02/2024

ఇదేనా జగన్.. నాడు - నేడు….

15/02/2024

జగన్ కు మీకు తేడా ఏమిటి అని లోకేశ్ గారిని అడిగితే, ఆయన చెప్పిన సమాధానం ఏమిటో వినండి.

24/11/2023

Vijay Chintakayala అన్నకు జన్మదిన శుభాకాంక్షలు..

ఆటో డ్రైవర్లు చందాలు వేసుకుని రోడ్లు బాగు చేసుకుంటున్న దుస్థితి..
23/11/2023

ఆటో డ్రైవర్లు చందాలు వేసుకుని రోడ్లు బాగు చేసుకుంటున్న దుస్థితి..







23/11/2023

భవన నిర్మాణ కార్మికుల జీవితాలను అతలాకుతం చేస్తున్న పిచ్చి జగన్

Address

Chirala

Website

Alerts

Be the first to know and let us send you an email when iTDP Vetapalem mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share