08/08/2026
ఇచ్చిన మాట ప్రకారం చేనేత కుటుంబాలకు ఏటా రూ.150 కోట్లతో నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌కు 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. 50 ఏళ్లు నిండిన 85 వేల మంది చేనేతలకు రూ.4 వేల పింఛన్ చొప్పున ఏడాదికి రూ.420 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కుతో పాటు అమరావతిలోని శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం కూడా ఏర్పాటు చేయనున్నాం.
- సీఎం చంద్రబాబుగారు
AndhraPradesh