Telugu Desam Party: Chittoor

Telugu Desam Party: Chittoor Official Page of TDP Chittoor

30/05/2026

మహా నాయకుడు ఎన్టీఆర్ స్ఫూర్తి..
దార్శనికుడు చంద్రబాబు దిశా నిర్దేశం..
యువసారధి లోకేష్ కార్యాచరణ..
ప్రతిబింబించిన మహానాడు 2026
లక్షలాది టీడీపీ కుటుంబ సభ్యుల సమిష్టి కృషితో మహా వేడుకగా విజయవంతమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలోనూ
హైబ్రిడ్ విధానంలో 24 లక్షల మందిపైగా డిజిటల్ అటెండెన్స్ నమోదైన ఈ మహానాడు రికార్డు సృష్టించింది.





#నాతెలుగుదేశంనాబాధ్యత

సమాజంలో మహిళలకు అన్ని విధాలుగా సమాన అవకాశాలు అందించాలన్న తపన టీడీపీలో  ఆనాటి ఎన్టీఆర్ నుంచి నేటి లోకేష్ గారి వరకు మూడు త...
30/05/2026

సమాజంలో మహిళలకు అన్ని విధాలుగా సమాన అవకాశాలు అందించాలన్న తపన టీడీపీలో ఆనాటి ఎన్టీఆర్ నుంచి నేటి లోకేష్ గారి వరకు మూడు తరాలుగా కనిపిస్తోంది. మహిళలు తమ శక్తి సామర్థ్యాలను చాటుకోవాలంటే 'టీడీపీతోనే ఉండాలి. టీడీపీ పాలనే ఉండాలి' అనే భావన మహిళల్లో కలగడానికి ఇదే కారణం.




#నాతెలుగుదేశంనాబాధ్యత

30/05/2026

ఆంధ్రప్రదేశ్‌లో కొట్టేసిన భూములు మీ గొడ్డలి పార్టీకి సరిపోలేదా ?
ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర భూములపై కూడా గొడ్డలి పార్టీ కన్ను పడింది. రూ.1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు గొడ్డలి పార్టీ నేత బొల్లా బ్రహ్మనాయుడు రంగంలోకి దిగాడు. తమ అధినేత జగన్ రెడ్డి నేర్పిన విద్యతో ఫేక్ జీవోలు సృష్టించి దొరికిపోయాడు.
పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
ఇంతకీ... ఏ ప్యాలెస్‌లో దాచిపెట్టావ్ జగన్?


• 18 గిగావాట్ల ను ప్రధాన గిడ్ కు కనెక్ట్ చేసేందుకు సుమారు రూ.22,000 కోట్లతో ప్రతిపాదనలు.. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం చ...
30/05/2026

• 18 గిగావాట్ల ను ప్రధాన గిడ్ కు కనెక్ట్ చేసేందుకు సుమారు రూ.22,000 కోట్లతో ప్రతిపాదనలు.. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు స్పష్ఠీకరణ

• తమిళనాడు రాష్ట్రంలోని షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహ స్వామిని దర్శించుకున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• మహిళలను ఓటర్లుగా కాదు, నాయకత్వ శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్.. హోమ్ శాఖామంత్రి వంగలపూడి అనిత

• కాలుష్య రహిత గోదావరి పుష్కర నిర్వహణకు ప్రణాళిక ..అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

• ఆంధ్రప్రదేశ్ లో సైబర్ నేరాలకు పాల్పడితే, తప్పించుకోలేమనే భయం క్రిమినల్స్ కు కలగాలి.. సైబర్ నేరాల అడ్డుకట్టకు పోలీసు శాఖ కార్యాచరణ పై సమీక్షలో సీఎం చంద్రబాబు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/kZ9jW


29/05/2026

అధికారంలో ఉంటే రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసిన జగన్ .. ప్రజలు ఛీ కొట్టి గద్దె దింపేస్తే అంబేద్కర్ రాజ్యాంగం గుర్తొచ్చింది.

29/05/2026

సమస్య లేదా సంక్షోభం వచ్చాక తలపట్టుకునే బదులు ముందుగానే జాగ్రత పడటమే దార్శనికత. ప్రధాని మోదీ గారికి , ఏపీ సీఎం చంద్రబాబు గారికి ఆ దార్శనికత ఉంది కాబట్టే ఇంధన పొదుపు చేయమని మోదీ గారు పిలుపును ఇవ్వడం... చంద్రబాబుగారు దాన్ని వెంటనే అందుకుని తన కాన్వాయ్ ని కుదించుకోవడం, మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహించడం జరిగాయి.




#నాతెలుగుదేశంనాబాధ్యత

29/05/2026

అభివృద్ధి అన్న మాటకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు. 'చంద్రబాబు గారు సీఎం అయితే చాలు ప్రగతికి బాటలు' వేస్తారని... లేదా 'అభివృద్ధి జరగాలంటే చంద్రబాబుగారు రావాలి' అని ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాలు. ఆ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము కానివ్వలేదు తెలుగుదేశం ప్రభుత్వం.




#నాతెలుగుదేశంనాబాధ్యత

29/05/2026

ఐదేళ్ళ జగన్ పాలనలో యువత మత్తుకు బానిసలయ్యారు. ఆడపిల్ల ఇంటి నుంచి బయటకు వెళ్తే ఆమె తిరిగివచ్చేవరకు తల్లిదండ్రులు ఆందోళనలో ఉండేవారు. తమ ఆస్తులను ఎవరు ఎప్పుడు ఆక్రమిస్తారో అన్న భయంతో ప్రజలు ఉండేవారు. వ్యవస్థలను అంతగా భ్రష్టు పట్టించాడు జగన్. కానీ ఈ రెండేళ్లలో పరిస్థితి మారింది. ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు.




#నాతెలుగుదేశంనాబాధ్యత

29/05/2026

పేదలకు పట్టెడన్నం పెట్టడమే రాజకీయం అన్న ఎన్టీఆర్... ఆనాడు పేదల కనీస అవసరాలు తీర్చేలా కృషిచేశారు. చంద్రబాబు గారు పేదలను పేదరికం నుండి బయటపడేసి వారికి మెరుగైన జీవితం ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇక లోకేష్ గారు పేదల పిల్లల మేధాశక్తిని, సామర్థ్యాలను లోకానికి చాటి చెబుతున్నారు. మొత్తంగా మొదటి నుంచీ పేదల సేవలోనే తరిస్తోంది టీడీపీ.





#నాతెలుగుదేశంనాబాధ్యత

• తెలుగుజాతి వెలుగై నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని మరోమారు కోరతాం.. తెలుగుదేశం ప...
29/05/2026

• తెలుగుజాతి వెలుగై నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని మరోమారు కోరతాం.. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు

• 103వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కు ఘన నివాళి." జై కార్యకర్త ,జై జై కార్యకర్త" నినాదంతో ముగిసిన పసుపు పండుగ "మహానాడు 2026"

• "మహానాడు 2026" కు వర్చువల్ గా హాజరైన 24.5 లక్షల మంది. 88 మంది నాయకుల ప్రసంగం.వివిధ అంశాలపై 21 తీర్మానాలు.

• ఆడబిడ్డలకు" మహానాడు 2026" అంకితం. మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయించాలని కీలక తీర్మానం

• స్థానిక ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి లా ఏకగ్రీవాలు చేసుకోం.. "మహానాడు 2026" లో ఇష్టాగోష్టి గా టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/OE8YI


Address

Chittoor
Chittoor
517001

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Chittoor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Chittoor:

Share