MC Vijayananda Reddy

MC Vijayananda Reddy A vision towards chittoor development.

ఈ రోజు తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని చిత్తూరు ...
20/08/2026

ఈ రోజు తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని చిత్తూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఎంసీ విజయానంద రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.

20/08/2026

*ఈరోజు పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారి కుమారుని వివాహా వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన చిత్తూరు జి...
19/08/2026

*ఈరోజు పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారి కుమారుని వివాహా వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు మరియు చిత్తూరు వైసీపీ ఇంచార్జ్ ఎంసి విజయానందరెడ్డి గారు*

చిత్తూరు నియోజకవర్గ *వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎంసి విజయానంద రెడ్డి గారి* ఆధ్వర్యంలో చిత్తూరులోని కమర్షియల్ టాక్స్ కార్యాల...
18/08/2026

చిత్తూరు నియోజకవర్గ *వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎంసి విజయానంద రెడ్డి గారి* ఆధ్వర్యంలో చిత్తూరులోని కమర్షియల్ టాక్స్ కార్యాలయం తరలింపుకు నిరసన తెలియజేయడం జరిగింది

18/08/2026

18/08/2026

*ఈరోజు తిరుపతి నందు మాజీ మంత్రివర్యులు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన చిత...
15/08/2026

*ఈరోజు తిరుపతి నందు మాజీ మంత్రివర్యులు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ ఎంసి విజయానందరెడ్డి గారు*

*80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జండా ఆవిష్కరించిన చిత్తూర...
15/08/2026

*80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జండా ఆవిష్కరించిన చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎంసి విజయానంద రెడ్డి గారు మరియు నియోజకవర్గ నాయకులు...*

Address

Chittoor
517002

Alerts

Be the first to know and let us send you an email when MC Vijayananda Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to MC Vijayananda Reddy:

Shortcuts

Share