Gangadhara Nellore - YSRCP

Gangadhara Nellore - YSRCP The aim of this page to unite the GD Nellore constituency YSRCP followers and to solve their problems

16/10/2025

తెలుగు దురహంకార పార్టీ టీడీపీ. మహిళలపై సంస్కారహీనంగా మాట్లాడటం టీడీపీ నాయకులకు పరిపాటి అయింది. వైయస్ఆర్ నాయకురాలు, దళిత మహిళ కృపాలక్ష్మి పై ఎమ్మెల్యే థామస్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. అహంకారంతో మాట్లాడుతున్న టీడీపీ నాయకుల పై చంద్రబాబు చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే థామస్ కృపాలక్ష్మి గారికి క్షమాపణలు చెప్పాలని వైయాస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.

-వరుదు కల్యాణి గారు, వైయస్ఆర్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు

Address

Gangadhara Nellore
Chittoor
517125

Telephone

+919036782543

Website

Alerts

Be the first to know and let us send you an email when Gangadhara Nellore - YSRCP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gangadhara Nellore - YSRCP:

Share