Mana Chittoor

Mana Chittoor మన చిత్తూరు - మన నగరం
Common Development Forum for 'Chittoor City'. Constructive discussion is welcome - Abuse & derogatory words are not.

గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన చిత్తూరు తెలుగుదేశం నాయకులు వసంతకుమార్ గారి అంతిమ యాత్రలో వేలాది మంది అభిమానులు పాల్గ...
25/08/2026

గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన చిత్తూరు తెలుగుదేశం నాయకులు వసంతకుమార్ గారి అంతిమ యాత్రలో వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు.

సాయంత్రం ఆయన స్వగ్రామం పెద్దకాలువ లో అంత్యక్రియలు ముగిశాయి.

🕉 శాంతి 🙏💐

వెంకటాద్రి  ఎక్స్ప్రెస్ 🚅 : టాప్ 3 స్టేషన్లు 🏆(రిజర్వ్ డ్ టికెట్ ప్యాసింజర్ల సంఖ్య అనుసారంగా)
20/08/2026

వెంకటాద్రి ఎక్స్ప్రెస్ 🚅 : టాప్ 3 స్టేషన్లు 🏆
(రిజర్వ్ డ్ టికెట్ ప్యాసింజర్ల సంఖ్య అనుసారంగా)

తిరుపతి - పాకాల - చిత్తూరు - కాట్పాడి రైల్వే డబులింగ్ కొరకు 2025 -26 ఆర్థిక సంవత్సరానికి 250 కోట్లు విడుదల చేసిన రైల్వే ...
17/08/2026

తిరుపతి - పాకాల - చిత్తూరు - కాట్పాడి రైల్వే డబులింగ్ కొరకు 2025 -26 ఆర్థిక సంవత్సరానికి 250 కోట్లు విడుదల చేసిన రైల్వే శాఖ.

104 కి.మీ ల పొడవున్న ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం ₹1216 కోట్లు.

🇮🇳 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳🎉Happy 80th Independence Day🎉
15/08/2026

🇮🇳 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳

🎉Happy 80th Independence Day🎉

100 శాతం పూర్తయిన రామాపురం (చిత్తూరు) వద్ద భారీ డబుల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్.ఇది బెంగళూరు చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే (NE-7) ను...
06/08/2026

100 శాతం పూర్తయిన రామాపురం (చిత్తూరు) వద్ద భారీ డబుల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్.

ఇది బెంగళూరు చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే (NE-7) ను, NH-40 జాతీయ రహదారితో కలుపుతుంది.

దీనితో పాటుగా ఏ.పీ రాష్ట్ర పరిధిలో లో ప్యాకేజీ 3 పనులు 100 శాతం పూర్తయ్యాయి. కానీ "మొగిలి ఘాట్" సెక్షన్ పనులు జరుగుతున్నాయి కాబట్టి వాహనాల రాకపోకలు ఇంకా మొదలు పెట్టలేదు.

(ఈ ఇంటర్‌ఛేంజ్ కు సమీపంలోనే, భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్ స్టేషన్ రానుంది).

ముత్తుకూరు, చిత్తూరు రూరల్ మండలం, చిత్తూరు జిల్లా.(సీమంటే సినిమాల్లో చూపించేదే కాదు, ఇలా కూడా ఉంటుంది)
28/07/2026

ముత్తుకూరు, చిత్తూరు రూరల్ మండలం, చిత్తూరు జిల్లా.

(సీమంటే సినిమాల్లో చూపించేదే కాదు, ఇలా కూడా ఉంటుంది)

🚄 చెన్నై బెంగళూరు బుల్లెట్ ట్రైన్ రూట్ అధికారికంగా విడుదల చేసిన NHSRCL.🚄 చెన్నై బెంగళూరు హై స్పీడ్ రైలు మార్గం Pre - Con...
14/07/2026

🚄 చెన్నై బెంగళూరు బుల్లెట్ ట్రైన్ రూట్ అధికారికంగా విడుదల చేసిన NHSRCL.

🚄 చెన్నై బెంగళూరు హై స్పీడ్ రైలు మార్గం Pre - Construction పనులు మొదలు పెట్టడానికి టెండర్ పిలిచిన NHSRCL

🚄 అందులో రూట్ వివరాలు, స్టేషన్ల చైనేజి, అండర్ గ్రౌండ్ సెక్షన్ వివరాలు వంటివి పొందుపరచ బడ్డాయి.

నెమలి కొండ 🦚 : సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం 🕉-----------------------------------------------------------------------(NH-1...
13/07/2026

నెమలి కొండ 🦚 : సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం 🕉
-----------------------------------------------------------------------
(NH-140, చిత్తూరు తిరుపతి బైపాస్)

07/07/2026

సిఎం చే కుప్పం - మరికుప్పం (KGF) - చిత్తూరు రైల్వే లైన్ ప్రతిపాదన:
------------------------------------------------------------------------------

నిర్మాణంలో ఉన్న కుప్పం - మరికుప్పం రైల్వే లైన్ ను చిత్తూరు వరకు పొడిగించే ప్రతిపాదన చేసిన సిఎం Nara Chandrababu Naidu గారు.

ఈ లైన్ వలన లాభాలు:
* తిరుపతి నుండి బెంగళూరు కి అతి దగ్గరి రైల్వే మార్గం ఏర్పడుతుంది.
* ప్రస్తుతం ఉన్న 325 కి.మీ ల నుండి దూరం 233 కి.మీ లకు తగ్గుతుంది. (92 కి.మీ లు తక్కువ).
* పలమనేరు, కాణిపాకం లకు నేరుగా రైలు సౌకర్యం.
* కుప్పం - తిరుపతి memu రైళ్లు, కుప్పం - అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ నడిపేందుకు అవకాశం.

Address

Chittoor

Alerts

Be the first to know and let us send you an email when Mana Chittoor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mana Chittoor:

Shortcuts

Share