TDP Chittoor 24th Division

TDP Chittoor 24th Division political activities

24వ వార్డు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం
31/01/2026

24వ వార్డు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం




సుపరిపాలనలో  తొలి అడుగు 4.1ఉత్తమ కార్యకర్త గుర్తింపు
03/01/2026

సుపరిపాలనలో తొలి అడుగు
4.1
ఉత్తమ కార్యకర్త గుర్తింపు



gurajala_jaganmohan ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిత్తూరు నగర పరిధిలోని 24వ డివిజన్ స్థానిక శం...
01/10/2025

gurajala_jaganmohan ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిత్తూరు నగర పరిధిలోని 24వ డివిజన్ స్థానిక శంకరయ్యగుంటలో ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద రావు గారితో కలిసి లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది.








సూపర్ GST సూపర్ సేవింగ్స్  Activities Program               #
30/09/2025

సూపర్ GST సూపర్ సేవింగ్స్ Activities Program
#

15/09/2025

ఏళ్ళ తరబడి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసే నిరుద్యోగికి ఉద్యోగం దొరికితే జీవితం సూపర్ హిట్టేకదా. మెగా డీఎస్సీతో 16,347 టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం ఒక చరిత్ర. అలాగే ఐదేళ్ళలో 20 లక్షల పారిశ్రామిక ఉద్యోగాలు ఇస్తామన్న సూపర్ సిక్స్ హామీని నెరవేర్చడానికి ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలను చేసుకోవడం జరిగింది.






15/09/2025

ఆటో డ్రైవర్లకు
దసరా కానుక రూ.15000

ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా శుభవార్త చెప్పారు సీఎం చంద్రబాబు గారు. అందరికీ సంక్షేమ పథకాలు అందించే దిశగా ఆటో డ్రైవర్లకు రూ.15000 సాయం అందించనున్నారు. ప్రతి ఇంటికి కూటమి ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ప్రతి కుటుంబం సంతోషంగా ఉంది.






14/09/2025

ఆహా!! ఏమి కట్టావు అన్న 😄😂





14/09/2025

కనీస విలువలు లేని వ్యక్తి జగన్. విశ్వసనీయత అనే పదానికి అర్థం తెలియని జగన్.. రాజధానిపై ఏడాదికో మాట, ఎలక్షన్‌కి ఓ విధానం చూసిన జనం... ఇక చాలించు నీ జగన్ నాటకం అంటున్నారు..




11/09/2025

దేశం కాని దేశంలో ఊహించని విధంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే, ప్రాణాలు అరచేత పట్టుకుని నేపాల్ లో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులు... నారా లోకేష్ గారి చొరవతో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో క్షేమంగా స్వరాష్ట్రానికి బయలుదేరుతున్న వేళ... వాళ్ళ ఆనందం చూడండి.






11/09/2025


Address

Sankaraiah Gunta
Chittoor
517002

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Chittoor 24th Division posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share