Lok Satta Party Mummidivaram

Lok Satta Party Mummidivaram We build true and honest leaders for the constituency!

13/11/2016

Surprisingly why the people are running for Smaller notes all of a sudden????? instead of exchanging old 500 & 1000 with new notes. Govt. didn't asked you to get smaller change for you 500s and 1000s. It didn't said exchange old notes with change!! This smaller change scarcity was intentionally and artificially created by the bad people. They stopped circulating the change - that's it!

మా ప్రియతమ నాయకునికి శ్రీ మన్మధ నామ సంవత్సర శుభాకాంక్షలు ! — with Ra Va Mu
21/03/2015

మా ప్రియతమ నాయకునికి శ్రీ మన్మధ నామ సంవత్సర శుభాకాంక్షలు !
— with Ra Va Mu

CHALO VIJAYAWADA - MARCH 8 - JP for AP - 'Sankalpa Deekha' in Vijayawada at IMA Hall, Eluru Road, Governorpet to achieve...
06/03/2015

CHALO VIJAYAWADA - MARCH 8 - JP for AP - 'Sankalpa Deekha' in Vijayawada at IMA Hall, Eluru Road, Governorpet to achieve Special Status for AP promised by the Central Govt. - unable to attend - Give a missed call to 75691- 89633 to support JP

తెలుగు భవిత సంకల్ప దీక్ష - విజయవాడ . ప్రధానమైన డిమాండ్లు:

1. వాస్తవ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను ప్రభుత్వం ఆధారాలతో శ్వేత పత్రం విడుదల చేయాలి. రెవెన్యు లోటు మొత్తాన్ని కేంద్రం భర్తీ చేసి తీరాలి.

2. పోలవరం ప్రాజెక్ట్ ను ఎట్టి పరిస్థితిలోనూ ఈ పార్లమెంట్ పదవీ కాలంలోనే పూర్తిచేయాలి. తగిన నిధులు విడుదల చేసి వెంటనే, పనులను ప్రారంభించాలి.

3. ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్ లతో సమానంగా పరిశ్రమలకు పన్ను రాయతీలను ప్రకటించాలి.

4. విభజన సమయంలో ఏర్పాటు చేస్తానన్న విద్యా, విద్య సంస్థలు విద్యుత్తు ప్లాంటులను ఈ పార్లమెంట్ పదవీ కాలంలోనే కల్పించాలి.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం 'ఒక్కడి'గా కదిలి లక్షలాది మంది యువత భవిష్యత్తు కోసం పోరాటానికి సిద్ధమైన Dr.Jayaprakash Narayan గారితో రాష్ట్ర ప్రయోజనాలు కోరే ప్రతీ ఒక్కరూ, పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని, ముఖ్యంగా యువత కలసి రావాలని కోరుకుంటూ...! ... మీ లోకసత్తా .. ఇది మీ సత్తా !!!

CHALO VISHAKHAPATNAM - MARCH 5 - JP for AP - 'Sankalpa Deekha' in Vishakhapatnam at Ganghi Statue opposite to GVMC on Ma...
05/03/2015

CHALO VISHAKHAPATNAM - MARCH 5 - JP for AP - 'Sankalpa Deekha' in Vishakhapatnam at Ganghi Statue opposite to GVMC on March 5th to achieve Special Status for AP promissed by the Central Govt. - unable to attend give a missed call to support - 7569189633

CHALO VISHAKHAPATNAM - MARCH 5 - JP for AP - 'Sankalpa Deekha' in Vishakhapatnam at Ganghi Statue opposite to GVMC on Ma...
04/03/2015

CHALO VISHAKHAPATNAM - MARCH 5 - JP for AP - 'Sankalpa Deekha' in Vishakhapatnam at Ganghi Statue opposite to GVMC on March 5th to achieve Special Status for AP promissed by the Central Govt. - unable to attend give a missed call to support - 7569189633

https://www.facebook.com/media/set/?set=a.870625576327988.1073741878.150786351645251&type=1
04/03/2015

https://www.facebook.com/media/set/?set=a.870625576327988.1073741878.150786351645251&type=1

. Missed call to 75691- 89633 to support JP
తెలుగు భవిత సంకల్ప దీక్ష-అనంతపురం. ప్రధానమైన డిమాండ్లు:
1. వాస్తవ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను ప్రభుత్వం ఆధారాలతో శ్వేత పత్రం విడుదల చేయాలి. రెవెన్యు లోటు మొత్తాన్ని కేంద్రం భర్తీ చేసి తీరాలి.

2. పోలవరం ప్రాజెక్ట్ ను ఎట్టి పరిస్థితిలోనూ ఈ పార్లమెంట్ పదవీ కాలంలోనే పూర్తిచేయాలి. తగిన నిధులు విడుదల చేసి వెంటనే, పనులను ప్రారంభించాలి.

3. ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్ లతో సమానంగా పరిశ్రమలకు పన్ను రాయతీలను ప్రకటించాలి.

4. విభజన సమయంలో ఏర్పాటు చేస్తానన్న విద్యా, విద్య సంస్థలు విద్యుత్తు ప్లాంటులను ఈ పార్లమెంట్ పదవీ కాలంలోనే కల్పించాలి.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం 'ఒక్కడి'గా కదిలి లక్షలాది మంది యువత భవిష్యత్తు కోసం పోరాటానికి సిద్ధమైన Dr.Jayaprakash Narayan గారితో రాష్ట్ర ప్రయోజనాలు కోరే ప్రతీ ఒక్కరూ, పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని, ముఖ్యంగా యువత కలసి రావాలని కోరుకుంటూ...! ... మీ లోకసత్తా .. ఇది మీ సత్తా !!!

18/05/2014
18/03/2014

లోక్ సత్తా పార్టీ ముమ్మిడివరం నియోజక వర్గం కమిటీ సమావేశం 16 వ తేదీ ఆదివారం నియోజక వర్గ అధ్యక్షుడు ముదునూరి రాజ శేఖర వర్మ అధ్యక్షతన ఎదుర్లంక లో జరిగింది. ఈ సమావేశం లో రాబోయే M.P.T.C. మరియు Z.P.T.C. ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయు అభ్యర్దుల ఎంపికను చేపట్టారు. మొదటి జాబితా లో పాత ఇంజరం నుండి నియోజక వర్గ కార్యదర్శి శ్రీ పోతుమూడి బాలానంద కుమార్, ఎదుర్లంక నుండి రాజ శేఖర వర్మ పేర్లను ఖరారు చేసారు. రెండో జాభిత మీద కసరత్తు జరుగుతోంది. ఈ సమావేశం లో నియిజక వర్గ ఉపాధ్యక్షులు ఎలమంచిలి సురేష్, పెండ్యాల ప్రభాకర్ లతో పాటు, పార్టీ నియోజక వర్గ ప్రచార కార్య దర్శి అరుణ్ పీ, కార్యక్రమాల సమన్వయ కర్త సతీష్, సహాయ కార్యదర్శులు , మండల కన్వీనర్లు అడ్డూరి నాగరాజు, ఉంద్రు నాగేశ్వర రావు, గ్రామా కమిటీ అధ్యక్షులు తాటిపాక నరేష్, నక్కా సత్య ప్రసాద్ పాల్గొన్నారు.

Lok Satta Mummidivaram gearing up to contest all 20 wards in the coming Town municipal elections
07/03/2014

Lok Satta Mummidivaram gearing up to contest all 20 wards in the coming Town municipal elections

LOK SATTA GOVERNMENT guarantees - FREE, GOOD QUALITY education for ALL up to INTERMEDIATE and UNIVERSITY- LOKSATTA GOVER...
16/02/2014

LOK SATTA GOVERNMENT guarantees - FREE, GOOD QUALITY education for ALL up to INTERMEDIATE and UNIVERSITY- LOKSATTA GOVERNEMNT helps students to get BANK LOANS to pursue professional education such as engineering, medicine, computers, all other professional courses. FREE, QUALITY COACHING for state and national entrance examinations for all. Youth will be given FREE TRAINING in over 200 guidance training centers across the state. •Based on the nature of the course, training will be provided free for 3 to 12 months. •Monthly stipend of Rs.1500 will be paid to trainees.• The design and implementation of courses will be done in collaboration with industries and banks. •For employment of every trained youth, LOKSATTA GOVERNMENT will arrange PLACEMENTS across the globe. LOKSATTA GOVERNMENT will create 10,00,000 jobs every year.

Address

Loksatta. Mummidivaram@gmail. Com
Com

Telephone

+919341311055

Website

Alerts

Be the first to know and let us send you an email when Lok Satta Party Mummidivaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share