02/10/2024
🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳 ఈరోజు పెద్దల పండుగ సందర్భంగా శ్రీ మొగిలిచర్ల రామయ్య మరియు మొగిలిచర్ల రాములమ్మ జ్ఞాపకార్థం వారి ద్వితీయ కుమారుడు శ్రీ మొగిలిచర్ల హనుమంతరావు మరియు వారి సతీమణి మొగిలిచర్ల వెంకయమ్మ గార్లు మన గురజాల లో ఉన్న శ్రీ అనిగ్రెస్ వృద్ధాశ్రమం లో ఉన్న వృద్ధులకు SERVE THE NATION వారి సహాయం తో భోజనం యేర్పాటు చేశారు..... వారికి మా ధన్యవాదాలు🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🇮🇳🇮🇳