Koti Sudha

Koti Sudha 𝐒𝐓𝐀𝐓𝐄 𝐒𝐄𝐂𝐑𝐄𝐓𝐀𝐑𝐘 - 𝐁𝐇𝐀𝐑𝐀𝐓𝐇𝐈𝐘𝐀 𝐉𝐀𝐍𝐀𝐓𝐇𝐀 𝐌𝐀𝐇𝐈𝐋𝐀 𝐌𝐎𝐑𝐂𝐇𝐀

𝐙𝐏𝐓𝐂 , 𝐁𝐀𝐓𝐇𝐀𝐋𝐀𝐏𝐀𝐋𝐋𝐈

Happy Independence Day 🇮🇳
15/08/2026

Happy Independence Day 🇮🇳

ఈరోజు బత్తలపల్లిలో నిర్వహించిన తల్లిదండ్రుల–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా PTM), "పిల్లల భవిష్యత్తు కోసం – బడివైపు ఒక అ...
25/07/2026

ఈరోజు బత్తలపల్లిలో నిర్వహించిన తల్లిదండ్రుల–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా PTM), "పిల్లల భవిష్యత్తు కోసం – బడివైపు ఒక అడుగు" కార్యక్రమంలో భారతీయ జనతా మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కోటి సుధా గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులు అందజేసి, వారి చదువు, ప్రతిభ, సంక్షేమం గురించి తెలుసుకుని వారిని అభినందించారు.

21/07/2026
భారత్ మాతాకీ జై 🙏ఈరోజు 21-0 7-2026 ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ సంస్థాగత సమావేశం...
21/07/2026

భారత్ మాతాకీ జై 🙏
ఈరోజు 21-0 7-2026 ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ సంస్థాగత సమావేశం లో రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ గారు సత్యసాయి జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ స్వామి గారు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె దేవానంద్ గారు రాష్ట్ర కార్యదర్శి శ్రీ సంధి రెడ్డి శ్రీనివాసులు గారు జిల్లా ఇన్చార్జ్ కనిగిరి నీలకంఠ గారు పాల్గొని పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు
మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి వెన్నెముక ప్రతి బూత్ ను బలోపేతం చేస్తూ ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీ సిద్ధాంతాలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయడం వంటి అంశాలపై దిశనిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గానికి చెందిన మండల అధ్యక్షులు జిల్లా పదాధికారులు వివిధ మోర్చాల అధ్యక్షులు రాష్ట్ర పదాధికారులు BLA 2 లు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నటువంటి రాష్ట్ర మహిళా మోర్చ కార్యదర్శి కోటి సుధా

*విజయవాడ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నందు రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జీ , బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు ని...
23/06/2026

*విజయవాడ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నందు రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జీ , బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషిదా రాజు గారి ఆధ్వర్యంలో జరిగిన భారతీయ జనతా మహిళా మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొన్న భారతీయ జనతా మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి , బత్తలపల్లి జెడ్పీటీసీ శ్రీమతి కోటి సుధా .

“గ్యాస్ & వంటనూనె జాగ్రత్తగా వాడదాం… దేశ సంపదను కాపాడుదాం!”తేదీ: 20-06-2026 | అనంతపురం జిల్లాభారతీయ జనతా పార్టీ మహిళా మో...
20/06/2026

“గ్యాస్ & వంటనూనె జాగ్రత్తగా వాడదాం… దేశ సంపదను కాపాడుదాం!”
తేదీ: 20-06-2026 | అనంతపురం జిల్లా

భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో గ్యాస్, వంటనూనె వినియోగంలో పొదుపు, ఆరోగ్య పరిరక్షణ మరియు దేశ సంపద సంరక్షణపై అవగాహన కల్పించబడింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు:

రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కాపు రామచంద్ర రెడ్డి గారు
రాష్ట్ర కార్యదర్శి శ్రీ సందిరెడ్డి శ్రీనివాసులు గారు
12 ఏళ్ళ సుపరిపాలన ప్రోగ్రామ్ ఇంచార్జ్ శ్రీ సుమంత్ రెడ్డి గారు
జిల్లా అధ్యక్షులు శ్రీ కొనకండ్ల రాజేష్ గారు
కార్యక్రమ ఇంచార్జ్ శ్రీమతి కోటి సుధా గారు
న్యూట్రిషనిస్ట్ డాక్టర్ మునీశ్వరి గారు
సీనియర్ నాయకురాళ్లు శ్రీమతి దేవిరెడ్డి లక్ష్మీదేవమ్మ గారు, శ్రీమతి గోనుగుంట్ల రూప గారు, శ్రీమతి వనగొంది విజయలక్ష్మి గారు
జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీమతి శకుంతల గారు, శ్రీమతి వీణా మాదురి గారు
జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి అనసూయమ్మ గారు
ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ శ్రీమతి దీప్తి గారు, శ్రీమతి హరిత గారు (ఎగ్జిక్యూటివ్ మెంబర్, పేరెంట్ బాడి
జిల్లా వైస్ ప్రెసిడెంట్ లక్ష్మి గారు
జిల్లా ట్రెజరర్ భవాని గారు
జిల్లా కార్యదర్శి శీమతి దాసరి లక్ష్మి గారు
మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి సౌభాగ్య గారు

మహిళలు ఇంటి స్థాయి నుంచే పొదుపు అలవాట్లు పెంపొందించి దేశ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.



Veena madhuri
Atp Jilla pradhana karyadarshi

*ధర్మవరం పట్టణంలో బూత్ స్థాయి ఏజెంట్లు (BLA-2), పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించాను. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్...
09/06/2026

*ధర్మవరం పట్టణంలో బూత్ స్థాయి ఏజెంట్లు (BLA-2), పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించాను. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో ప్రతి అర్హుడైన ఓటరుకు ఓటు హక్కు కల్పించడం, నకిలీ ఓట్లను గుర్తించడం, చిరునామా మారిన వారి వివరాలను సరిచేయడం, కొత్త ఓటర్ల నమోదుకు సహకరించడం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ గారితో కలసి పాల్గొన్న భారతీయ జనతా మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి , బత్తలపల్లి జెడ్పీటీసీ శ్రీమతి కోటి సుధా గారు.*

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ గారి పిలుపు మేరకు , మంత్రి సత్యకుమార్ యాదవ్  గారు మరియు , బీజేపీ రాష్ట్...
05/06/2026

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ గారి పిలుపు మేరకు , మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు మరియు , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గారు, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిషిద రాజు,జిల్లా అధ్యక్షులు శేఖర్ స్వామి ఆదేశాలతో బత్తలపల్లి మండల కేంద్రంలో పచ్చని విప్లవానికి శ్రీకారం చుట్టిన *భారతీయ జనతా మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి , బత్తలపల్లి జెడ్పీటీసీ శ్రీమతి కోటి సుధా గారు*

పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడమే లక్ష్యంగా మండల కేంద్రం లో వివిధ రకాలు జాతి మొక్కలను రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కోటి సుధా గారు , బీజేపీ మహిళా నాయకురాళ్ళు బొంతల లక్ష్మి, శారదమ్మ, విజయలక్ష్మి, మంజుల మరియు బీజేపీ నాయకులు , కార్యకర్తలతో కలసి నాటారు

పర్యావరణాన్ని రక్షిద్దాం - ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిద్దాం!

భారత్ మాతా కీ జై! 🇮🇳

సత్యసాయి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు నరేంద్రమోదీ గారి 12 సంవత్సరాల విజయవంత పాలన సందర్భంగా జిల్లా పదాదికారుల...
04/06/2026

సత్యసాయి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు నరేంద్రమోదీ గారి 12 సంవత్సరాల విజయవంత పాలన సందర్భంగా జిల్లా పదాదికారుల సమావేశం నిర్వహించడం జరిగింది ,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ సునీల్ రెడ్డి గారు , *భారతీయ జనతా మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి కోటి సుధా గారు ,బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీ ఎం శేఖర్ గారు*, వివిధ మోర్చా రాష్ట్ర , జిల్లా అధ్యక్షులు , ఉపాధ్యక్షులు, కార్యదర్శులు , పాల్గొన్నారు .

Address

Koti Colony
Dharmavaram
515661

Website

Alerts

Be the first to know and let us send you an email when Koti Sudha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Koti Sudha:

Shortcuts

Share