Telugu Desam Party: Elamanchili

Telugu Desam Party: Elamanchili Official Page of TDP Elamanchili

04/09/2026

మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్.. నిన్న వెలిగొండ ప్రాజెక్ట్.. నేడు పోలవరం ఎడమ కాలువ..!




04/09/2026

"పల్నాడు పులి కోడెల శివ ప్రసాద్ " గారి గురించి లోకేష్ గారి మాటల్లో 👌👌😍🥰....

03/09/2026

అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా తీర్చిదిద్దుతాం
గ్లోబల్‌ ఐటీ సంస్థలు, భారీ పరిశ్రమలు, సీ-కేబుల్‌ కనెక్టివిటీ, ఆధునిక మౌలిక వసతులతో విశాఖను గ్లోబల్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తూ.. అనకాపల్లిని దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి

03/09/2026

విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో.. స్నేహితులను సంపాదించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆపదలో మనతో నిలబడేది తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ మాత్రమే. చదువు అయిపోయాక తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దు. అందరి కంటే తల్లి ప్రేమే అత్యంత విలువైనది.

03/09/2026

పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేసిన అపర భగీరథుడు సీఎం చంద్రబాబు గారు.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి

03/09/2026

పోలవరం ఎడమ కాలువలో గోదారమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు గారు.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి

02/09/2026

పోలవరం ఎడమ ప్రధాన కాలువ ప్రారంభ సంకేతంగా శిలాఫలకాన్ని సీఎం చంద్రబాబు గారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి

02/09/2026

వెలిగొండ ప్రాజెక్ట్ కట్టి, సమస్త జీవరాశుల దాహం తీర్చిన బాబు గారు!



02/09/2026

ప్రజలకు భరోసా కల్పించాలనే సంకల్పంతో ''పేదల సేవలో'' కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఒకప్పుడు వృద్ధులను భారంగా చూసేవారు.. ఇప్పుడు గౌరవంగా చూస్తున్నారు. ఆ గౌరవాన్ని కల్పించింది కూటమి ప్రభుత్వం.




Address

Elamanchili
Elamanchili

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Elamanchili posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Elamanchili:

Shortcuts

Share