Ramakrishna pilli

Ramakrishna pilli సామాజిక మార్పుకోసం

మహిళా ఉద్యమ నాయకురాలు, ప్రముఖ పాత్రికేయులు పాలగుమ్మి సాయినాథ్‌ జీవిత సహచరి,సోన్యా గిల్‌ (70) బుధవారం సాయంత్రం కన్నుమూశార...
27/08/2026

మహిళా ఉద్యమ నాయకురాలు, ప్రముఖ పాత్రికేయులు పాలగుమ్మి సాయినాథ్‌ జీవిత సహచరి,సోన్యా గిల్‌ (70) బుధవారం సాయంత్రం కన్నుమూశారు. సాయినాథ్‌, సోన్యా సాయంత్రపు నడకకు ముంబైలోని తమ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆమెకు అస్వస్థతగా అనిపించడంతో మధ్యలోనే వెనుతిరిగారు. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో మహిళా ఉద్యమ నిర్మాణంలోనూ, ప్రజారోగ్యంపై ఫలవంతమైన చర్చలు జరపడంలోనూ సోన్యా కీలక పాత్ర పోషించారు. ఆమె ఆకస్మిక మరణం ప్రజాస్వామ్య ఉద్యమాలకు వెలితి. ఆమె స్మృతికి జోహార్లు!

బీహార్‌లోని పాట్నాలో జరిగిన విద్యార్థుల నిరసనలో ప్రభుత్వ తీరును మీడియా ముందు ధైర్యంగా ప్రశ్నిస్తూ వైరల్ అయిన 6 ఏళ్ల బాలు...
27/08/2026

బీహార్‌లోని పాట్నాలో జరిగిన విద్యార్థుల నిరసనలో ప్రభుత్వ తీరును మీడియా ముందు ధైర్యంగా ప్రశ్నిస్తూ వైరల్ అయిన 6 ఏళ్ల బాలుడి పేరు ఆదిత్య కుమార్.

ప్రధాన వివరాలు,నిరసన ప్రాంతం: పాట్నాలోని డాక్ బంగ్లా క్రాసింగ్ వద్ద బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) అభ్యర్థులు చేపట్టిన ఆందోళన.ఆ BPSC పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల నిరసనలో 6 ఏళ్ల ఆదిత్య కనిపించాడు.

బాలుడి డిమాండ్లు: నిరుద్యోగం, పోలీసుల లాఠీచార్జీని ప్రశ్నిస్తూ, బీహార్ ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపి సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు.

చిన్న పిల్లోడు అని చూడకుండా మద్యాహ్నం 2 నుండి సాయంత్రం 7 వరకు పోలీసుస్టేషన్ లో పెట్టి తరువాత తల్లికి అప్పగించారు!

జర్నలిస్టులతో చాలా ధైర్యంగా రాజకీయ విషయాలపై మాట్లాడటంతో వీడియోలు వైరల్ అయ్యాయి.
నిరసనకారులు అతన్ని "Gen_Alpha” అని పిలిచారు.

27/08/2026
సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా పాట్నాలో ఆరు సంవత్సరాల బాలుడిని అరెస్టు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఒకవేళ ...
27/08/2026

సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా పాట్నాలో ఆరు సంవత్సరాల బాలుడిని అరెస్టు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఒకవేళ అదే నిజమైతే ఆ బాలుడిని తక్షణమే విడుదల చేయాలి ఆ బాలుడిని అరెస్టు చేసిన వారి పైన చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది

కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి..భూములేని పేదలకు భూమి పంచాలి. అన్యాక్రాంతమైన, భూస్వాముల చేతుల్లో ఉన్న 16...
25/08/2026

కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి..
భూములేని పేదలకు భూమి పంచాలి.
అన్యాక్రాంతమైన, భూస్వాముల చేతుల్లో ఉన్న 16 రకాల ప్రభుత్వ భూములు పేదలకు పెంచాలి.

రండి.. జయప్రదం చేయండి...
25/08/2026

రండి.. జయప్రదం చేయండి...

ఎం.బి. విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ శ్రీ పి మధు గారి సతీమణి సుమతి గారికి జోహార్లు.శ్రీమతి వి సుమతి ఇరిగేషన్ లో ఇంజనీర...
25/08/2026

ఎం.బి. విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ శ్రీ పి మధు గారి సతీమణి సుమతి గారికి జోహార్లు.
శ్రీమతి వి సుమతి ఇరిగేషన్ లో ఇంజనీర్ గా పనిచేశారు.
సుమతి గారి స్వగ్రామం కృష్ణా జిల్లా కాటూరు గ్రామం. కమ్యూనిస్టు ఉద్యమానికి కేంద్రంగా ప్రసిద్ధి చెందిన ఊరు. ఆమె తండ్రి, కుటుంబ సభ్యులు కమ్యూనిస్టు ఉద్యమానికి తోడుగా అండదండలందించారు. మధుగారు విద్యార్థి ఉద్యమంలో ఉండగా వారి ఇల్లు ఎస్ ఎఫ్ ఐ కార్యకర్తలకు కేంద్రంగా ఉండేది. సుమతి గారు కార్యకర్తలని ఆదరించి తోడ్పడేవారు. ఆమె మంచి చదువరి. అనేక వ్యాసాలు కూడా రాసేవారు. మహిళా ఉద్యమాలలో కూడా పాల్గొనేవారు.
ఎంబి విజ్ఞాన కేంద్రం నిర్వహణ కమిటీ

దళితవాడలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్ ఆధ్వర్యంలో...
24/08/2026

దళితవాడలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిఆర్ఓ గారికి అందజేయడం జరిగింది.

పర్యావరణ సూచికలో అట్టడుగున భారత్!177 దేశాల్లో , 176 స్థానానికి దిగజారిన ఇండియాఇది వికాసమా లేక వినాశనమా మోడీ?
24/08/2026

పర్యావరణ సూచికలో అట్టడుగున భారత్!
177 దేశాల్లో , 176 స్థానానికి దిగజారిన ఇండియా
ఇది వికాసమా లేక వినాశనమా మోడీ?

Address

Eluru

Telephone

+19542929119

Website

Alerts

Be the first to know and let us send you an email when Ramakrishna pilli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category