Tdp Venkatakrishnapuram

Tdp Venkatakrishnapuram Tdp Venkatakrishnapuram official

అందరి మంచి కోరుతూ.. రాష్ట్ర ప్రగతికి పాటుపడుతూ .. ప్రజలతో “ఇది మంచి ప్రభుత్వం” అనిపించుకుంది కూటమి సర్కారు. దిగ్విజయంగా ...
19/09/2024

అందరి మంచి కోరుతూ.. రాష్ట్ర ప్రగతికి పాటుపడుతూ .. ప్రజలతో “ఇది మంచి ప్రభుత్వం” అనిపించుకుంది కూటమి సర్కారు. దిగ్విజయంగా వంద రోజులు పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా “ఇది మంచి ప్రభుత్వం” పోస్టర్‌ని డిపిగా, ప్రొఫైల్ పిక్‌గా మీ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి ప్రజాప్రభుత్వానికి మద్దతుగా నిలవండి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ‘ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 వంట గ్యాస్‌ సిలిండర్లు’ ఇస్తామని గత ఎన్నికల్లో  చంద్రబ...
19/09/2024

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ‘ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 వంట గ్యాస్‌ సిలిండర్లు’ ఇస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబుగారు మహిళలకు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ... ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభించనున్నారు.




11/09/2024
*వరద బాధితులకు గోపాలపురం నియోజకవర్గ దాతల భరోసా**సీఎం పిలుపుతో సాయం అందించిన సామాన్య ప్రజలు, నాయకులు,ప్రముఖులు**ఎమ్మెల్యే...
11/09/2024

*వరద బాధితులకు గోపాలపురం నియోజకవర్గ దాతల భరోసా*

*సీఎం పిలుపుతో సాయం అందించిన సామాన్య ప్రజలు, నాయకులు,ప్రముఖులు*

*ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో సీయం సహాయ నిధికి ₹ 58,58,999/- రూపాయల విరాళం*

*విజయవాడ కలెక్టరేట్ లో సీఎంను కలిసి విరాళం అందించిన గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, నాయకులు*

ఊహించని విధంగా ముంచెత్తిన వరదతో ఇబ్బంది పడుతున్న బాధితులకు అండగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపుమేరకు గోపాలపురం నియోజకవర్గ ప్రజలు, ప్రముఖులు, నాయకులు కదం తొక్కారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు ఆధ్వర్యంలో తమ వంతు సహకారంగా నియోజకవర్గ నాయకులతో కలిసి 58 లక్షల 58వేల 999 రూపాయలు సేకరించారు. విరాళాలు అందించిన దాతలు అంతా కలిసి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి సీయం సహాయ నిధికి రూ58,58,999/- అందజేశారు.

ఊహించని వరదతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు, వరద ప్రభావిత ప్రాంతాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు, స్వార్థంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న నిర్విరామ కృషిని చూసి తమ వంతు సహాయంగా గోపాలపురం నియోజకవర్గం దాతలు భారీ విరాళాన్ని అందించారు. విపత్కర పరిస్థితుల్లో మానవత్వం చాటుకుని విరాళాలు అందించిన దాతలను, నాయకులను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.

సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే ఆగస్టు 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస...
29/08/2024

సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే ఆగస్టు 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.‌ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకోని వారికి సెప్టెంబర్ 2వ తేదీన అందిస్తారు.



కీర్తి శేషులు శ్రీ నందమూరి హరికృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా, శాసనసభ్యునిగా, రా...
29/08/2024

కీర్తి శేషులు శ్రీ నందమూరి హరికృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి ఎంతో సేవచేసారు. హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులర్పిస్తోంది తెలుగుదేశం.

నిరుపేదకు పట్టెడన్నం పెట్టిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం అన్నారు అన్న ఎన్టీఆర్. ఆ మానవతావాది ఆశయాల బాటలో నిరుపేదకు...
15/08/2024

నిరుపేదకు పట్టెడన్నం పెట్టిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం అన్నారు అన్న ఎన్టీఆర్. ఆ మానవతావాది ఆశయాల బాటలో నిరుపేదకు స్వాతంత్ర్య దినోత్సవ ఆనందం పంచుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తోంది చంద్రబాబు గారి 
నేతృత్వంలోని  కూటమి ప్రభుత్వం.


భారతదేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా... హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఇంటింటా మువ్వన్నెల ...
15/08/2024

భారతదేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా... హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఇంటింటా మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా ఎగరేద్దాం.

36 మంది రాజకీయ హత్యకు గురయ్యారని ఢిల్లీలో లొల్లి చేస్తున్న ఫేక్ జగన్‌ని హతుల పేర్లు చెప్పమని నేషనల్ మీడియా ప్రతినిధులు అ...
24/07/2024

36 మంది రాజకీయ హత్యకు గురయ్యారని ఢిల్లీలో లొల్లి చేస్తున్న ఫేక్ జగన్‌ని హతుల పేర్లు చెప్పమని నేషనల్ మీడియా ప్రతినిధులు అడిగితే మొఖం చాటేసాడు.


Address

Venkatakrishnapuram
Eluru
534426

Telephone

+919491319597

Website

Alerts

Be the first to know and let us send you an email when Tdp Venkatakrishnapuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share