Janasena party Enikepadu

Janasena party Enikepadu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Janasena party Enikepadu, Political Party, Enikepadu, Gannavaram.

సమసమాజ స్వాప్నికుడు, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతిసందర్భం...
14/04/2026

సమసమాజ స్వాప్నికుడు, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి
సందర్భంగా వారికివే మా ఘన నివాళులు.

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆప్తులు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని తన భుజస్కంధాలపై మోస్తూ కార...
06/04/2026

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆప్తులు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని తన భుజస్కంధాలపై మోస్తూ కార్యకర్తలను నాయకులను సమన్వయం పరుస్తూ జనసేన పార్టీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూ పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేసిన జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ ఆంధ్ర రాష్ట్ర పౌరసరాఫరాల శాఖ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ Nadendla Manohar గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..!!

మీ...పొదిలి దుర్గారావు
విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు.
జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గం.

రంజాన్ మాసం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు 🌙✨ఈ పవిత్ర కాలం మీ జీవితాల్లో శాంతి, సుఖసంతోషాలు, ఐక్యతను నింపాలి....
21/03/2026

రంజాన్ మాసం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు 🌙✨
ఈ పవిత్ర కాలం మీ జీవితాల్లో శాంతి, సుఖసంతోషాలు, ఐక్యతను నింపాలి.
ఉపవాస దీక్షలతో మనసులు పవిత్రమై, ప్రేమతో మనుషుల మధ్య బంధాలు మరింత బలపడాలి.

రంజాన్ ముబారక్! 🤲

మీ …పొదిలి దుర్గారావు
విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు
జనసేన పార్టీ,గన్నవరం నియోజకవర్గం.

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా,Pawan Kalyan గారి నిజాయితీ, ధైర్యం, ప్రజల కోసం పోరాడే సంకల్పం మాకు మార్గదర...
14/03/2026

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా,
Pawan Kalyan గారి నిజాయితీ, ధైర్యం, ప్రజల కోసం పోరాడే సంకల్పం మాకు మార్గదర్శకం.

ఆయన చూపిన మార్గంలోనే ప్రజల గౌరవం, యువత భవిష్యత్తు కోసం పని చేయడం మా బాధ్యత.
మండల అధ్యక్షుడిగా అదే స్పూర్తితో ప్రజాసేవలో ముందుకు సాగుతాను.

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! ✊🔥
జై జనసేన! 🌟జై పవన్ కళ్యాణ్ గారు …💥✊🙏

మీ….పొదిలి దుర్గారావు
విజయవాడ రూరల్ జనసేన పార్టీ మండల అధ్యక్షులు

20/02/2026

*He speaks in silence, but his actions roar* 🔥🔥🔥

Address

Enikepadu
Gannavaram
KRISHNADT

Telephone

+18509187446

Website

Alerts

Be the first to know and let us send you an email when Janasena party Enikepadu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share