Ysr Peoples Voice Gtl

Ysr Peoples Voice Gtl To make the voice of the people heard

గుంతకల్లు పట్టణంలోని ప్రగతి హాస్పిటల్ లో గొల్లలదొడ్డి గ్రామం వైఎస్ఆర్సీపీ కార్యకర్త హనుమంతు అనారోగ్యంతో ఉన్న విషయం తెలుస...
19/09/2025

గుంతకల్లు పట్టణంలోని ప్రగతి హాస్పిటల్ లో గొల్లలదొడ్డి గ్రామం వైఎస్ఆర్సీపీ కార్యకర్త హనుమంతు అనారోగ్యంతో ఉన్న విషయం తెలుసుకుని హాస్పిటల్ వెళ్లి పరామర్శించిన అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు
Yellareddy Venkatramreddy
Nairuthi Reddy

గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామరెడ్డి గారిని జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కల...
17/09/2025

గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామరెడ్డి గారిని జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలసిన వైఎస్ఆర్సీపీ నాయకులు అనుదీప్ గారు వారి సతీమణి అనంతపురం జిల్లా అధికార ప్రతినిధి ప్రియాంక అనుదీప్ గారు.

*దండు పార్థు నాయుడు గారి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా ఉపాధ్యక్షురాలు వైయన్ ఆర్ గారు**గుంతకల్లు నియోజకవర్గం వైయస్సార్ ...
12/07/2025

*దండు పార్థు నాయుడు గారి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా ఉపాధ్యక్షురాలు వైయన్ ఆర్ గారు*

*గుంతకల్లు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ*

*వై విఆర్ గారి కార్యాలయం*

మొలకలపెంట గ్రామంలోని వైయస్సార్ సిపి సీనియర్ నాయకులు దండు పార్థు నాయుడు గారు గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా స్వర్గస్తులైనరు.విషయం తెలుసుకున్న అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు గారు శ్రీమతి *వై నైరుతి రెడ్డి గారు* వారి స్వగ్రామం వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించి పార్టీ మరియు *వై విఆర్* కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమంలో నాయకులు హనుమంతు, రంగస్వామి,రంగ నాయకులు, ధనుంజయ్య, జగన్,శేషు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

*కూటమి చేసిన అప్పులక్షాడెబ్బై వేలకోట్లు దేశంలోనే అప్పుల్లో రికార్డ్ ఇదొక్కటే కూటమి సాధించిన విజయం* గుంతకల్లు పట్టణంలో వై...
06/07/2025

*కూటమి చేసిన అప్పులక్షాడెబ్బై వేలకోట్లు దేశంలోనే అప్పుల్లో రికార్డ్ ఇదొక్కటే కూటమి సాధించిన విజయం*
గుంతకల్లు పట్టణంలో వైఎస్సార్సీపీ *ఐటీ సోషియల్ మీడియా విభాగం* ఆధ్వర్యంలో సంవత్సర కాలంలో కూటమి చేసిన అప్పులకు నిరసనగా కేక్ కట్ చేసి సంబరాలు చేశారు
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ నియోజకవర్గ అధ్యక్షుడు *సూర్యప్రకాష్ రెడ్డి*.సోషియల్ మీడియా పట్టణ అధ్యక్షుడు *మద్దికెర ప్రతాప్* , దిలీప్ కుమార్ సందీప్ కర్ణ విష్ణు అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Happy Birthday akka 🎉👏🏻
07/05/2025

Happy Birthday akka 🎉👏🏻

గుంతకల్లు ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రేపు వక్ఫ్ బోర్డు బిల్లుకు నిరసనగా జరిగే ర్యాలికి గుంతకల్లు నియోజకవర్...
18/04/2025

గుంతకల్లు ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రేపు వక్ఫ్ బోర్డు బిల్లుకు నిరసనగా జరిగే ర్యాలికి గుంతకల్లు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు #వై_వెంకటరామిరెడ్డి గారిని ఆహ్వానించిన GMJAC నాయకులు.
Yellareddy Venkatramreddy
Nairuthi Reddy


గుంతకల్ పట్టణం మాజీ శాసనసభ్యులు వై.వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు  అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి రె...
14/04/2025

గుంతకల్ పట్టణం మాజీ శాసనసభ్యులు వై.వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి రెడ్డి గారి ఆద్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర
#డా_బి_ఆర్_అంబేద్కర్_గారి_జయంతి సందర్బంగా ముందుగా #అంబేద్కర్_గారి విగ్రహానికి పూలమాల వేసి ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు #శ్రీమతి వై.నైరుతి రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పట్టణ మరియు మండల నాయకులు, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ లు, కోఆప్షన్ సభ్యులు,వార్డ్ ఇన్చార్జి లు,sc సెల్ విభాగం నాయకులు,మైనారిటీ నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు,కో కన్వీనర్, , సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వైస్సార్సీపీ కుటుంబం పాల్గొన్నారు.





డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి🙏🏻(APRIL 14)
13/04/2025

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి🙏🏻(APRIL 14)

13/04/2025
గుత్తి పట్టణం నందు మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పించిన అనంతపురం జిల్లా ఉపాధ్యక్ష...
11/04/2025

గుత్తి పట్టణం నందు మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పించిన అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి రెడ్డి గారు మరియు గుత్తి టౌన్ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి గారు , వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు,వార్డ్ ఇన్చార్జిలు,మైనారిటీ నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.




స్వాతంత్య్ర సమరయోధుడు, దళిత జన బాంధవుడు సమతావాది, సంఘసంస్కర్త, మాజీ ఉప ప్రధాని *డా|| బాబు జగ్జీవన్ రామ్ గారి*జయంతి YSR క...
05/04/2025

స్వాతంత్య్ర సమరయోధుడు, దళిత జన బాంధవుడు సమతావాది, సంఘసంస్కర్త, మాజీ ఉప ప్రధాని *డా|| బాబు జగ్జీవన్ రామ్ గారి*
జయంతి YSR కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో
ట్రావెల్స్ బంగ్లా సర్కిల్ వద్దగల జగజీవన్ రావ్ గారి విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించిన వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ లు,వార్డ్ ఇన్చార్జిలు, వైఎస్ఆర్సీపీ పట్టణం మరియు మండల నాయకులు,అనుబంధ విభాగాల నాయకులు,కార్యకర్తలు, పాల్గొనడం జరిగింది.



Address

Anantapur Distric
Guntakal
515801

Website

Alerts

Be the first to know and let us send you an email when Ysr Peoples Voice Gtl posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share