Samatha Pothuraju- TDP Corporator

Samatha Pothuraju- TDP Corporator Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Samatha Pothuraju- TDP Corporator, Guntur.

తూర్పు నియోజకవర్గ లోని 6వ డివిజన్ లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు,కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుత...
02/10/2025

తూర్పు నియోజకవర్గ లోని 6వ డివిజన్ లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు,కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పెన్షన్ పంపిణి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మహమ్మద్ నసిర్ గారి ఆదేశాలు మేరకు వృద్దులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ అందచేసిన, కార్పొరేటర్ పోతురాజు సమత ఆరవ క్లస్టర్ పోతురాజు చంద్రశేఖర్ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు సెక్రెటరీ సుబ్రహ్మణ్యం యూనిటీ చార్జెస్ స్వర్ణ మస్తాన్ రెడ్డి బాజీ మాస్టర్ బి ఎల్ ఏ లు వలి గారు మహేష్ కూటమి నేతలు, అభిమానులు, కార్యకర్తలు, సచివాలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

01/10/2025
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు.. భారతదేశ తొలి ఉప ప్రధాని సమసమాజ స్థాపనకై కృషిచేసిన దళిత తేజం "డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్" ...
05/04/2025

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు.. భారతదేశ తొలి ఉప ప్రధాని సమసమాజ స్థాపనకై కృషిచేసిన దళిత తేజం "డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్" గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఇదే మా నమస్సుమాంజలి.


ప్రతి నెల మూడో శనివారం రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గుంటూరు ఆరవ డివిజన్  కార్పొరేటర్ ప...
16/03/2025

ప్రతి నెల మూడో శనివారం రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గుంటూరు ఆరవ డివిజన్ కార్పొరేటర్ పోతురాజు సమత గారి ఆధ్వర్యంలో సచివాలయం సిబ్బంది అడ్మిన్ సెక్రటరీస్ శానిటేషన్ వర్కర్స్ మున్సిపల్ స్కూల్ పిల్లలు ఈ కార్యక్రమంలో మొక్కలు నాటి శానిటేషన్ వర్కర్స్ తో క్లీనింగ్ లో పాల్గొని డివిజన్ పలు ప్రాంతాలలో ర్యాలీ లాగా బయలుదేరి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్లోని పలు నాయకులు పాల్గొనడం జరిగింది

10/06/2024

Pemmasani anu nenu
Dr.Chandra Sekhar Pemmasani

జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి శాసనసభ్యులు, యువనాయకులు  #నారాలోకేష్ గారిని ఉండవల్లిలోని నివాసం నందు మర్యాదపూర్వకంగా క...
09/06/2024

జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి శాసనసభ్యులు, యువనాయకులు #నారాలోకేష్ గారిని ఉండవల్లిలోని నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిసిన #కార్పొరేటర్ #పోతురాజుసమతచంద్రశేఖర్ గారు… ✌️
Nara Lokesh

Address

Guntur

Website

Alerts

Be the first to know and let us send you an email when Samatha Pothuraju- TDP Corporator posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share