Dr.N.Peddanna Rao Naik

Dr.N.Peddanna Rao Naik BJP Tribal Morcha National Social Media Member and Sattenapalli Co -Convenor BJP AP ST morcha leader

  కార్యక్రమంలో..        Dr.N.Peddanna Rao Naik
28/01/2026

కార్యక్రమంలో..


Dr.N.Peddanna Rao Naik

   గిరిజన మోర్చా నూతన అధ్యక్షులుగా నియమితులైన అన్న గారు శ్రీ పాంగి రాజారావు గారిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరి...
30/08/2025

గిరిజన మోర్చా నూతన అధ్యక్షులుగా నియమితులైన అన్న గారు శ్రీ పాంగి రాజారావు గారిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరించటం జరిగింది...
Dr.N.Peddanna Rao Naik

 #బీజేపీ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన స్ఫూర్తి బహిరంగ సభలో గిరిజన సంప్రదాయ నృత్య వేషధారణ ధరించటం జరిగింది..మీ.PeddannaraoNai...
30/08/2025

#బీజేపీ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన స్ఫూర్తి బహిరంగ సభలో గిరిజన సంప్రదాయ నృత్య వేషధారణ ధరించటం జరిగింది..

మీ.PeddannaraoNaik

PVN Madhav  అన్న గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గా నియమితులైన సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గిరిజ...
02/07/2025

PVN Madhav అన్న గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గా నియమితులైన సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన మోర్చా నాయకులు పాల్గొనటం జరిగింది...



Dr.N.Peddanna Rao Naik

PVN Madhav  ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులతో....Dr.N.Peddanna Rao Naik
02/07/2025

PVN Madhav ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులతో....

Dr.N.Peddanna Rao Naik

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షులు గా నియమితులైన అన్న గారు మాజీ MLC శ్రీ PVN Madhav  గారికి మా హృదయ...
02/07/2025

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షులు గా నియమితులైన అన్న గారు మాజీ MLC శ్రీ PVN Madhav గారికి మా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం...

మీ Dr.N.Peddanna Rao Naik
సత్తెనపల్లి నియోజకవర్గ బీజేపీ నాయకులు.

భారత్ మాతా కీ జై...🚩🚩🚩🚩🚩🚩🚩🚩
07/05/2025

భారత్ మాతా కీ జై...
🚩🚩🚩🚩🚩🚩🚩🚩

ఇది ఆరంభం మాత్రమే......కాదని కాలు దువ్వితే అంతా నేల మఠం అయిపోతారు... జాగ్రత్త.....భారత్ మాతా కీ జై....జై హింద్....🚩🚩🚩🚩🚩🚩...
07/05/2025

ఇది ఆరంభం మాత్రమే......
కాదని కాలు దువ్వితే అంతా నేల మఠం అయిపోతారు... జాగ్రత్త.....
భారత్ మాతా కీ జై....
జై హింద్....
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩


Narendra Modi Pawan Kalyan

Dr.N.Peddanna Rao Naik

హిందు సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గొని వారికి ఘన నివాళి అర్పించటం జరిగింది....🚩🚩🚩🚩🚩...
19/02/2025

హిందు సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గొని వారికి ఘన నివాళి అర్పించటం జరిగింది....
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
భారత్ మాతా కీ జై..

Dr.N.Peddanna Rao Naik

ఈరోజు 26 .12.2024 న నా నూతన కార్యాలయం ఓపెనింగ్ చేయటం జరిగింది..మీ..Dr.N.Peddanna Rao Naik బీజేపీ సత్తెనపల్లి నియోజకవర్గ ...
27/12/2024

ఈరోజు 26 .12.2024 న నా నూతన కార్యాలయం ఓపెనింగ్ చేయటం జరిగింది..
మీ..
Dr.N.Peddanna Rao Naik
బీజేపీ సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు..

భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు ,భారతదేశ పూర్వ ప్రధాన మంత్రి ,భారత రత్న శ్రీ అటల్ బిహారి వాజ్పాయి గారి జయంతి సందర్భంగా ...
25/12/2024

భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు ,భారతదేశ పూర్వ ప్రధాన మంత్రి ,భారత రత్న శ్రీ అటల్ బిహారి వాజ్పాయి గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళి.

Dr.N.Peddanna Rao Naik

Address

Guntur

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.N.Peddanna Rao Naik posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share