Walk With Lokesh

Walk With Lokesh iT.D.P
Telugu Desam Party page for all people

04/09/2026

స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధం అవ్వండి.. మన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి. - టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్.

04/09/2026

పోలవరం ప్రాజెక్ట్!
జగన్ పాల్ vs KAపాల్!


02/09/2026
02/09/2026

పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్... ఉత్తరాంధ్రకు కొత్త జీవనాడి!

182 కి.మీ పొడవైన ఈ మెగా కెనాల్ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి, విశాఖ వరకు చేరుతున్నాయి.

✅ విశాఖకు తాగునీటి భరోసా
✅ వ్యవసాయానికి కొత్త ఊపు
✅ పరిశ్రమలకు నీటి మద్దతు
✅ ఉత్తరాంధ్ర అభివృద్ధికి బలమైన పునాది

పోలవరం కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు... ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చే గేమ్ ఛేంజర్!


UttarandhraKalalakuRekkalu
ఉత్తరాంధ్రసుజలస్రవంతి
ChandrababuNaidu
AndhraPradesh

01/09/2026

"మెగా డీఎస్సీ 2025పై YCP అసత్య ఆరోపణలను బంగాళాఖాతంలో కలిపిన ఉపాధ్యాయులు! తీరు మార్చుకోకపోతే 2029లో YCP పార్టీనే బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ ఘాటు హెచ్చరిక!



31/08/2026

వెలిగొండ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన చంద్రబాబు గారు



31/08/2026

దుర్గం చెరువులో చేపలు అన్నీ చనిపోతున్నాయి..

ఇప్పటివరకు ప్రభుత్వం తగిన నివారణ చర్యలు తీసుకోలేదు, అందుకు గల కారణాలు కూడా కనుక్కోలేదు..

Address

Guntur

Telephone

+919885275234

Website

Alerts

Be the first to know and let us send you an email when Walk With Lokesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Walk With Lokesh:

Shortcuts

Share