YSRCP - Guntur

YSRCP - Guntur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from YSRCP - Guntur, Political organisation, guntur, Guntur.

Jagananna participated in an Iftar gathering in Vijayawada He extended Ramzan wishes to all Muslim brothers and sisters ...
18/03/2026

Jagananna participated in an Iftar gathering in Vijayawada

He extended Ramzan wishes to all Muslim brothers and sisters across the state.

DT:07-03-2026 ఈ నెల 10వ తేదీన గుంటూరు నగరంలోని శ్రీ కన్వెన్షన్ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ  #ఇఫ్తా...
07/03/2026

DT:07-03-2026 ఈ నెల 10వ తేదీన గుంటూరు నగరంలోని శ్రీ కన్వెన్షన్ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ #ఇఫ్తార్ దావత్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి #వైఎస్_జగన్_మోహన్_రెడ్డి గారు విచ్చేస్తున్న సందర్భంగా, ఈరోజు పార్టీ ముఖ్య నాయకులు కార్యక్రమ ప్రదేశాన్ని సందర్శించి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పి రెడ్డి గారు ఎమ్మెల్సీ మరియు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ గారు,తెనాలి & పత్తిపాడు నియోజకవర్గ అబ్జర్వర్ షేక్ గులాం రసూల్ గారు, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా గారు, గుంటూరు తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త నూరి ఫాతిమా గారు, పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఇఫ్తార్ దావత్ విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు..


బాబు పాలనలో ఏపీ జంగిల్ రాజ్!
05/02/2026

బాబు పాలనలో ఏపీ జంగిల్ రాజ్!



05/02/2026
రెడ్ బుక్ అండతో సాగుతున్న ఈ అణిచివేత పర్వం ఎంతో కాలం సాగదు చంద్రబాబుప్రశ్నించే గొంతుల్ని నొక్కేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖ...
05/02/2026

రెడ్ బుక్ అండతో సాగుతున్న ఈ అణిచివేత పర్వం ఎంతో కాలం సాగదు చంద్రబాబు

ప్రశ్నించే గొంతుల్ని నొక్కేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ జంగిల్ రాజ్‌ను సృష్టిస్తున్నారు

మీ అధికారంతో వైయస్‌ఆర్‌సీపీని భయపెట్టాలని చూస్తే అది మీ పగటి కలే!



DT:05-02-2026 ఈ రోజు తాడేపల్లి లోని క్యాంప్ ఆఫీస్ నందు ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అ...
05/02/2026

DT:05-02-2026 ఈ రోజు తాడేపల్లి లోని క్యాంప్ ఆఫీస్ నందు ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు #వైయస్_జగన్_మోహన్_రెడ్డి గారినీ మర్యాదపూర్వకంగా కలిసిన,
ysrcp రాష్ట్ర కార్యదర్శి తెనాలి పత్తిపాడు
నియోజకవర్గ పరిశీలకులు #గులాం_రసూల్ గారు,
Ex MLA #ఆఫీస్_ఖాన్ గారు, MLC #రోహుల్ల గారు,Ex హజ్ చైర్మన్ #గౌసులాజమ్ గారు..


04/11/2025

2029 🎯🔥

04/11/2025

2029 🎯 🔥

Janam Janan Never Ending Bond ♥️🫂
04/11/2025

Janam Janan Never Ending Bond ♥️🫂

Address

Guntur
Guntur
522003

Alerts

Be the first to know and let us send you an email when YSRCP - Guntur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to YSRCP - Guntur:

Share