Telugu Desam Party

Telugu Desam Party This is the unofficial page of Telugu Desam Party and we are with the motto of promoting good deeds

05/09/2026

పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ మీద ఆగని గొడ్డలి పార్టీ కుట్రలు : ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం.

05/09/2026

ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు @విజయవాడ

04/09/2026

పోలవరం క్రెడిట్ చంద్రబాబుదే... అది ప్రజలకు తెలుసు : ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం.

03/09/2026

వెలిగొండ అంటే జగన్‌కు పబ్లిసిటీ... చంద్రబాబుకు ప్రొడక్టివిటీ : తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఏపీటీడీసీ చైర్మన్ డా.నూకసాని బాలాజీ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం.

03/09/2026

ఎంపీ మాగుంట చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది జగన్ రెడ్డి? : సీడాప్ ఛైర్మన్ దీపక్ రెడ్డి మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం.

02/09/2026

గిరిజనుల అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్‌ కనుసన్నల్లో వైసీపీ కుట్రలు : గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం.

02/09/2026

పోలవరంపై క్రెడిట్ అడిగే దమ్ముందా జగన్? : ఏపీ బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్ శ్రీ నీలాయపాలెం విజయ్‌కుమార్ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం.

01/09/2026

మూడు దశాబ్ధాల కల నిజం చేసిన అపర భగీరథుడు చంద్రన్న : ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్‌ మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం.

01/09/2026

నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు

31/08/2026

నీ క్రిమినల్‌, విధ్వంస, అవినీతి క్రెడిట్ ఎవ్వరూ చోరీ చేయలేరు జగన్ : రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం.

Address

Guntur

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share