TNSF Amruthaluru

TNSF Amruthaluru THE POWER OF STUDENTS
ANDA
THE POWER OF TELUGUDESAM PARTY

కూచిపూడి ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు సాంఘిక సంక్షేమ శాఖమంత్రి శ్రీ నక్కా ఆనంద బాబు గారు ...
28/06/2018

కూచిపూడి ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు సాంఘిక సంక్షేమ శాఖమంత్రి శ్రీ నక్కా ఆనంద బాబు గారు ...

NTR birthday celebrations @ govada ...
28/05/2018

NTR birthday celebrations @ govada ...

27/03/2018

Oka criminal aina A2 mudai vijay sai reddy koda mana chandrababu garini vimarshinche stayi ki vachadu ante dini venakala evari support undo ardam avutundi bjp governement daridram mana ap prajaluku patindi.

Vijay sai reddy nuvvu oka donga ne matalu ne chestalu e roju Nuvvu modi kalaki namaskaram petavu denikosam bjp governement manaki chestuna anyayam niku ardam kataleda sigu ledu niku me nayukudiki repu raboye 2019 elections lo chupistamu ap prajalu ante ento niku me party ki alage bjp ki

Jai telugudesam..
Jai jai telugudesam...

గుంటూరు జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రటరీ) రేసులో దూసుకుపోతున్న వామనగుంటపాలెం సర్పంచ్ కోగంటి తరుణ్ కుమ...
22/02/2018

గుంటూరు జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రటరీ) రేసులో దూసుకుపోతున్న వామనగుంటపాలెం సర్పంచ్ కోగంటి తరుణ్ కుమార్ అన్న.
మనందరం ఆల్ ది బెస్ట్ తెలిపి ఎంకరేజ్ చేద్దాం ...

Plse convey our best wishes ... Jai Telugudesam

23/11/2017 గుంటూరు:వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం యాలవర్రు గ్రామంలో ఇంటింటికీ తెలుగుదేశం  కార్యక్రమంలో పాల్గొన్న మంత్...
24/11/2017

23/11/2017 గుంటూరు:వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం యాలవర్రు గ్రామంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నక్కా ఆనందబాబు...

అమృతలూరు మండలం పెదపూడి గ్రామంలో ఇంటీంటింకి తెలుగుదేశంలో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నక్కా ఆనందబాబు..
30/10/2017

అమృతలూరు మండలం పెదపూడి గ్రామంలో ఇంటీంటింకి తెలుగుదేశంలో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నక్కా ఆనందబాబు..

అమృతలూరు మండలం యడవురు గ్రామానికి చెందిన తెదేపా సీనియర్ కార్యకర్త  కుర్ర రామణమూర్తి  వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూ...
30/10/2017

అమృతలూరు మండలం యడవురు గ్రామానికి చెందిన తెదేపా సీనియర్ కార్యకర్త కుర్ర రామణమూర్తి వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాలర్పించిన మంత్రి నక్కా ఆనందబాబు

వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం తురుమెల్ల గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నక్కా ఆనందబాబు* ...
18/10/2017

వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం తురుమెల్ల గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నక్కా ఆనందబాబు

* నియోజకవర్గంలో 165 కోట్లు రైతులకు రుణమాఫీ చెయ్యడం జరిగింది.
* ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం,ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పని చెయ్యడం జరుగుతుంది.
*గ్రామనికి చెందిన పలువురు వైసిపి కార్యకర్తలు టీడీపీ లో చేరినారు...

వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం యడవురు గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నక్కా ఆనందబాబు.ఇంటి...
03/10/2017

వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం యడవురు గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నక్కా ఆనందబాబు.

ఇంటింటికి వెళుతూ ప్రభుత్వ పథకాలు అమలు తీరు , ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న మంత్రి నక్కా ఆనంద్బాబు

నిన్న అనగా 15-9-2017 వమనాగుంట పాలెం లో మన నియోజకవర్గ ఎమ్మెల్యే,సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నక్కా ఆనంద్ బాబు పర్యటన
16/09/2017

నిన్న అనగా 15-9-2017 వమనాగుంట పాలెం లో మన నియోజకవర్గ ఎమ్మెల్యే,సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నక్కా ఆనంద్ బాబు పర్యటన

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్ష...
10/09/2017

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రివర్యులు

శ్రీ నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి గారికి

వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు 💐💐💐

Wish u a very happy birthday to our beloved Minister Mr NAKKA ANAND BABU Garu.....
10/09/2017

Wish u a very happy birthday to our beloved Minister Mr NAKKA ANAND BABU Garu.....

Address

AMRUTHULURU
Guntur
522325

Website

Alerts

Be the first to know and let us send you an email when TNSF Amruthaluru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share