29/08/2026
•రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలపడానికి, లక్ష్యాల సాధన కోసం నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు
•స్థానిక ఎన్నికలు జరగడం జగన్‌కు ఇష్టం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు
•"జగన్‌కు పదోసారి సవాల్ చేస్తున్నా. టైమ్, డేట్ ఫిక్స్ చేయండి. పులివెందులకైనా, తాడేపల్లికైనా వస్తా. చర్చకు సిద్ధమా?" అని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు
•మంత్రి నారా లోకేష్ రాకతో ఒంగోలు పసుపుమయమైంది. భారీ జనసందోహం, డీజే మోతలు, గజమాలలు, ఘన స్వాగతంతో నగరం సందడిగా మారింది
•ప్రకాశం జిల్లాలో మరో కీలక పెట్టుబడి. చదలవాడలో రూ.100 కోట్లతో నిర్మించనున్న రాడిసన్ హోటల్‌కు మంత్రి నారా లోకేష్ భూమిపూజ చేశారు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/0W12
Yarapathineni Srinivasarao