Utham yuva sena garidepally

Utham yuva sena garidepally Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Utham yuva sena garidepally, Political organisation, Huzurnagar.

21/07/2022
జననేత కి జన్మదిన శుభాకాంక్షలు.....
20/06/2022

జననేత కి జన్మదిన శుభాకాంక్షలు.....

11/01/2022

*12, 13, 15, 16 తేదీల్లో ఎంపీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కార్యక్రమాలు*

బుధవారం 12 జనవరిన మధ్యాహ్నం 1 గంటకు స్వర్గీయ లకావతు నాగేశ్వర్ రావు గారి పెద్ద కర్మకు హాజరు.

సాయంత్రం 4 గంటలకు - సూర్యాపేట నియోజకవర్గ బూత్‌ ఎన్ రోలర్స్ సమావేశానికి హాజరు.

సాయంత్రం 6.30 గంటలకు - గరిడేపల్లి లో బూత్ ఎన్ రోలర్స్ సమావేశానికి హాజరు

గురువారం 13 జనవరిన ఉదయం 10 గంటలకు నేరేడుచెర్లలో పాలకీడు & నేరేడుచెర్ల మండలాల బూత్ ఎన్ రోలర్స్ సమావేశానికి హాజరు

గురువారం జనవరి 13 న మధ్యాహ్నం 1 గంటకు మేళ్లచెరువులో మల్లారెడ్డిగూడెం, మేళ్లచెరువు మండలాల బూత్ ఎన్‌రోలర్ల సమావేశానికి హాజరు.

గురువారం జనవరి 13న సాయంత్రం 4 గంటలకు మట్టంపల్లి మండల బూత్ ఎన్ రోలర్స్ సమావేశానికి హాజరు.

గురువారం 13 జనవరిన సాయంత్రం 7 గంటలకు హుజూర్‌నగర్ పట్టణం & మండల బూత్ ఎన్ రోలర్స్ సమావేశానికి హాజరు.

శనివారం 15 జనవరిన ఉదయం 10 గంటలకు నడిగూడెం మండల బూత్ ఎన్ రోలర్స్ సమావేశానికి హాజరు

శనివారం జనవరి 15న మధ్యాహ్నం 1 గంటకు మునగాల మండల బూత్ ఎన్ రోలర్స్ సమావేశానికి హాజరు.

శనివారం 15 జనవరిన సాయంత్రం 4 గంటలకు చిలుకూరు మండల బూత్ ఎన్‌రోలర్స్ సమావేశానికి హాజరు

ఆదివారం జనవరి 16న ఉదయం 10 గంటలకు అనంతగిరి మండల బూత్ ఎన్ రోలర్స్ సమావేశానికి హాజరు.

ఆదివారం జనవరి 16న మధ్యాహ్నం 1 గంటకు కోదాడ పట్టణం మరియు మండల బూత్ ఎన్ రోలర్స్ సమావేశానికి హాజరు

ఆదివారం జనవరి 16 న సాయంత్రం 4గంటలకు మోతె మండలం ఎన్ రోలర్స్ సమావేశానికి హాజరు.వెంకట్ రెడ్డి, PRO.

Address

Huzurnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Utham yuva sena garidepally posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share