Shukoor Bhai Followers

Shukoor Bhai Followers Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shukoor Bhai Followers, Hyderabad.

పటేల్ పట్వారి వ్యవస్థను రద్దుచేసి, తెలంగాణకి నిజమైన స్వేచ్ఛ స్వతంత్రం కల్పించిన మహానేత స్వర్గీయ శ్రీ" నందమూరి తారక రామార...
28/05/2024

పటేల్ పట్వారి వ్యవస్థను రద్దుచేసి, తెలంగాణకి నిజమైన స్వేచ్ఛ స్వతంత్రం కల్పించిన మహానేత స్వర్గీయ శ్రీ" నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి. 💐

18/06/2023
10/11/2022

🟡ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా శ్రీ" కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి ప్రమాణస్వీకారం మరియు జరగబోయే బహిరంగ సభలో TNSF రాష్ట్ర, జిల్లా,నియోజకవర్గ నాయకులు ,పార్టీ అభిమానులు పెద్దయెత్తున పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.🚲🚲✌️

🟡వేదిక : ఎన్టీఆర్ భవన్
సమయం: ఉదయం 10:00 గంటలకు

- మహమ్మద్ షుకూర్
TNSF రాష్ట్ర అధికార ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రం, అచ్చంపేట నియోజకవర్గం

తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యురాలు,రాష్ట్ర ఉపాధ్యక్షురాలు,TNSF రాష్ట్ర పరిశీరికురాలు, శ్రీమతి  #కాట్రగడ్డ_ప్రసూన గారి ...
01/10/2022

తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యురాలు,
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు,TNSF రాష్ట్ర పరిశీరికురాలు, శ్రీమతి #కాట్రగడ్డ_ప్రసూన గారి జన్మదినం సందర్భంగా వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. 💐💐

26/09/2022
28/08/2022

విద్యార్థి నాయకుడు,తెలంగాణ TNSF రాష్ట్ర అధికార ప్రతినిధి, మహమ్మద్ షుకూర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐

Mohammed Shukoor Tnsf

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Shukoor Bhai Followers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share