16/01/2024
అన్నదాతలకు వ్యవసాయంలో అండగా నిలిచే పశుసంపదను,పాడి సంపదను పూజిస్తూ వాటి గొప్పదనాన్ని తెలిపేలా ఘనంగా జరుపుకునే "సంక్రాంతి" పండుగ ముగింపు వేడుకైన "కనుమ" పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు..