Babu Singh Followers

Babu Singh Followers Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Babu Singh Followers, Hyderabad.

ధైర్యానికి, దేశభక్తికి, దైవభక్తికి, ధీరత్వానికి మారుపేరు.. నవతరానికి ఒక స్ఫూర్తి... "ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి" శుభాకా...
19/02/2026

ధైర్యానికి, దేశభక్తికి, దైవభక్తికి, ధీరత్వానికి మారుపేరు.. నవతరానికి ఒక స్ఫూర్తి... "ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి" శుభాకాంక్షలు

Naraparaju Ramchander Rao BJP Telangana

బోనాల పండుగ శుభాకాంక్షలు.దేశ ప్రజలందరూ.. సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండేలా అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర...
20/07/2025

బోనాల పండుగ శుభాకాంక్షలు.
దేశ ప్రజలందరూ.. సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండేలా అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
Naraparaju Ramchander Rao

ప్రజా నేత Ex. MLC Shri. Naraparaju Ramchander Rao గారికి హృదయపూర్వక జన్మదిన శుభకాంక్షలు  Bharatiya Janata Party (BJP) BJ...
27/04/2025

ప్రజా నేత Ex. MLC Shri. Naraparaju Ramchander Rao గారికి హృదయపూర్వక జన్మదిన శుభకాంక్షలు Bharatiya Janata Party (BJP) BJP Telangana Bandi Sanjay Kumar Kishan Reddy Gangapuram Cyanam Rajyalakshmi Corporator Sravan Vurapalli

అడ్డంకులను అధిగమించే శక్తి ధర్మ మార్గాన్ని అనుసరించే ధైర్యం మీకు ఆ దుర్గాదేవి ఇవ్వాలని కోరుకుంటూదసరా శుభాకాంక్షలు   Bhar...
12/10/2024

అడ్డంకులను అధిగమించే శక్తి ధర్మ మార్గాన్ని అనుసరించే ధైర్యం మీకు ఆ దుర్గాదేవి ఇవ్వాలని కోరుకుంటూ
దసరా శుభాకాంక్షలు

Bharatiya Janata Party (BJP) BJP Telangana Naraparaju Ramchander Rao Muralidhar Rao Cyanam Rajyalakshmi Corporator Babu Singh Babu Singh Followers

భరతమాత ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాలు అ...
25/12/2023

భరతమాత ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాలు అర్పిస్తూ...
సుపరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు💐

Narendra Modi Bharatiya Janata Party (BJP) Muralidhar Rao Tarun Chugh Kishan Reddy Gangapuram Bandi Sanjay Kumar Naraparaju Ramchander Rao Cyanam Rajyalakshmi Corporator

హిందువుల తొలి పండుగ ఈ ఏకాదశిఈ పర్వదినంతోనే పండుగలు మొదలవుతాయి.ఈ రోజు ఆ విష్ణు పరమాత్ముని కి అత్యంత ప్రీతికరమైన రోజు....మ...
23/12/2023

హిందువుల తొలి పండుగ ఈ ఏకాదశి
ఈ పర్వదినంతోనే పండుగలు మొదలవుతాయి.
ఈ రోజు ఆ విష్ణు పరమాత్ముని కి అత్యంత ప్రీతికరమైన రోజు....మీకు మీ కుటుంబ సభ్యులకు
#తొలి_ఏకాదశి_శుభాకాంక్షలు
Narendra Modi BJP Telangana Bandi Sanjay Kumar Kishan Reddy Gangapuram Muralidhar Rao Naraparaju Ramchander Rao

Today Celebrated   with the colony members of 139. Div. East Anand BaghNaraparaju Ramchander RaoBJP TelanganaBandi Sanja...
12/11/2023

Today Celebrated with the colony members of 139. Div. East Anand Bagh

Naraparaju Ramchander Rao
BJP Telangana
Bandi Sanjay Kumar
Kishan Reddy Gangapuram

భరత ప్రియతమా ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi  గారికి హృదయ పూర్వక జన్మదిన శుభకాంక్షలు 💐💐💐  BJP Telangana Bharatiya Janat...
17/09/2023

భరత ప్రియతమా ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi గారికి హృదయ పూర్వక జన్మదిన శుభకాంక్షలు 💐💐💐

BJP Telangana Bharatiya Janata Party (BJP) Bandi Sanjay Kumar Kishan Reddy Gangapuram Muralidhar Rao Naraparaju Ramchander Rao

నిజామాబాద్ ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐BJP Telangana Bharatiya Janata Part...
25/08/2023

నిజామాబాద్ ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐

BJP Telangana Bharatiya Janata Party (BJP) Bandi Sanjay Kumar Naraparaju Ramchander Rao

Congratulations to   -   for the remarkable success of    BJP Telangana Naraparaju Ramchander Rao Kishan Reddy Gangapura...
23/08/2023

Congratulations to - for the remarkable success of



BJP Telangana Naraparaju Ramchander Rao Kishan Reddy Gangapuram Bandi Sanjay Kumar Muralidhar Rao Bharatiya Janata Party (BJP)

మాజీ శాసన సభ్యులు శ్రీ. ఆకుల రాజేందర్ అన్నగారు బీజేపీ చేరిన శుభసందర్భంలో  వారికి శుభకాంక్షలు 💐💐💐వారి నాయకత్వములో పార్టీ ...
29/07/2023

మాజీ శాసన సభ్యులు శ్రీ. ఆకుల రాజేందర్ అన్నగారు బీజేపీ చేరిన శుభసందర్భంలో వారికి శుభకాంక్షలు 💐💐💐

వారి నాయకత్వములో పార్టీ మారింత ముందుకు వెళుతుంది అని ఆశిస్తునం 💐💐💐

Bharatiya Janata Party (BJP) BJP Telangana Kishan Reddy Gangapuram J.P.Nadda D K Aruna Bandi Sanjay Kumar Muralidhar Rao Naraparaju Ramchander Rao

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కరీంనగర్ ఎంపీ, బిజెపి తెలంగాణ పూర్వ అధ్యక్షులు శ్రీ Bandi Sanjay Kumar గారిక...
29/07/2023

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కరీంనగర్ ఎంపీ, బిజెపి తెలంగాణ పూర్వ అధ్యక్షులు శ్రీ Bandi Sanjay Kumar గారికి మరియు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలిగా పున: నియమితులైన మాజీ మంత్రి, శ్రీమతి
D K Aruna గారికి మా హార్థిక శుభాకాంక్షలు.

Bharatiya Janata Party (BJP) BJP Telangana Kishan Reddy Gangapuram Muralidhar Rao J.P.Nadda Naraparaju Ramchander Rao

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Babu Singh Followers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share