raju.korri

raju.korri Birth as an Indigenous. I don’t care 2much what happened in d past. I prefer to focus on what is coming next & I am really looking forward to it. DM me 4 🤝

నీ స్నేహం మరువలేనిది..నీ సహచర్యం విడువలేనిది..ఎక్కడ ఉన్నా నీ ఆత్మకు శాంతి చేకూరాలి నేస్తం...
11/04/2025

నీ స్నేహం మరువలేనిది..
నీ సహచర్యం విడువలేనిది..
ఎక్కడ ఉన్నా నీ ఆత్మకు శాంతి చేకూరాలి నేస్తం...

నాయకత్వ లోపమే దేశ భవిష్యత్తును అధోగతి పాలు చేస్తుంది.చేతకాని యువ చైతన్యం దేశ సమూల వినాశానానికి దారి తీస్తుంది..ప్రపంచంలో...
06/04/2025

నాయకత్వ లోపమే దేశ భవిష్యత్తును అధోగతి పాలు చేస్తుంది.
చేతకాని యువ చైతన్యం దేశ సమూల వినాశానానికి దారి తీస్తుంది..
ప్రపంచంలో ఉన్నతమైన దేశం అవ్వాలి అంటే ఈ కుళ్ళు రాజకీయాలను ప్రక్షాళన చెయ్యాలి.. లేదా
కుల మత విపత్తులతో అభివృద్ధి అణగారి పోతుంది...
యువత మేలుకో.
జై భారత్...

Eid Mubarak
31/03/2025

Eid Mubarak

30/03/2025
విమర్శలను, విద్వేషాలను, వికృత చేష్టలను దాటుకొని,ప్రేమలను, ఆప్యాయతలను అభిమాతంగా మార్చుకొని, సంకల్ప దీక్షతో సమరభేరి మ్రోగి...
08/03/2025

విమర్శలను, విద్వేషాలను, వికృత చేష్టలను దాటుకొని,
ప్రేమలను, ఆప్యాయతలను అభిమాతంగా మార్చుకొని,
సంకల్ప దీక్షతో సమరభేరి మ్రోగిస్తూ,
నీకు రాదు, నీది కాదు అన్న ప్రతి దాన్ని...
నేను తలచుకుంటే కానీదేది లేదంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న మహిళ లోకానికి...
అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు..

Bullet Rides...
14/02/2025

Bullet Rides...

09/02/2025

భారత స్వాతంత్య్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి, దేశ ప్రజలందరూ ప్రజాస్వామ్యపు నీడలో  సురక్షితంగా, సుభిక్షంగా జీవించడానికి ...
26/01/2025

భారత స్వాతంత్య్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి, దేశ ప్రజలందరూ ప్రజాస్వామ్యపు నీడలో  సురక్షితంగా, సుభిక్షంగా జీవించడానికి వీలుగా రూపొందిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభవేళ... భారత ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మహనీయుల త్యాగాలను స్మరించుకుందాం. మన లక్ష్యసాధనకు రాజ్యాంగ స్పూర్తితో కృషి చేద్దాం.

అన్న నీ అకాల మరణానికి చింతిస్తూ... జాతి ఎదుగుదల కోసం నీ వంతుగా చేసిన కృషిని ఎవ్వరు మరువలేరు. నీ ఆకాంక్షలు, నీ లక్ష్యాలు,...
23/01/2025

అన్న
నీ అకాల మరణానికి చింతిస్తూ... జాతి ఎదుగుదల కోసం నీ వంతుగా చేసిన కృషిని ఎవ్వరు మరువలేరు. నీ ఆకాంక్షలు, నీ లక్ష్యాలు, నీ ఆలోచనలు ఎప్పుడు అందరు ఎదగాలి.. అందరు బాగుండాలని.. నీ ఆకాంక్షలు, నీ కోరికలు నెరవేరుతాయని ఆశిస్తూ..
నీ ఆత్మకు శాంతి చేకూరాలని...
😢😢😢😢😢😢😢
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఈ సంక్రాంతి పండుగ అవదులేని ఆనందాలను, సంతోషాలను ఇవ్వాలని, కలకాలం మీ ఇంట అవి నిలిచి ఉండాలని ఆశిస్తూ..మిత్రులకు, శ్రేయోభిలా...
15/01/2025

ఈ సంక్రాంతి పండుగ అవదులేని ఆనందాలను, సంతోషాలను ఇవ్వాలని, కలకాలం మీ ఇంట అవి నిలిచి ఉండాలని ఆశిస్తూ..
మిత్రులకు, శ్రేయోభిలాషులకు..
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు.
ఇట్లు
మీ మిత్రుడు
రాజు కొర్రి

ఆదివాసి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు.రాజు కొర్రి ..   💐     ...
14/01/2025

ఆదివాసి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
రాజు కొర్రి ..
💐

Address

Hyderabad
500082

Website

Alerts

Be the first to know and let us send you an email when raju.korri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category