11/05/2026
పేగు బంధం లేకున్నా..
పేదింటి చెల్లె పెళ్ళికి సొంత అన్నలా ఆదుకున్న రామన్న🩷
రాజన్న సిరిసిల్ల జిల్లా, నర్మాలలో పెండ్లి సమయంలో పేదింటి యువతికి ఎదురైన కష్టం.. ఎటూ దిక్కు తోచక అల్లాడిపోయిన పేద కుటుంబం.
విషయం తెలియగానే వెంటనే స్పందించి, ఆర్ధిక సాయం చేసి
పెద్ద కొడుకులా ఆ కుటుంబ కష్టాన్ని తీర్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.