Shiva Kumar Kolishetty

Shiva Kumar Kolishetty The official page of Sri Kolishetti Shiva Kumar, Chairman, Yuga Thulasi Foundation & Ex Member, TTD Board

21/08/2026

మా దేహం మా ప్రాణం గోమాత కోసం

గోవుల స్వర్గధామం యుగ తులసి గో మహా క్షేత్రం దర్శించండి గోవులను రక్షించండి
21/08/2026

గోవుల స్వర్గధామం
యుగ తులసి గో మహా క్షేత్రం
దర్శించండి గోవులను రక్షించండి

21/08/2026

బజరంగ్ దళ్ నాయకునికి గో దత్తత: యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్ కే. శివకుమార్
బజరంగ్ దళ్ సంస్థాన్ నారాయణపూర్ మండల ప్రముఖ్ ఈదుల రాకేష్ సాధుకోవడం కోసం ఈరోజు యుగతులసి గో మహాక్షేత్రం ఛైర్మన్, టిటిడి పాలకమండలి మాజీ సభ్యులు కే. శివకుమార్ గారి చేతులమీదుగా 'గో దత్తత' కార్యక్రమంలో భాగంగా ఒక ఆవును అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా శివకుమార్ గారు మాట్లాడుతూ... "గోవులు ఉండాల్సింది గోశాలల్లో కాదు, పల్లెల్లోని ప్రతి ఇంట్లో గ్రామాల్లోనే!" అని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గో సంరక్షణ పెరిగినప్పుడే సనాతన ధర్మంతో పాటు ప్రకృతి వ్యవసాయం, గ్రామ స్వరాజ్యం సిద్ధరిస్తాయని ఆయన పేర్కొన్నారు.

21/08/2026

గుడిలో ఉన్న పటంలో అమ్మవారిని పూజించడం కాదయ్యా... బయట తిరిగే గోమాతలో అమ్మవారిని చూడటం నిజమైన భక్తి!"
"ఆవును నరకడం ఆచారమూ కాదు... దాన్ని మౌనంగా చూడటం భక్తీ కాదు!"
"పాలు తాగేటప్పుడు ఆవు తల్లి అయింది... పాలు ఇవ్వకపోతే కసాయిదానికి బలైపోవాలా?"
"వరలక్ష్మీ వ్రతం అంటే ధనం కోరడమే కాదు... నడయాడే లక్ష్మీస్వరూపమైన గోమాతను కాపాడుకోవడం!"
గోమాతను నరికే కత్తులను అడ్డుకుందాం... మన సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం!
జై గోమాత!"

"ఈ వరలక్ష్మీ వ్రతం రోజున ప్రతిజ్ఞ చేద్దాం... గోమాతను నరికే చేతులను అడ్డుకుందాం! గోమాతను రక్షించుకుందాం! జై గోమాత!"
21/08/2026

"ఈ వరలక్ష్మీ వ్రతం రోజున ప్రతిజ్ఞ చేద్దాం... గోమాతను నరికే చేతులను అడ్డుకుందాం! గోమాతను రక్షించుకుందాం! జై గోమాత!"

🙏 శ్రీ గోమాత్రే నమః 🙏యుగ తులసి గో మహాక్షేత్రం ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలోని వందలాది గోవుల పోషణకు, పశుగ్రాస నిర్వహణకు ద...
19/08/2026

🙏 శ్రీ గోమాత్రే నమః 🙏
యుగ తులసి గో మహాక్షేత్రం ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలోని వందలాది గోవుల పోషణకు, పశుగ్రాస నిర్వహణకు దాతల సహాయం అర్థించబడుతోంది.
గోమాతల ఆకలి తీర్చడానికి, పశుగ్రాసం సాగు మరియు రవాణా కోసం మాకు అత్యత్యవసరంగా క్రింది పరికరాలు కావలెను:
* 🚜 ట్రాక్టర్ & వ్యవసాయ యంత్రాలు: పశుగ్రాసం రవాణా మరియు పొలం పనుల కోసం.
* 📦 వరిగడ్డి బేలర్ మిషన్ (Baler Machine): వరిగడ్డిని మోపులుగా కట్టి నిల్వ చేయడం కోసం.
* 🌾 నాగళ్ళు & సాగు పరికరాలు: గోవుల కోసం పశుగ్రాసం పంటలు పండించేందుకు.
> "గోసేవ కన్నా మిన్నయైన పుణ్యకార్యం మరొకటి లేదు."
>
ఈ పరికరాలను విరాళంగా ఇచ్చి లేదా కొనుగోలుకు ఆర్థిక సహాయం అందించి, ఈ గోసేవా యజ్ఞంలో భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మీ సాయం ప్రత్యక్షంగా గోవుల పోషణకు ఉపయోగపడుతుంది.
📞 సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 8008318888
📍 యుగ తులసి గో మహాక్షేత్రం
(ఈ మెసేజ్‌ను మీ మిత్రులకు, గోభక్తులకు షేర్ చేసి గోసేవలో భాగస్వాములవ్వండి)

గోమాత పరిరక్షణకై బహిరంగ పిలుపు – చలో ఢిల్లీ!ప్రియమైన ధర్మబంధువులారా,మన భారతీయ సంస్కృతికి, గ్రామీణ వ్యవస్థకు మరియు ఆరోగ్య...
18/08/2026

గోమాత పరిరక్షణకై బహిరంగ పిలుపు – చలో ఢిల్లీ!
ప్రియమైన ధర్మబంధువులారా,
మన భారతీయ సంస్కృతికి, గ్రామీణ వ్యవస్థకు మరియు ఆరోగ్యానికి మూలస్తంభమైన గోవు ప్రాముఖ్యతను, స్వదేశీ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయులు స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ గారు.
తన 43 ఏళ్ల స్వల్ప జీవితంలో దేశం కోసం, గోసంరక్షణ కోసం అహరహం శ్రమించిన రాజీవ్ దీక్షిత్ గారి జననం, మరణం రెండూ ఒకే రోజున సంభవించడం ఒక దైవిక విశేషం.
(జననం: 30 నవంబర్ 1967 – మరణం: 30 నవంబర్ 2010)
నవంబర్ 30న ఆయన వర్ధంతి సమీపిస్తున్న తరుణంలో, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ గోమాతకు తగిన గౌరవం అందించడానికి యుగతులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బృహత్తర కార్యక్రమం నిర్వహించబడుతోంది.
* ముఖ్య నినాదం: గోమాత – రాష్ట్ర మాత
* కార్యక్రమం: చలో ఢిల్లీ
* తేదీ: నవంబర్ 17
మన రాబోయే తరాల భవిష్యత్తు కోసం మరియు గోమాతను "రాష్ట్ర మాత"గా ప్రకటింపజేసే ఈ ధర్మపోరాటంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం. రాజీవ్ దీక్షిత్ గారి ఆశయ సాధనకు కలసికట్టుగా అడుగులు వేద్దాం!
"గో రక్షణే – దేశ రక్షణ"
రండి... ఢిల్లీ వేదికగా మన స్వరాన్ని వినిపిద్దాం!
ఇట్లు,
యుగతులసి ఫౌండేషన్

15/08/2026

అయ్యా రేవంత్ రెడ్డి గారూ... తెలంగాణలో
ప్రభుత్వం తరుపున నాలుగు గోశాలలు నిర్మించి గొప్పగా నిర్వహిస్తామని గతంలో మీరు చేసిన ప్రకటన మీకు గుర్తు ఉందో లేదో గానీ రాష్ట్రంలోని గో ప్రేమికులందరికీ గుర్తుంది. గోశాలల నిర్మాణంపై ఒక నిర్ణయానికి వచ్చే ముందు మీతో కొన్ని విషయాలు చర్చించడానికి,కొన్ని సూచనలు ఇవ్వడానికి మాకు ఒక్క అవకాశం ఇవ్వండి.

దయచేసి రామోజీ ఫిలిం సిటీ పక్కన బాట సింగారం జాఫర్ గూడాలో ఉన్న యుగ తులసి గో మహా క్షేత్రానికి ఒక్కసారి రండి. గోశాలల నిర్మాణానికి అవసరమైన విలువైన సూచనలు, సలహాలు అందించే నిపుణులు యుగ తులసి గో మహా క్షేత్రంలో ఉన్నారు. మృత్యువు అంచున నిలబడ్డ గోవుల్ని రక్షించి ఆశ్రయం కల్పించి కన్న బిడ్డల్ల్లా చూసుకుంటున్న గో మహా క్షేత్రాన్ని దర్శిస్తే గోవు విలువ గోవుని రక్షించాల్సిన అవసరం మీకు కూడా అర్థం అవుతుంది. జై గోమాత

గో బంధువులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుకె శివ కుమార్ చైర్మన్ యుగ తులసి ఫౌండేషన్టీటీడీ పాలక మండలి మాజీ సభ్యు...
15/08/2026

గో బంధువులందరికీ
80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

కె శివ కుమార్
చైర్మన్
యుగ తులసి ఫౌండేషన్
టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు

Address

Mint Compound, Khairathabad
Hyderabad
500004

Alerts

Be the first to know and let us send you an email when Shiva Kumar Kolishetty posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shiva Kumar Kolishetty:

Shortcuts

Share

Category