Mahender Kodicherla

Mahender Kodicherla GHMC 117 MOOSAPET BJP CORPORATOR
Works at Bharatiya Janata Party(BJP)

కాంగ్రెస్ తీసుకువచ్చిన భూభారతి అవకతవకలపై బిజెపి సమరశంఖం.. నష్టపోయిన రైతన్నలకు అండగా నిలిచేందుకు సెప్టెంబర్ 5న ఉదయం 10 గం...
04/09/2026

కాంగ్రెస్ తీసుకువచ్చిన భూభారతి అవకతవకలపై బిజెపి సమరశంఖం.. నష్టపోయిన రైతన్నలకు అండగా నిలిచేందుకు సెప్టెంబర్ 5న ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ బిజెపి చేపడుతున్న 'మహా దీక్ష'లో భారీ ఎత్తున పాల్గొందాం. కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీద్దాం.

A new milestone in the journey of women's empowerment! 🇮🇳Heartfelt congratulations to Air Vice Marshal Shakti Sharma, wh...
03/09/2026

A new milestone in the journey of women's empowerment! 🇮🇳
Heartfelt congratulations to Air Vice Marshal Shakti Sharma, who has become the first officer from a non-medical branch to achieve 'two-star' rank in the Indian defence forces, and has been appointed Assistant Chief of Air Staff (Education).
Under the visionary leadership of Hon'ble Prime Minister Shri Narendra Modi, 'women's empowerment' has transformed into 'Women-Led Development.' From entry into the NDA and Sainik Schools to becoming fighter pilots and rising to senior command positions, women's participation today is a matter of pride for the nation. This achievement stands as proof of a New India where women are not just taking on responsibilities, but emerging as leaders who lead from the front.
Air Vice Marshal Shakti Sharma's history-making achievement in service to the nation is an inspiration to India's youth.
Jai Hind!

మూసాపేట్లో పలు బస్తీలలో సీసీ రోడ్ల పరిస్థితులను AE రంజిత్ గారితో పరిశీలించి,మరి ఈ రోడ్ల సమస్య లు వీలైనంత త్వరగా పరిష్కరి...
01/09/2026

మూసాపేట్లో పలు బస్తీలలో సీసీ రోడ్ల పరిస్థితులను AE రంజిత్ గారితో పరిశీలించి,మరి ఈ రోడ్ల సమస్య లు వీలైనంత త్వరగా పరిష్కరించాలి, నూతన సీసీ రోడ్ల నిర్మాణం జరగాలని వివరించడం జరిగింది.

BJP Telangana Bjp Medchal Urban BJYM Telangana Bharatiya Janata Party (BJP) Naraparaju Ramchander Rao Bjp Obc Morcha Telangana

01/09/2026

𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬' 𝐬𝐞𝐥𝐞𝐜𝐭𝐢𝐯𝐞 𝐟𝐞𝐦𝐢𝐧𝐢𝐬𝐦 𝐞𝐱𝐩𝐨𝐬𝐞𝐝, 𝐎𝐍𝐂𝐄 𝐀𝐆𝐀𝐈𝐍!

A major Kerala Muslim organisation has issued a Fatwa calling for Muslim women to be kept off public stages and away from shared spaces with men. The message is clear: women’s visibility and participation are off-limits.

Yet self-proclaimed champions of “Smashing the Patriarchy,” Rahul and Priyanka Gandhi, have offered zero condemnation. In Congress-ruled Kerala, this regressive order has met complete silence.

Had a non-Congress votebank organisation issued a similar order, Parliament would have erupted in outrage, with Opposition protests disrupting proceedings for entire sessions. But for Congress, electoral calculations appear to take priority, while Muslim women’s freedom and dignity are sidelined.

𝐄𝐪𝐮𝐚𝐥𝐢𝐭𝐲 𝐜𝐚𝐧𝐧𝐨𝐭 𝐛𝐞 𝐬𝐞𝐥𝐞𝐜𝐭𝐢𝐯𝐞 𝐨𝐫 𝐟𝐢𝐥𝐭𝐞𝐫𝐞𝐝 𝐛𝐲 𝐫𝐞𝐥𝐢𝐠𝐢𝐨𝐧. 𝐖𝐡𝐞𝐧 𝐩𝐨𝐥𝐢𝐭𝐢𝐜𝐚𝐥 𝐜𝐨𝐧𝐯𝐞𝐧𝐢𝐞𝐧𝐜𝐞 𝐨𝐮𝐭𝐰𝐞𝐢𝐠𝐡𝐬 𝐩𝐫𝐢𝐧𝐜𝐢𝐩𝐥𝐞, 𝐞𝐯𝐞𝐫𝐲 𝐩𝐫𝐨𝐠𝐫𝐞𝐬𝐬𝐢𝐯𝐞 𝐬𝐥𝐨𝐠𝐚𝐧 𝐫𝐢𝐧𝐠𝐬 𝐡𝐨𝐥𝐥𝐨𝐰.

31/08/2026

" వినాశ కాలే విపరీత బుద్ధి " అన్నారు .
ఇంతకు 100 రేట్లు చేయగల సత్తా మాకు ఉంది.
సమయం వచ్చినప్పుడు తప్పక
Indian National Congress Congress కి రుచి చూపిస్తం.

31/08/2026

*Congress' hypocrisy won’t rewrite history. ⚠️*

Rahul Gandhi lectures India on Babasaheb Dr. B.R. Ambedkar and the Constitution, but Congress’ own record tells a different story: defeating Babasaheb in elections and denying him the Bharat Ratna for decades.

Today, they preach Dalit empowerment, yet in Congress-ruled states, real power is still reserved for the dynasty.

*The speeches say one thing. History says another.*

మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా శ్రీ గిరివర్ధన్ రెడ్డి గారి బాధ్యత స్వీకారోత్సవ మరియు నూతన జిల్లా పార్టీ ...
30/08/2026

మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా శ్రీ గిరివర్ధన్ రెడ్డి గారి బాధ్యత స్వీకారోత్సవ మరియు నూతన జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రాoచందర్ రావు గారు, మల్కాజిగిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారు.

ఈ సందర్భంగా బాధ్యతలను స్వీకరించిన అధ్యక్షులు గిరి అన్నా గారిని శాలువ కప్పి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

ఈ రాకెట్ ఎప్పటికి ఎగరదు రా అయ్యా!
30/08/2026

ఈ రాకెట్ ఎప్పటికి ఎగరదు రా అయ్యా!

"నేను మీకు రక్ష - మీరు నకు రక్ష మనం మన దేశానికి, ధర్మానికి సమాజానికి రక్ష "భారత్ మాత కి జై
28/08/2026

"నేను మీకు రక్ష - మీరు నకు రక్ష
మనం మన దేశానికి, ధర్మానికి సమాజానికి రక్ష "
భారత్ మాత కి జై

28/08/2026

"గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి భుజాలపై ఉన్నది వ్యక్తిగత ఆశయాల భారం కాదు — 140 కోట్ల భారతీయుల ఆశలు, ఆకాంక్షల బాధ్యత! 🇮🇳"

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Mahender Kodicherla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mahender Kodicherla:

Shortcuts

Share