03/09/2026
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆప్తులు కల్వల ప్రజ్ఞ ధీప్ (డింపు) మరణించడం చాలా బాధాకరం. వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేశాము.
ముప్పిరి తోట గ్రామానికి చెందిన కందుల విజయ గారు అనారోగ్యంతో అకాల మరణం చెందడం వల్ల వారి కుటుంబాన్ని కలిసి, ఓదార్చి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేశాము.
BRS నాయకులు మాట్ల సదయ్య గారు మరణించడం అంటె బీమరపల్లి గ్రామం ఒక బలమైన నాయకుడిని కోల్పోవడం. వారి అకాల మరణం ఎంతో బాధాకరం. వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది