Akiti Agam Reddy

Akiti Agam Reddy Congress Party Incharge - Chilukanagar Division

30/07/2026

*ప్రజా పాలన – అభివృద్ధి కి చిరునామా ✨

బీరప్పగడ్డ డివిషన్లో అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసినందుకు మంత్రి శ్రీధర్ బాబు గారికి , పరమేశ్వర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు
- శ్రీ అకిటి ఆగం రెడ్డి గారు బీరప్పగడ్డ డివిజన్ ప్రెసిడెంట్ *

“గత ప్రభుత్వం అప్పులు చేస్తే… మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది!”
– రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు

ఉప్పల్ నియోజకవర్గంలో ₹76.46 కోట్లతో బీరప్పగడ్డ డివిజన్ లో 2 కోట్లు 10 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి గారు, ప్రజా పాలనలో అభివృద్ధి మరియు సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, వజ్రేష్ యాదవ్ తో కలిసి అభివృద్ధి పనులకు శ్రీధర్ బాబు గారు శంకుస్థాపన.

🏗️ బీరప్పగడ్డ డివిజన్లో ప్రారంభించిన అభివృద్ధి పనులు

1. బీరప్పగడ్డ – రాఘవేంద్ర కాలనీ• గణేష్ ఆలయం వద్ద రిటైనింగ్ వాల్, స్టీల్ గిర్డర్ వంతెన నిర్మాణం
• వ్యయం: ₹80 లక్షలు

2. బీరప్పగడ్డ – గౌడ్స్ శ్మశానవాటిక• దహన వేదిక, కట్టెల గది, మరుగుదొడ్ల మరమ్మతులు
• వ్యయం: ₹45 లక్షలు

3. బీరప్పగడ్డ – జహీద్ నగర్• సీసీ రోడ్ల మరమ్మతులు
• వ్యయం: ₹54 లక్షలు

4. బీరప్పగడ్డ – ఇందిరానగర్• బాబా కిరాణా స్టోర్ నుంచి ప్రమోద్ ప్లాస్టిక్ షాప్ వరకు సీసీ రోడ్డు మరమ్మతులు
• వ్యయం: ₹26 లక్షలు

5. బీరప్పగడ్డ – విశ్వకర్మ శ్మశానవాటిక• అభివృద్ధి పనులు
• వ్యయం: ₹5 లక్షలు

ఈ కార్యక్రమంలో అన్ని డివిజన్ల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Mandumula Parmeshwar reddy Rahul Gandhi Anumula Revanth Reddy Akiti Agam Reddy Duddilla Sridhar Babu.

*ప్రజా  పాలన – అభివృద్ధి కి చిరునామా ✨బీరప్పగడ్డ డివిషన్లో అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసినందుకు మంత్రి శ్రీధర్ బాబు గా...
30/07/2026

*ప్రజా పాలన – అభివృద్ధి కి చిరునామా ✨

బీరప్పగడ్డ డివిషన్లో అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసినందుకు మంత్రి శ్రీధర్ బాబు గారికి , పరమేశ్వర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు
- శ్రీ అకిటి ఆగం రెడ్డి గారు బీరప్పగడ్డ డివిజన్ ప్రెసిడెంట్ *

“గత ప్రభుత్వం అప్పులు చేస్తే… మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది!”
– రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు

ఉప్పల్ నియోజకవర్గంలో ₹76.46 కోట్లతో బీరప్పగడ్డ డివిజన్ లో 2 కోట్లు 10 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి గారు, ప్రజా పాలనలో అభివృద్ధి మరియు సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, వజ్రేష్ యాదవ్ తో కలిసి అభివృద్ధి పనులకు శ్రీధర్ బాబు గారు శంకుస్థాపన.

🏗️ బీరప్పగడ్డ డివిజన్లో ప్రారంభించిన అభివృద్ధి పనులు

1. బీరప్పగడ్డ – రాఘవేంద్ర కాలనీ• గణేష్ ఆలయం వద్ద రిటైనింగ్ వాల్, స్టీల్ గిర్డర్ వంతెన నిర్మాణం
• వ్యయం: ₹80 లక్షలు

2. బీరప్పగడ్డ – గౌడ్స్ శ్మశానవాటిక• దహన వేదిక, కట్టెల గది, మరుగుదొడ్ల మరమ్మతులు
• వ్యయం: ₹45 లక్షలు

3. బీరప్పగడ్డ – జహీద్ నగర్• సీసీ రోడ్ల మరమ్మతులు
• వ్యయం: ₹54 లక్షలు

4. బీరప్పగడ్డ – ఇందిరానగర్• బాబా కిరాణా స్టోర్ నుంచి ప్రమోద్ ప్లాస్టిక్ షాప్ వరకు సీసీ రోడ్డు మరమ్మతులు
• వ్యయం: ₹26 లక్షలు

5. బీరప్పగడ్డ – విశ్వకర్మ శ్మశానవాటిక• అభివృద్ధి పనులు
• వ్యయం: ₹5 లక్షలు

ఈ కార్యక్రమంలో అన్ని డివిజన్ల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Mandumula Parmeshwar reddy
Rahul Gandhi
Anumula Revanth Reddy
Duddilla Sridhar Babu

28/07/2026

బీరప్పగడ్డ డివిజన్ లో ‘ప్రత్యేక ఓటరు సవరణ’ కార్యక్రమాన్ని పరిశీలించిన ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జ్ శ్రీ మందుముల పరమేశ్వర్ రెడ్డి గారు

బీరప్పగడ్డ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీ అకిటి ఆగం రెడ్డి గారు నిర్వహించిన డోర్ టో డోర్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమాన్ని ని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మందుముల పరమేశ్వర్ రెడ్డి గారు పరిశ్చిలించి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన సాధనమని, అర్హులైన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలోని ముఖ్య అంశాలు:
నమోదు ప్రక్రియ సమీక్ష: స్థానిక బి.ఎల్.ఓ (BLO)లతో మాట్లాడి కొత్త ఓటర్ల నమోదు, పేర్ల సవరణ, చిరునామా మార్పుల ప్రక్రియను పరమేశ్వర్ రెడ్డి గారు అడిగి తెలుసుకున్నారు.
అవగాహన & ఫారాల పంపిణీ: స్థానిక ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, నమోదుకు కావలసిన దరఖాస్తు ఫారాలను BLO లతో స్వీకరించారు
ఓటర్లకు సూచన: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లను సరి చూసుకోవాలని, ఎలాంటి తప్పులున్నా వెంటనే సరిచేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ వైస్ ప్రెసిడెంట్ బొట్టు రాజేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులూ బజార్ జగన్నాథ్ గౌడ్, సందీప్ భూషణ్, జగదీష్ , మధుసూదన్, సుశీల, గీత, ప్రేమలత, ఈశ్వరి, ఫహీమ్, రాము గౌడ్, తూర్పాటి జంగయ్య, శ్రవణ్, సుబ్బారావు, రమేష్ గౌడ్, సోను గౌడ్, శ్రవంతి, శ్రీలత, టైలర్ సీను, టైలర్ బాలు, సాయిలు, గవ్వల సంతోష్, రాములు గౌడ్, దుర్గా, ఎడ్ల అంజయ్య, శరత్, శంకర్, నరేష్, శ్రీకాంత్ రెడ్డి, కాశీ, వంశీ, బబ్లూ, బన్నీ తదితరులు పాలుగోనారు

Mandumula Parmeshwar reddy Rahul Gandhi
Akiti Agam Reddy
Anumula Revanth Reddy

🔥 బీరప్ప గడ్డ డివిజన్‌లో ప్రత్యేక ఓటరు జాబితా (SIR) కార్యక్రమాన్ని పరిశీలించిన ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్...
27/07/2026

🔥 బీరప్ప గడ్డ డివిజన్‌లో ప్రత్యేక ఓటరు జాబితా (SIR) కార్యక్రమాన్ని పరిశీలించిన ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మందుముల పరమేశ్వర్ రెడ్డి గారు

బీరప్ప గడ్డ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా నగర్ లోని సమీపంలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమాన్ని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మందుముల పరమేశ్వర్ రెడ్డి గారు పరిశీలించారు.

ఈ సందర్భంగా స్థానిక బీఎల్ఓలతో కలిసి ఓటరు నమోదు, సవరణలు, చిరునామా మార్పులు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను సమీక్షించారు. అనంతరం బీరప్ప గడ్డ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకిటి ఆగం రెడ్డి ఆధ్వర్యంలో ఓటర్లకు అవగాహన కల్పిస్తూ, ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు.

అర్హులైన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటరు వివరాల్లో మార్పులు లేదా సవరణలు అవసరమైతే సంబంధిత దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. అలాగే ఓటర్లకు అవసరమైన దరఖాస్తు ఫారాలను పంపిణీ చేశారు.

ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, ప్రతి అర్హ పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా ముందుకు రావాలని శ్రీ మందుముల పరమేశ్వర్ రెడ్డి గారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీరప్ప గడ్డ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకిటి ఆగం రెడ్డి, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ బొట్టు రాజేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులూ బజార్ జగన్నాథ్ గౌడ్, సందీప్ భూషణ్, జగదీష్ , మధుసూదన్, సుశీల, గీత, ప్రేమలత, ఈశ్వరి, ఫహీమ్, రాము గౌడ్, తూర్పాటి జంగయ్య, శ్రవణ్, సుబ్బారావు, రమేష్ గౌడ్, సోను గౌడ్, శ్రవంతి, శ్రీలత, టైలర్ సీను, టైలర్ బాలు, సాయిలు, గవ్వల సంతోష్, రాములు గౌడ్, దుర్గా, ఎడ్ల అంజయ్య, శరత్, శంకర్, నరేష్, శ్రీకాంత్ రెడ్డి, కాశీ, వంశీ, బబ్లూ, బన్నీ
తదితరులు పాల్గొన్నారు.

అలాగే బేడా బుడగ జంగాల బస్తి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Mandumula Parmeshwar reddy
Akiti Agam Reddy
Rahul Gandhi
Anumula Revanth Reddy

26/07/2026

బీరప్పగడ్డ డివిజన్‌లో ముమ్మరంగా 'SIR' డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమం!
- శ్రీ అకిటి ఆగం రెడ్డి గారు

ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మందుముల పరమేశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు... బీరప్పగడ్డ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీ ఆకిటి ఆగం రెడ్డి గారి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలో ఎలక్షన్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న SIR కార్యక్రమంపై విస్తృత అవగాహన సదస్సు, డోర్ టు డోర్ పాదయాత్ర నిర్వహించారు.
ఈరోజు డివిజన్‌లోని అంబేద్కర్ నగర్ మరియు ఇందిరానగర్ కాలనీల్లో శ్రీ ఆకిటి ఆగం రెడ్డి గారు నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.
కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు:
* ఇప్పటివరకు SIR ఫార్మ్స్ తీసుకోని వారు వెంటనే ఫార్మ్స్ తీసుకునేలా అవగాహన కల్పించడం.
* ఫార్మ్స్ తీసుకున్న వారు వాటిని ఎలా నింపాలో (ఫిల్ చేయాలో) స్పష్టంగా వివరించడం.
* ఇంకా ఎవరికైనా ఫార్మ్ అందకపోతే, వారికి వెంటనే ఫార్మ్ అందేలా తగిన చర్యలు తీసుకోవడం.

ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగదీష్ ముదిరాజ్, పాండు, గోపి, గిరి, సహీమ్, సంతోష్, శరత్, వంశీ, బన్నీ, కాశీ, ప్రకాష్ నాయక్, తేజా నాయక్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Mandumula Parmeshwar reddy
Rahul Gandhi
Akiti Agam Reddy
Akiti Agam Reddy

Address

Uppal
Hyderabad
500039

Alerts

Be the first to know and let us send you an email when Akiti Agam Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category