BJP Bonagiri Assembly

BJP Bonagiri Assembly BONAGIRI BJP

భువనగిరి అభివృద్ది కావాలి అంటే Boora Narsaiah Goud MP   రావాలి🪷🪷🪷
13/04/2024

భువనగిరి అభివృద్ది కావాలి అంటే Boora Narsaiah Goud MP రావాలి🪷🪷🪷

05/07/2023

*బిగ్ బ్రేకింగ్*

*దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్*

*హైదరాబాద్ నుండి గజ్వేల్ కు బయలుదేరిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకొని అల్వాల్ పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు*

10/07/2022
భారతీయ జనతా పార్టీ నాయకులు జిట్టా బాలక్రిష్ణా రెడ్డి గారు తేదీ.10.07.2022, ఆదివారం రోజున ఈ క్రింది గ్రామాలలో పర్యటించనున...
08/07/2022

భారతీయ జనతా పార్టీ నాయకులు జిట్టా బాలక్రిష్ణా రెడ్డి గారు తేదీ.10.07.2022, ఆదివారం రోజున ఈ క్రింది గ్రామాలలో పర్యటించనున్నారు..

ఉదయం 8 గంటల నుండి

- భూదాన్ పోచంపల్లి మండలంలోని దొతిగూడెం గ్రామంలో కాలుష్య కారక కంపెనీల బాధిత రైతులతో మాట-ముచ్చట

- జిబ్లక్ పల్లి గ్రామంలో పర్యటన

- భీమనపల్లి గ్రామంలో పర్యటన

- పిలాయిపల్లి కాలువ సందర్శన

సాయంత్రం 4 గంటల నుండి

- బీబీనగర్ మండలంలోని జియాపల్లి,జమీలపెట్,రాయరావుపేట్,నెమురగొముల, మహాదేవపూర్,కొండమడుగు గ్రామాలలో పర్యటన..
Jitta Balakrishna Reddy

08/07/2022
20 జూన్, సోమవారం రోజున ఉదయం 11 గంటల నుండి భూదాన్ పోచంపల్లి మండలం అంతమ్మగూడెం,దొతిగూడెం,భీమనపల్లి,జిబ్లాక్ పల్లి గ్రామాలల...
19/06/2022

20 జూన్, సోమవారం రోజున ఉదయం 11 గంటల నుండి భూదాన్ పోచంపల్లి మండలం అంతమ్మగూడెం,దొతిగూడెం,భీమనపల్లి,జిబ్లాక్ పల్లి గ్రామాలలో జిట్టన్న ఆత్మీయ సమావేశాల
Jitta Balakrishna Reddy

14/06/2022

రాణిరుద్రమ మరియు దరువు ఎల్లన్న అరెస్ట్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిజెపి ఆధ్వర్యం లో నాగోల్ బండ్లగుడ లో ఏర్పాటు చేసిన అమరుల యాదిలో అనే సభలో తెలంగాణ సీఎం మరియు ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా చేసిన స్కిట్ విషయం లో రాణి రుద్రమ మరియు దరువు ఏళ్లన్న ని ఈ రోజు అరెస్ట్ చేసిన హయత్ నగర్ పోలీస్ లు.

బండి సంజయ్ కి 41a crpc కింద నోటీస్ ఇచ్చిన హయత్ నగర్ పోలీస్ లు.

ఇదే విషయం లో గత నాలుగు రోజుల క్రితం అర్థరాత్రి జిట్టా బాలక్రిష్ణా రెడ్డి ను అరెస్ట్ చేసిన పోలీస్ లు... అదే రోజు బేయిల్ పై విడుదల...
Rani Rudrama
Daruvu Yellanna BJP

లడఖ్‌లో జరిగిన ప్రమాదంలో 7 గురు సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరం. మృతుల కుటుంబాలకు, నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్...
28/05/2022

లడఖ్‌లో జరిగిన ప్రమాదంలో 7 గురు సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరం. మృతుల కుటుంబాలకు, నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్తిస్తున్నాను.

ఓం శాంతి🙏

*భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దొతిగూడెం గ్రామంలో శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామి వారి కల్యాణ మహోత్సవం లో పాల్గొని ప్...
09/05/2022

*భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దొతిగూడెం గ్రామంలో శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామి వారి కల్యాణ మహోత్సవం లో పాల్గొని ప్రత్యేక పూజల నిర్వహించిన బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి గారు*
*వారితో పాటు బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు ముద్దం హరీష్ యాదవ్,ముద్దం సత్యం యాదవ్ విజయ్,పన్నాల రవీందర్ రెడ్డి,బడే నరసింహ నరేష్ నాగరాజు రఘుమరెడ్డి, కిరణ్,వెంకటేష్ మహేందర్ రెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు*
Gudur Narayana Reddy
BJP Telangana Activities & Services 2020-22

తెలంగాణలో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భూమి పూజ చేసి, ప్రారంభించిన కేంద్ర హైవేలు, రోడ్డు రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్...
29/04/2022

తెలంగాణలో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భూమి పూజ చేసి, ప్రారంభించిన కేంద్ర హైవేలు, రోడ్డు రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు శ్రీ జి.కిషన్ రెడ్డి, శ్రీ వి.కె.సింగ్, ఎమ్మెల్యే శ్రీ రాజాసింగ్, శ్రీ ఎం.రఘునందన్ రావు, ఇతర నేతలు

👉జాతికి అంకితమిచ్చిన ప్రాజెక్టులు
1) NH-161పై సంగారెడ్డి-నాందేడ్-అకోలా కారిడార్ పై రాంసాన్ పల్లె నుంచి మంగ్లూరు వరకు 4 వరసల రహదారి (పొడవు 47 కి.మీ, రూ.1614 కోట్ల వ్యయం)
2) NH-161పై సంగారెడ్డి-నాందేడ్-అకోలా కారిడార్ పై మంగ్లూరు నుంచి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు వరకు 4 వరసల రహదారి (పొడవు 49 కి.మీ, రూ.1312 కోట్ల వ్యయం)

👉శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు
1) NH-44పై నాగ్ పూర్-హైదరాబాద్ సెక్షన్ లో కల్కల్లు నుంచి గుండ్లపోచంపల్లి వరకు 6 వరసల రహదారి (పొడవు 17 కి.మీ, రూ.955.50 కోట్ల వ్యయం)
2) NH-44పై నాగ్ పూర్-హైదరాబాద్ సెక్షన్ లో గుండ్లపోచంపల్లి నుంచి బోయిన్ పల్లి వరకు 6 వరసల రహదారి (పొడవు 10 కి.మీ, రూ.521.50 కోట్ల వ్యయం)
3) NH-44పై హైదరాబాద్-బెంగళూరు సెక్షన్ లో తొండుపల్లి నుంచి కొత్తూరు వరకు 6 వరసల రహదారి (పొడవు 12 కి.మీ, రూ.541.60 కోట్ల వ్యయం)
4) NH-163 హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (TSPA జంక్షన్) నుంచి మన్నెగూడ వరకు 4 వరసల రహదారి (పొడవు 46 కి.మీ, రూ.928.41 కోట్ల వ్యయం)
5) NH-365Bపై దుద్దెడ నుంచి జనగామ వరకు రోడ్డు విస్తరణ, అభివృద్ధి (పొడవు 45.57 కి.మీ, రూ.423.48 కోట్ల వ్యయం)
6) NH-930Pపై వలిగొండ నుంచి తొర్రూరు వరకు రోడ్డు విస్తరణ, అభివృద్ధి (పొడవు 69.12 కి.మీ, రూ.549.28 కోట్ల వ్యయం)
7) NH-65పై LBనగర్-మల్కాపూర్ సెక్షన్ 6 వరసల రహదారి (పొడవు 22.50 కి.మీ, రూ.545.11 కోట్ల వ్యయం)
8) NH-163పై హనుమకొండ నుంచి ములుగు సెక్షన్ 6 వరసల రోడ్డు విస్తరణ, అభివృద్ధి (పొడవు 69.12 కి.మీ, రూ.549.28 కోట్ల వ్యయం)
9) NH-163 హైదరాబాద్ నుంచి భూపాలపట్నం సెక్షన్ పై 6 వరసల రోడ్డు విస్తరణ, అభివృద్ధి (పొడవు 4.40 కి.మీ, రూ.48.32 కోట్ల వ్యయం)
10) NH-65పై హైదరాబాద్-పూణె సెక్షన్ పై BHEL జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం (పొడవు 1.65 కి.మీ, రూ.96.51 కోట్ల వ్యయం)

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Bonagiri Assembly posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share