23/09/2025
సేవా భాయ సేవా సంఘ నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జాతీయ షెడ్యూల్డ్ తెగల కమీషన్ గౌరవ సభ్యులు శ్రీ. జాటోత్ హుస్సేన్ నాయక్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించిన. Narendra Modi Amit Shah Naraparaju Ramchander Rao Ministry of Tribal Affairs, Government of India