Dr Padma Veerapaneni

Dr Padma Veerapaneni Doctor | Social Activist |
BJP Mahila Morcha National Executive Member |
President - RISE Foundation

అసంఘటిత రంగ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న శ్రమ యోగి మాన్‌ధన్ యోజన.వృద్ధాప్యంలో కుటుంబానికి పెన్షన్ అందిస్తూ స...
31/08/2026

అసంఘటిత రంగ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న శ్రమ యోగి మాన్‌ధన్ యోజన.
వృద్ధాప్యంలో కుటుంబానికి పెన్షన్ అందిస్తూ సామాన్యుడికి అండగా నిలుస్తున్న కేంద్రం.

కేంద్రం అందిస్తున్న భీమా తో దేశంలో పేదలకు ధీమా
31/08/2026

కేంద్రం అందిస్తున్న భీమా తో దేశంలో పేదలకు ధీమా

ఎన్నికల రాజకీయాలు మాత్రమే లక్ష్యంగా దేశంలో ప్రజలను విభజించి లబ్ధి పొందాలనే వికృత ఆలోచనలతో దళితుల పట్ల రాహుల్ గాంధీ చేస్త...
29/08/2026

ఎన్నికల రాజకీయాలు మాత్రమే లక్ష్యంగా దేశంలో ప్రజలను విభజించి లబ్ధి పొందాలనే వికృత ఆలోచనలతో దళితుల పట్ల రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు సమైక్య భారతదేశానికి తీవ్ర ప్రమాదకరం.

రాహుల్ గాంధీ వికృత మనస్తత్వాన్ని వదిలి నికార్సైన రాజకీయం చేసి ప్రజల మన్ననలు పొందాలి తప్ప విద్వేశంతో ఏమీ సాధించలేవు.

29/08/2026

Yesterday, on Raksha Bandhan, I tied the thread of trust and gratitude with those who stand as a shield for our society.

Narendra Modi ji Amit Shah ji J.P.Nadda ji Bharatiya Janata Party (BJP) PMO India BJP Telangana

హాకీ దిగ్గజం, భారతదేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటిన క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి సందర్భంగా క్రీడాకారులందరికీ...
29/08/2026

హాకీ దిగ్గజం, భారతదేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటిన క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి సందర్భంగా
క్రీడాకారులందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు.

తెలుగు ప్రజలందరికి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు
29/08/2026

తెలుగు ప్రజలందరికి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతిరూపంగా జరుపుకునే అపురూపమైన వేడుక రాఖీ పండుగ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు రాఖీ పౌర్ణమి శ...
28/08/2026

సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతిరూపంగా జరుపుకునే అపురూపమైన వేడుక రాఖీ పండుగ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.....

Had a productive VC with the National Mahila Morcha team, led by the newly appointed National President and Hon’ble MP, ...
27/08/2026

Had a productive VC with the National Mahila Morcha team, led by the newly appointed National President and Hon’ble MP, Smt. Roopkumari Choudhary Ji. A meaningful interaction focused on strengthening the organisation and empowering women across the nation.

Narendra Modi ji Amit Shah ji J.P.Nadda ji Bharatiya Janata Party (BJP) PMO India BJP Telangana

Bhagyanagar Ganesh Utsava Samiti (BGUS) Committee meetingNarendra Modi ji Amit Shah ji J.P.Nadda ji Bharatiya Janata Par...
27/08/2026

Bhagyanagar Ganesh Utsava Samiti (BGUS) Committee meeting

Narendra Modi ji Amit Shah ji J.P.Nadda ji Bharatiya Janata Party (BJP) PMO India BJP Telangana

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Padma Veerapaneni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share