Telugu Political Awareness

Telugu Political Awareness The main purpose of the page is to make people realise how the ‘career politicians’ devastate the political system in Telugu states and India.

Same trick used by BJP now.
03/09/2022

Same trick used by BJP now.

Chalo Bihar!!
11/08/2022

Chalo Bihar!!

02/08/2022

“Har Ghar Thiranga”; Very good initiative by GoI.
కానీ జాతీయ జెండాలు చైనా నుండి దిగుమతి చేసుకోవడమే బాలేదు. Make In India, Atma nirbhara Bharath ఇదేనా?
Again proved Modi handles emotional issues well and fails in administration.

ఈ ఒక్క విషయంలో ఇద్దర్నీ నమ్మాలి అనిపిస్తుంది.
27/07/2022

ఈ ఒక్క విషయంలో ఇద్దర్నీ నమ్మాలి అనిపిస్తుంది.

17/07/2022

గోదావరి వరదలు విదేశీ కుట్ర - KCR
😂

06/06/2022

తెలంగాణలో రేప్ నేరమే కానీ, శిక్ష మాత్రం వాహనాన్ని బట్టి మారుతుంది..

లారీ ఐతే ఒక శిక్ష..
బెంజ్ కార్ ఐతే మరో శిక్ష... అలా!!

'అప్పుల్లో AP కి ప్రత్యేక హోదా' డిమాండ్ చేసిన జగన్ 🤦🏻‍♂️
07/04/2022

'అప్పుల్లో AP కి ప్రత్యేక హోదా' డిమాండ్ చేసిన జగన్ 🤦🏻‍♂️

07/03/2022

సినిమా టికెట్ రేట్లను పెంచుతూ AP govt GO రాబోతుంది. ఇప్పటి వరకు పేద ప్రజలకు వినోదం అందుబాటులో ఉండొద్దా అన్నారు. ఇప్పుడు ప్రజలందరూ రిచ్ అయిపోయారా? 🤦🏻‍♂️
A clear misuse of power to taget Pawan Kalyan.

30/01/2022

301 కోట్ల సంపదతో రెండవ ధనిక ప్రాంతీయ పార్టీగా TRS, ఎక్కువ శాతం 'unknown sources’ నుండి జమ.

24/01/2022

జగన్ నెల రోజుల్లో, ఇప్పుడు తిడుతూ పాటలు పాడుతున్న AP ఉద్యోగులతో పొగుడుతూ పాట పాడించుకుంటాడు.

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Political Awareness posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Political Awareness:

Share