07/09/2026
🚨అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన కాంగ్రెస్ సర్కార్!
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పట్ల అవమానకరంగా ప్రవర్తించి, చీర పట్టుకుని లాగిన పోలీసులు 😡
మహిళా ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తారా అంటూ కన్నీళ్లు పెట్టిన సునీతా లక్ష్మారెడ్డి 😢